View

జర్నీని మంచి మెట్రో విజయం సాధిస్తుంది - నందు

Thursday,December01st,2016, 09:42 AM

à°µ‌à°°‌ల్డ్ సినిమాని, ఇత‌à°° సినిమాల్ని మంచి à°•‌à°¥‌లు ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్ష‌కులు చూడాల‌నుకుంటున్నారు. భాష అర్థం కాక‌పోయినా పొరుగు సినిమాలు చూడాల‌ని ఆశిస్తున్నారు. ప్రేమిస్తే, పిజ్జా, షాపింగ్ మాల్, à°œ‌ర్నీ లాంటి బ్లాక్‌à°¬‌స్ట‌ర్లు ప్రేక్ష‌కుల్లో మారిన‌ అభిరుచికి నిద‌ర్శ‌నం. à°† à°¤‌à°°‌హాలోనే à°µ‌స్తున్న à°®‌రో సినిమా మెట్రో. à°œ‌ర్నీని మించి బ్లాక్‌à°¬‌స్ట‌ర్ హిట్ కొట్టే చిత్ర‌మిది అన్నారు హీరో నందు. à°ˆ యంగ్ హీరో మెట్రో మూవీలో హీరో పాత్ర‌కు à°¡‌బ్బింగ్ చెప్పారు. à°ˆ సంద‌ర్భంగా మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.


ప్రేమిస్తే, à°œ‌ర్నీ, షాపింగ్‌మాల్‌, పిజ్జా వంటి బ్లాక్ à°¬‌స్ట‌ర్ల‌ను తెలుగువారికి అందించిన సురేష్ కొండేటి à°¸‌à°®‌ర్ప‌à°£‌లో ఆర్‌-4 à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత à°°‌à°œ‌ని తాళ్లూరి à°ˆ చిత్రాన్ని తెలుగువారికి అందిస్తున్నారు. ఇటీవ‌à°² రిలీజ్ చేసిన‌ ట్రైల‌ర్‌à°•à°¿, గీతామాధురి స్పెష‌ల్ సాంగ్‌à°•à°¿ ప్రేక్ష‌కాభిమానుల్లో అద్భుత స్పంద‌à°¨ à°µ‌చ్చింది. అనువాద కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న à°ˆ సినిమా డిసెంబ‌ర్ 23à°¨ రిలీజ‌వుతోంది. à°ˆ సంద‌ర్భంగా...


యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నందు మాట్లాడుతూ - ''à°¤‌మిళ్‌లో సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన చిత్ర‌మిది. తెలుగు సినిమాల్లో ట్రెండ్ సెట్ట‌ర్స్ అందించారు సురేష్ కొండేటి. మంచి à°¤‌మిళ చిత్రాల్ని తెలుగువారికి అందించారు. à°µ‌à°°‌ల్డ్ సినిమాని, ఇత‌à°° సినిమాల్ని మంచి à°•‌à°¥‌లు ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్ష‌కులు చూడాల‌నుకుంటారు. భాష అర్థం కాక‌పోయినా ఇరుగు పొరుగు సినిమాలు చూడాల‌ని ఆశిస్తున్నారు. à°¤‌మిళ అనువాదాలకు విజ‌యం ఇస్తున్నారు. అలాంటి మంచి à°¤‌మిళ చిత్రాల్ని తెలుగువారికి అందించారు సురేష్ కొండేటి. ప్రేమిస్తే, పిజ్జా, షాపింగ్ మాల్, à°œ‌ర్నీ లాంటి సినిమాల్ని అందించారు. à°† à°¤‌à°°‌హాలోనే à°µ‌స్తున్న సినిమా మెట్రో. à°ˆ సినిమాకి వెల్ నోన్, ఎస్టాబ్లిష్డ్‌ ఆర్టిస్టుల‌తో à°¡‌బ్బింగ్ చెప్పారు. హీరో పాత్ర‌కు నేను à°¡‌బ్బింగ్ చెప్పాను. à°ˆ సినిమా à°¤‌మిళ్‌ని మించి పెద్ద విజ‌యం సాధిస్తుంది. ఇలాంటి à°®‌రిన్ని మంచి సినిమాల్ని సురేష్‌గారు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తారు. మెట్రో à°œ‌ర్నీ సినిమాని మించి పెద్ద విజ‌యం సాధిస్తుంది. మీరంతా థియేట‌ర్ల‌కు à°µ‌చ్చి టీమ్‌ని బ్లెస్ చేసి మంచి సినిమాని చూసి ఆనందిస్తార‌ని ఆశిస్తున్నా'' అన్నారు.


నిర్మాత à°°‌à°œ‌నీ తాళ్లూరి మాట్లాడుతూ - ''à°¡‌బ్బింగ్ à°¸‌హా అన్ని à°ª‌నులు పూర్త‌య్యాయి. డిసెంబ‌ర్ 23à°¨ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ట్రైల‌ర్ à°¸‌హా గీతామాధురి స్పెష‌ల్‌à°—à°¾ అప్పియ‌రెన్స్ ఇచ్చిన పాట à°œ‌నాల్లోకి దూసుకెళ్లాయి. పెద్ద విజ‌యం అందుకుంటామ‌న్న ధీమా ఉంది'' అన్నారు.


à°¸‌à°®‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ - ''చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత‌మైన భావోద్వేగాల‌తో సాగే చిత్ర‌మిది. గౌత‌మ్ మీన‌న్ à°…à°‚à°¤‌à°Ÿà°¿ స్టార్ డైరెక్ట‌ర్ మెచ్చిన చిత్రం కూడా. నేను నిర్మించిన `à°œ‌ర్నీ` సినిమాని మించి `మెట్రో` విజ‌యం సాధిస్తుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. గీతామాధురి à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ పాట‌కు ప్రేక్ష‌కాభిమానుల్లో అద్భుత స్పంద‌à°¨ à°µ‌చ్చింది'' అన్నారు.


à°°‌à°š‌యిత సాహితి మాట్లాడుతూ - ''మెట్రో చిత్రానికి పాట‌లు, మాట‌లు అందించాను. ఎంతో హృద్య‌మైన à°•‌థాంశం ఉన్న చిత్ర‌మిది. చైన్ స్నాచింగ్ కొంద‌à°°à°¿ జీవితాల్ని ఎలా నాశ‌నం చేస్తుందో తెర‌పై à°®‌à°¨‌సుకు à°¹‌త్తుకునేలా చూపించారు. à°ˆ సీజ‌న్‌లో à°®‌రో బ్లాక్‌à°¬‌స్ట‌ర్ ఖాయం'' అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !