View

నేను లేని నా ప్రేమకథ అంటున్న నవీన్ చంద్ర

Monday,February03rd,2020, 10:47 AM

విభిన్న‌మైన పాత్ర‌లు ఎంచుకుని à°®‌à°°à±€ సెల‌క్ట్ à°—à°¾ సినిమాలు చేస్తూ à°¤‌à°¨‌కంటూ à°¨‌టుడిగా ప్ర‌త్యేఖ స్థానం సంపాయించుకున్న à°¨‌వీన్ చంద్ర హీరోగా à°’ కొత్త‌à°°‌à°•à°‚ ప్రేమ à°•‌థా చిత్రం త్వ‌à°°‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. à°ˆ చిత్రాన్ని ఎమ్ ఎస్ సుబ్బల‌క్ష్మి à°¸‌à°®‌ర్ప‌à°£‌లో త్రిషాల à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై à°•‌ళ్యాణ్ కందుకూరి నిర్మాత‌à°—à°¾ సురేష్ à°¦‌ర్శ‌à°•‌త్వం లో రూపోందిన చిత్రానికి టైటిల్ à°—à°¾ నేను లేని నా ప్రేమ‌à°•‌à°¥ టైటిల్ ని à°–‌రారుచేశారు. à°ˆ సినిమాలో à°¨‌వీన్ చంద్ర à°¸‌à°°‌à°¸‌à°¨ గాయ‌త్రి ఆర్ సురేష్ హీరోయిన్ à°—à°¾ చేస్తుంది. క్రిష్ సిద్దిప‌ల్లి, అదితి లు à°®‌రో ముఖ్య పాత్ర‌ల్లో à°¨‌టించారు. à°ˆ చిత్రంల ప్ర‌ముఖ à°¨‌టుడు రాజార‌వీంద్ర కీల‌à°• పాత్ర‌లో à°¨‌టించారు. à°ˆ చిత్రం యెక్క మెద‌à°Ÿà°¿ లుక్ టైటిల్ ని లాంచ్ చేశారు.


à°ˆ సంద‌ర్బంగా నిర్మాత à°•‌ళ్యాణ్ కందుకూరి మాట్లాడుతూ.. చాలా రొజుల à°¤‌రువాత à°“ ఫ్రెష్ à°²‌వ్ స్టోరి తో à°¦‌ర్శ‌కుడు సురేష్ మా à°¦‌గ్గ‌à°°‌à°•à°¿ రావ‌à°Ÿà°‚ à°œ‌రిగింది. విన్న‌వెంట‌నే చాలా కొత్త‌à°—à°¾ అనిపించింది. కాన్సెప్ట్ à°•à°¿ à°•‌నెక్ట్ అయ్యాను. నేనే కాదు à°ˆ సినిమా చూసిన ప్ర‌తిఓక్క‌రూ వారి వారి ప్రేమ à°•‌à°¥‌à°•à°¿ à°•à°¿ à°¦‌గ్గ‌à°°‌వుతారు. à°¨‌వీన్ చంద్ర‌, హీరోయిన్ గాయ‌త్రి ఆర్ సురేష్ వారి పాత్ర‌ల్లో ఇమిడిపోయి à°¨‌టించారు. à°ˆ సినిమాకి జువిన్ సింగ్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌త్యేఖంగా రాజార‌వీంద్ర పాత్ర à°…à°‚à°¦‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. à°ˆ చిత్రం యెక్క మెద‌à°Ÿà°¿ టైటిల్ లుక్ టీజ‌ర్ ని పోస్ట‌ర్ ని విడుద‌à°² చేశాము. టైటిల్ à°•à°¿ చాలా మంచి రెస్పాన్స్ రావ‌à°Ÿà°‚ చాలా ఆనందంగా వుంది. త్వ‌à°°‌లో à°ˆ మెద‌à°Ÿà°¿ లుక్, మెద‌à°Ÿà°¿ లుక్ టీజ‌ర్ ని విడుద‌à°² చేస్తాము.. అని అన్నారు..


à°¦‌ర్శ‌కుడు సురేష్ మాట్లాడుతూ.. ప్రేమ అంటే అది ప్ర‌తి ఓక్క‌à°°à°¿ à°®‌à°¨‌సులోని à°š‌క్క‌à°Ÿà°¿ ఫీలింగ్.. à°† ఫీలింగ్ à°•à°¿ ఎదుట à°®‌నిషికి తెలియ‌జేయ‌à°Ÿà°‚ అంటే à°…à°‚à°¤ ఈజీ కాదు అది ప్రేమ విష‌యం లో దేశ ప్ర‌ధాని కూడా చిన్న పిల్ల‌వాడ‌వుతాడు. అలాంటి à°š‌క్క‌à°Ÿà°¿ ఫీలింగ్ ని అంతే à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించిన చిత్రం నేను లేని నా ప్రేమ‌à°•‌à°¥‌.. ఇలాంటి ప్రేమ‌à°•‌à°¥ ని నేను à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించ‌à°Ÿà°‚.. à°† ఛాన్స్ నిర్మాత à°•‌ళ్యాణ్ గారు నాకు ఇవ్వ‌à°Ÿà°‚ చాలా ఆనందంగా వుంది. ఈరోజు విడుద‌à°² చేసిన à°ˆ టైటిల్ టీజ‌ర్ చాలా వినూత్నం à°—à°¾ వుంద‌ని à°…à°‚à°¦‌రూ ప్ర‌శంశించ‌à°Ÿà°‚ చాలా ఆనందంగా వుంది. à°…à°‚à°¤‌పురం, à°–‌డ్గం లాంటి అద్బుత‌మైన చిత్రాలకి పనిచేసిన ఎస్‌.కె.ఏ.భూప‌తి చాలా అద్బుతమైన విజువ‌ల్స్ అందించారు. అలాగే ఎన్నో చిత్రాల‌à°•à°¿ à°¤‌à°¨ à°ª‌నితనంతో విజ‌యాల్ని సునాయ‌సం చేసిన à°Žà°¡à°¿à°Ÿ‌ర్ ప్రవీణ్ పూడి à°ª‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.


à°¨‌టీన‌టులు.. à°¨‌వీన్ చంద్ర‌, గాయ‌త్రి ఆర్ సురేష్‌, క్రిష్ సిద్దిప‌ల్లి, అదితి, రాజారవీంద్ర , బందు దివిజ à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°—à°¾...
ఎమ్ ఎస్ సుబ్బ‌à°²‌క్ష్మి à°¸‌à°®‌ర్ప‌à°£‌
బ్యాన‌ర్‌.. త్రిషాల à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్‌
కొ-ప్రోడ్యూస‌ర్స్‌.. గూడురు వెంక‌ట్‌, గూడురు ప్ర‌సాద్‌
కెమెరా.. ఎస్‌.కె.ఏ.భూప‌తి
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌.. ప్ర‌వీణ్ పూడి
మాట‌లు.. à°¸‌భీర్ à°·à°¾
సంగీతం.. జువెన్ సింగ్‌
లిరిక్స్‌.. రాంబాబు గొసాల‌
పి ఆర్ à°’ .. ఏలూరు శ్రీను, మెఘ శ్యామ్‌


Nenu Leni Naa Prema Katha glimpse: Youthful and innovative


The title reveal teaser of 'Nenu Leni Naa Prema Katha', starring Naveen Chandra, Gayatri Suresh, Krish Siddipalli, and Aditi Myakal, was unveiled a short while back and it has an innovative theme.


The teaser starts off with a voice over which closely resembles that of 'All India Radio' and it gives a basic introduction of the romantic drama. However, we don't get to see any of the lead actors in this teaser. The presentation is innovative though.


The background score, composed by Juevin Singh, towards the end of the teaser is likeable.


Going by the voiceover in the teaser, Nenu Leni Naa Prema Katha will be joining the bandwagon of youthful love dramas.


Suresh is at the helm for the film and Kalyan Kandukuri is the producer. The makers will be announcing the release date in the days to come.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !