View

'వి' లో నాని లుక్ అదిరింది 

Tuesday,January28th,2020, 02:10 PM

అష్టాచ‌మ్మా, జెంటిల్‌à°®‌న్ వంటి వైవిధ్య‌మైన చిత్రాల్లో నేచుర‌ల్‌స్టార్ నానిని à°¸‌రికొత్త‌à°—à°¾ ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్ మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿. వీరిద్ద‌à°°à°¿ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ 'వి'. ఈసారి కూడా డైరెక్ట‌ర్ మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿ à°®‌రో కొత్త పాత్ర‌లో నానిని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. à°† పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం 'వి' సినిమా చూడాల్సిందే. సాంపుల్‌à°—à°¾ నాని లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌à°² చేసింది. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు నాని పోషించ‌ని à°¸‌రికొత్త పాత్ర‌, లుక్‌లో à°•‌à°¨‌à°ª‌డుతున్నారు. à°—‌డ్డం, మెలితిప్పిన మీసాలు, చేతిలో à°•‌త్తెర‌, చేతికి à°°‌క్తం, చూపుల్లో నిర్ల‌క్ష్యం ఇవ‌న్నీ చూస్తుంటే నాని పాత్ర‌లోని డెప్త్ అర్థం చేసుకోవ‌చ్చు. à°•à±à°²à°¾à°¸à±, మాస్ పాత్ర‌à°²‌తో ఆక‌ట్టుకున్న నాని తొలిసారి విల‌క్ష‌à°£‌మైన పాత్ర‌లో à°¨‌టిస్తున్నారు. రాక్ష‌సుడి à°¤‌à°°‌హా పాత్ర‌లో నాని à°•‌à°¨‌à°ª‌à°¡‌తార‌ని హీరో సుధీర్‌బాబు ఇది à°µ‌à°°‌కే ట్వీట్ కూడా చేశారు. రాక్ష‌సుడి బారి నుండి కాపాడే సేవియ‌ర్ పాత్రధారి à°ª‌à°µ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్‌à°—à°¾ సుధీర్‌బాబు à°¨‌టిస్తున్నారు. నాని, సుధీర్‌బాబు పాత్ర‌à°² à°®‌ధ్య à°µ‌చ్చే à°¸‌న్నివేశాలు పోటాపోటీగా ఉంటాయని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 


నేను లోక‌ల్‌, ఎంసీఎ  వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన హిట్ చిత్రాల à°¨à°¿à°°à±à°®à°¾à°¤  దిల్‌రాజు.. నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం కావ‌à°¡à°‚ విశేషం. నానితో à°’à°• à°ª‌క్క à°¦‌ర్శ‌కుడు మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿, à°®‌రో à°ª‌క్క నిర్మాత దిల్‌రాజు రూపొందిస్తోన్న హ్యాట్రిక్ చిత్రం `వి` కావ‌డంతో సినిమాపై మంచి à°…à°‚à°š‌నాలు నెల‌కొన్నాయి. నాని à°¨‌టిస్తోన్న‌ 25à°µ చిత్ర‌మిది. à°ˆ భారీ à°¬‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌à°° కార్య‌క్ర‌మాలు à°œ‌రుగుతున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది à°¦‌à°¶‌కు చేరుకున్న à°ˆ సినిమాను ఉగాది సంద‌ర్భంగా మార్చి25à°¨ విడుద‌à°² చేస్తున్నారు. 


à°¨‌టీన‌టులు : నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌à°°à°¿ à°¤‌దిత‌రులు 
సాంకేతిక à°µ‌ర్గం : మ్యూజిక్‌: అమిత్ త్రివేదిసినిమాటోగ్ర‌à°«à±€:  పి.జి.విందాఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌నిర్మాత‌లు: రాజు, శిరీష్‌, à°¹‌ర్షిత్ రెడ్డిర‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం:  మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !