View

అశ్వథామ మోషన్ పోస్టర్ కి అదిరిపోయే స్పందన 

Saturday,November30th,2019, 07:10 AM

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం అశ్వథ్థామ. రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఐరా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. à°ˆ సినిమాలో మునుపెన్నడూ కనిపించని శౌర్యని చూడబోతున్నారు అభిమానులు. దీని కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేసి కండలు పెంచాడు శౌర్య. ఇటీవలే రిలీజైన మోషన్ పోస్టర్ చాలా క్రియేటివ్ à°—à°¾ ఉంది . ఈసారి శౌర్య ఎంచుకున్న కథాంశం ఎంతో ఛాలెంజింగ్ à°—à°¾ ఉండబోతోందని పోస్టర్ చెబుతోంది. పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ ఫైట్ మాస్టార్ అన్బు ఆరివ్ ఫైట్స్ అందిస్తున్నారు. 


ప్రతి ఇంట్లో à°’à°• అశ్వథ్థామ ఉంటాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కుర్రాడి à°•à°¥ ఇది. మహాభారతంలో అశ్వథ్థామకు మా అశ్వథ్థామకు ఏవిధమైన సంబంధం ఉండదని దర్శకుడు ఇంతకుముందు మీడియా సమావేశంలో వెల్లడించారు. తాజాగా రిలీజ్ చేసిన మోష‌న్ పోస్ట‌ర్ à°•à°‚ టీజర్ గ్రిప్పింగ్ à°—à°¾ థ్రిల్లర్ మోడ్ లో ఆకట్టుకుంది. à°ˆ పోస్ట‌ర్ టీజ‌ర్ లో కలర్ గ్రేడింగ్ ఎంతో డిఫరెంట్ à°—à°¾ కొత్త టోన్ తో కనిపిస్తోంది. బీజీఎం- రీరికార్డింగ్ ఉత్కంఠ పెంచుతున్నాయి. 


నగరం.. à°† నగరంలో సర్రున దూసుకుపోయే చురుకైన కుర్రాడు.. విలన్లను చితక్కొట్టే కండబలం గుండె బలం ఉన్న కుర్రాడు.. ఇన్ని కోణాలు శౌర్య పాత్రలో కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ మించి నగరం మధ్యలో కపాల దీవిలాగా కనిపిస్తున్న à°† గార్డెన్ బిల్డింగ్స్ ఏమిటో సస్పెన్స్ à°—à°¾ ఉంది. సముద్రంలో మత్స్యకారుల బోట్.. నగరంలో అమ్మాయి.. ఎత్తుకెళ్లిపోతున్న దొంగల బండి.. ఇదంతా ఏదో మర్మంలానే ఉంది. ఓవరాల్ à°—à°¾ పోస్ట‌ర్ ఎలివేష‌న్ విజువ‌ల్ పోర్ట్రేయింగ్ ఎంతో క్రియేటివ్ à°—à°¾ ఆకట్టుకుంది. కొత్త దర్శకుడు రమణ చాలా క్రియేటివ్ గానే à°ˆ చిత్రాన్ని రూపొందిస్తున్నారని ఇది చూస్తే అర్థమవుతోంది.


à°¨‌టీన‌టులు.. 
నాగశౌర్య, మెహరీన్, పోసానికృష్ణ‌ముర‌ళీ, à°¸‌త్య‌, ప్రొయ‌à°°‌à°®‌à°£‌, వి.à°œ‌à°¯‌ప్రకాష్‌, కిషోర్‌, à°Žà°‚.ఎస్‌. భాస్క‌ర్ 
సాంకేతిక à°µ‌ర్గం
మ్యూజిక్ః శ్రీ‌à°š‌à°°‌ణ్‌, à°•à±†à°®à±†à°°à°¾à°ƒ à°®‌నోజ్‌రెడ్డి, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ : ‌గారీ బిహెచ్‌, à°†à°°à±à°Ÿà±‌డైరెక్ట‌ర్ః à°•à°¿à°°‌ణ్‌కుమార్ à°®‌న్నే, à°•à±Šà°°à°¿à°¯à±‹à°—్రాఫర్ః à°°‌ఘుమాస్ట‌ర్‌, à°«à±ˆà°Ÿà±à°¸à±.. అన్బు అరివుస్టోరీ- నాగ‌శౌర్య‌, à°¸à±à°•à±à°°à±€à°¨à± ప్లే- à°°‌à°®‌ణతేజ‌, à°«‌ణీంద్ర‌బిక్కిన‌, à°²à±ˆà°¨à± ప్రొడ్యూసర్ - బుజ్జిడైరెక్ష‌న్-  à°°‌à°®‌ణ్‌తేజ‌, à°ªà±à°°à±Šà°¡à±à°¯à±‚à°¸‌ర్ - ఉషాముల్పూరి, à°ªà°¿à°†à°°à± à°“ - ఏలూరుశ్రీ‌ను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !