View

@నర్తనశాల ఎంటర్ టైన్ చేస్తుంది.. ఫస్ట్ లుక్ రిలీజ్!

Saturday,July21st,2018, 11:47 AM

à°›‌లో లాంటి బ్లాక్‌à°¬‌స్ట‌ర్ చిత్రం à°¤‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-2 à°—à°¾ తెర‌కెక్కుతున్న చిత్రం @à°¨‌ర్త‌à°¨‌శాల మొద‌à°Ÿà°¿ లుక్ ని విడుద‌à°² చేశారు. à°ˆ కార్య‌క్ర‌మాన్ని టాలీవుడ్ లో మొట్ట‌మెద‌టిసారిగా మాల్ లో ఓపెన్ ఈవెంట్ à°—à°¾ నిర్వ‌హించారు. దీనికి డ్ర‌స్ కోడ్ తో యూనిట్ అండ్ టెక్నిషియ‌న్స్ à°¹‌à°œ‌రవ్వ‌à°Ÿà°‚ ప్ర‌త్యేఖ ఆక‌ర్ష‌à°£‌à°—à°¾ నిలిచింది.


à°ˆ కార్య‌క్ర‌మంలో హీరోయిన్స్ à°•‌ష్మిర à°ª‌à°°‌దేశి, యామిని భాస్క‌ర్‌, శివాజి రాజా, జెమిని సురేష్‌, రాఘ‌à°µ‌, రాకెట్ రాఘ‌à°µ‌, à°¤‌దిత‌రులు à°¹‌à°œ‌రవ్వ‌à°—à°¾, కొరియోగ్రాఫ‌ర్ విజ‌య్‌, సినిమాటోగ్ర‌à°«à°¿ విజ‌య్ సి కుమార్‌, లైన్ ప్రోడ్యూస‌ర్ బుజ్జి, లిరిక్ రైట‌ర్స్ ఓరుగంటి, శ్రీమ‌ణి లు ముఖ్యంగా à°¹‌à°œ‌à°°‌య్యారు.


à°ˆ చిత్రానికి క్రియేటివ్ à°¦‌ర్శ‌కుడు కృష్ణ‌వంశి à°¦‌గ్గ‌à°° à°¦‌ర్శ‌à°•‌త్వ శాఖ‌లో à°ª‌నిచేసిన శ్రీనివాస à°š‌క్ర‌à°µ‌ర్తి à°¦‌ర్శ‌కుడు, చిత్ర à°¸‌à°®‌ర్ప‌కుడు శంక‌à°° ప్ర‌సాద్ మూల్పూరి, చిత్ర నిర్మాత ఉష మూల్పూరి. à°ˆ కార్య‌క్ర‌మాన్ని చూప‌రుల‌ను ఆక‌ట్టుకునేలా డిజైన్ చేశారు.


à°ˆ కార్య‌క్ర‌మం లో హీరో నాగ‌శౌర్య మాట్లాడుతూ.. @à°¨‌ర్త‌à°¨‌శాల చిత్రం షూటింగ్ మెత్తం పూర్తిచేశాము.. లెజెండ‌à°°à°¿ చిత్రం à°¨‌ర్త‌à°¨‌శాల పేరు ఏమాత్ర పాడుచేయకుండా నిల‌బెట్టెలా మా చిత్రాన్ని చేశాము. అలాగే మా à°¦‌ర్శ‌కుడు శ్రీనివాస్ గారు చాలా బాగా చేశారు. à°¨‌ర్త‌à°¨‌శాల ఫ్రెష్ లుక్ చూశారుగా à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ à°¨‌చ్చిందిగా.. ఇలానే మా చిత్రం కూడా à°…à°‚à°¦‌ర్ని à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేస్తుంది. త్వ‌à°°‌లో à°®‌à°°à°¿à°‚à°¤ ప్ర‌మోష‌న్ తో మీ ముందుకు à°µ‌స్తాము.. అన్నారు.


నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ.. à°›‌లో చిత్రాన్ని à°Žà°‚à°¤ à°˜‌à°¨‌విజ‌యం చేశారో మా @à°¨‌ర్త‌నశాల ని కూడా à°…à°‚à°¤‌కు మించి విజ‌యం చేయ్యాల‌ని కోరుకుంటున్నాను. à°ˆ చిత్ర à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌ర్ని à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేస్తుంది. అని అన్నారు


చిత్ర à°¸‌à°®‌ర్ప‌కుడు శంక‌ర్‌ప్ర‌సాద్ మూల్పూరి మాట్లాడుతూ.. నిజాయితిగా à°›‌లో చిత్రాన్ని చేశాము.. అంతే నిజాయితిగా మీరు à°˜‌నవిజ‌యం అందించారు. అలాగే మా @à°¨‌ర్త‌à°¨‌శాల చిత్రాన్ని నిజాయితిగా షూటింగ్ పూర్తిచేశాము. à°ˆ చిత్రం మీ à°…à°‚à°¦‌à°°à°¿ చిత్రంగా మీ ముందుకు à°µ‌స్తుంది. à°…à°‚à°¦‌రూ à°›‌లో కంటే మంచి విజ‌యాన్ని అందించాల‌ని కోరుకుంటున్నాను. అని అన్నారు


à°¦‌ర్శకుడు శ్రినివాస్ à°š‌క్ర‌à°µ‌ర్తి మాట్లాడుతూ.. @à°¨‌ర్త‌à°¨‌శాల చిత్రం చాలా బాగా à°µ‌చ్చింది దీనికి ముఖ్య కార‌ణం మా హీరో నాగ‌శౌర్య .. పాత్ర‌లోని ఇన్‌వాల్వ్ అయ్యి చేశాడు..మెద‌à°Ÿà°¿ లుక్ ని చూశారుగా à°ˆ చిత్రం అదే రేంజి లో వుంటుంది. ఇక మా నిర్మాత‌లు శంక‌ర్ గారు, ఉష గారు, బుజ్జి గారు వీరంతా నా ఫ్యామిలి మెంబ‌ర్స్ అని ప్ర‌త్యేఖంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు. à°ˆ ఫ్యామిలికి సినిమా అంటే ఫ్యాష‌న్ à°ˆ బ్యాన‌ర్ లో ఏ చిత్ర à°µ‌చ్చినా అది బ్లాక్‌à°¬‌స్ల‌ర్ ఖాయం. అని అన్నారు


శివాజిరాజా గారు మాట్లాడుతూ.. ఇండ‌స్ట్రిలో ఎన్ని ప్రోడ‌క్ష‌న్ హౌస్ లు వున్నా కూడా కొన్నిటి గురించి మాత్ర‌మే మాట్లాడుకుంటాం.. వాటిలో ముందు à°µ‌à°°‌à°¸‌లో ఐరా క్రియెష‌న్స్ à°“à°•‌à°Ÿà°¿.. వీళ్ళంతా ఫ్యామిలి లా à°•‌లిసిపోతారు. à°š‌క్క‌à°—à°¾ చూసుకుంటారు. శౌర్య గురించి చెప్పాలంటే చాలా మంచి à°­‌విష్య‌త్తు వున్న హీరో.. à°›‌లో తో స్టార్ అయ్యాడు.. à°ˆ చిత్రం తో à°®‌రో à°ª‌దింత‌లు ఎదుగుతాడు.. చాలా మంచి చిత్రం త్వ‌à°°‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. అన్నారు


హీరోయిన్ à°•‌ష్మిరా మాట్లాడుతూ.. శౌర్య చాలా మంచి à°¨‌టుడు.. ఈచిత్రం à°…à°‚à°¦‌రిని à°ª‌ది మెట్లు ఎక్కిస్తుంది. చాలా మంచి చిత్రం తో à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. అన్నారు.


à°®‌రో హీరోయిన్ యామిని భాస్క‌ర్ మాట్లాడుతూ.. à°ˆ చిత్రం యూనిట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ చాలా మంచి పేరు à°µ‌స్తుంది. అలానే నాగ‌శౌర్య ఫ్యాన్స్ పండ‌à°— లా వుంటుంది. అలానే à°ˆ చిత్రం లో ప్ర‌తి ఓక్క‌à°°à°¿à°•à°¿ కేర‌క్ట‌రైజేష‌న్ వుంటుంది. అని అన్నారు


à°¨‌టీన‌టులు..
నాగ‌శౌర్య‌, à°•‌ష్మర à°ª‌à°°‌దేశి, యామిని భాస్క‌ర్‌, à°œ‌à°¯‌ప్ర‌కాష్ రెడ్డి, à°…à°œ‌య్‌, శివాజి రాజ‌, సుధ‌, ప్రియ‌, జెమిని సురేష్‌, రాకేట్ రాఘ‌à°µ‌, à°¸‌త్యం రాజేష్‌, రాఘ‌à°µ‌, ఉత్తేజ్‌, తిరుప‌తి ప్ర‌కాష్‌, à°ª‌ద్మ à°œ‌యంతి, మాధురి à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°—à°¾..
à°•‌à°¥‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-à°¦‌ర్శ‌à°•‌త్వం.. శ్రీనివాస్ à°š‌క్ర‌à°µ‌ర్తి
నిర్మాత‌.. ఉష మూల్పూరి
లైన్ ప్రోడ్యూస‌ర్‌.. బుజ్జి
ఐరా డిజిట‌ల్‌-- ఎమ్‌.ఎన్‌.ఎస్ గౌత‌మ్‌
à°¡à°¿ à°“ పి.. విజ‌య్ సి కుమార్‌
సంగీతం.. à°®‌à°¹‌తి స్వ‌à°° సాగ‌ర్
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌.. కొట‌à°—à°¿à°°à°¿ వెంక‌టేశ్వ‌రావు, à°¤‌మ్మిరాజు
స్క్రిప్ట్ అసోసియోట్‌.. కాశి à°¨‌à°¡à°¿à°‚à°ª‌ల్లి
పిఆర్ ఓ .. ఏలూరు శ్రీను
à°ª‌బ్లిసిటి డిజైన‌ర్‌.. అనంత్‌
ఆర్ట్‌.. à°•à°¿à°°‌ణ్ కుమార్ à°®‌న్నె
ఫైట్స్‌.. విజ‌య్ , à°®‌ల్లేష్‌
కొరియోగ్ర‌à°«à°¿.. విశ్వ à°°‌ఘు, విజ‌య్ ప్ర‌కాష్‌,
లిరిక్స్‌.. భాస్క‌à°°‌à°­‌ట్ల à°°‌వికుమార్‌, శ్రీమ‌ణి, ఒరుగంటి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !