View

మార్చి14నుండి ఓ టీవీలో నీకు మాత్రమే చెప్తా 

Thursday,March12th,2020, 01:26 PM

పి.పి ప్రొడక్షన్ లో తరుణ్ భాస్కర్ హోస్ట్ చేస్తోన్న టాక్ షో ‘‘నీకు మాత్రమే చెప్తా’’. ప్రజా ప్రభాకర్, శ్రీకాంత్ à°ˆ కార్యక్రమానికి నిర్మాతలు. శరత్ డైరెక్ట్ చేస్తున్నారు. à°ˆ ప్రోగ్రామ్ మొదటి ఎపిసోడ్ మార్చి 14 నుండి à°“ టీవీ చానెల్ లో ప్రసారమవుతుంది. à°ˆ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతలు ప్రభాకర్, శ్రీకాంత్, తరుణ్ భాస్కర్, శరత్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా నిర్మాత ప్రజా ప్రభాకర్ మాట్లాడుతూ...
à°’à°• సినిమా వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయి,? à°’à°• డైరెక్టర్ వెనక à°Žà°‚à°¤ కష్టం ఉంటుంది ? అనేది à°ˆ షో లో చూపించడం జరిగింది. à°ˆ కాన్సెప్ట్ చెప్పగానే ఒప్పుకున్న తరుణ్ భాస్కర్ గారికి ధన్యవాదాలు. మార్చి 14 నుండి నీకు మాత్రమే చెప్తా మొదలుకాబోతొంది.  à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± అవ్వకముందు తాను పడిన కష్టాలు à°ˆ ప్రోగ్రామ్ లో ఎంటర్టైన్ విధానంలో చెప్పడం జరిగిందని తెలిపారు.


డైరెక్టర్ శరత్ మాట్లాడుతూ...
ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు ఒకరోజు ఈ కాన్సెప్ట్ చెప్పి డైరెక్ట్ చెయ్యమన్నారు. నన్ను నమ్మి ఈ ప్రోగ్రామ్ నాతో డైరెక్ట్ చేయించినందుకు థాంక్స్. షూట్ సమయంలో తరుణ్ భాస్కర్ గారు బాగా ఎంకరేజ్ చేశారు. నా డైరెక్షన్ టీమ్ బాగా సపోర్ట్ చేసింది, వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.


తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ...
నన్ను ఆదరిస్తూ వస్తున్న వారందరికోసం మరో కొత్త ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాను. à°’à°• డైరెక్టర్ మరో డైరెక్టర్ ను ఇంటర్వ్యూ చెయ్యడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. టెలివిజన్ లో ప్రోగ్రామ్ చెయ్యడంతో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. శనివారం నుండి ప్రసారం కాబోతున్న ‘‘నీకు మాత్రమే చెప్తా’’ షో నన్ను చాలా మార్చింది, à°ˆ షో ప్రభావం మీ మీద కూడా ఉంటుందని అనుకుంటున్నాను. నాకు ఇతర డైరెక్టర్ల మీద ఉన్న అభిప్రాయాలు చాలా వరకు మారాయి. నిర్మాతలు శ్రీకాంత్, ప్రభాకర్ గారు à°ˆ కాన్సెప్ట్ తో మా దగ్గరికి రావడం నాకు నచ్చడంతో à°ˆ షో వెంటనే స్టార్ట్ చేశాము, ఇది ఫస్ట్ సీజన్, ఇప్పటివరకు కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేశాము. సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ తో పాటు రీసెంట్ à°—à°¾ విజయాలందుకున్న కొత్త దర్శకులను కూడా à°ˆ ప్రోగ్రామ్ లో పరిచయం చేయబోతున్నాము.  à°¨à±‡à°¨à± వెంకటేష్ గారితో చేయబోయే ప్రాజెక్ట్ త్వరలోనే మొదలవుతుంది.సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. నేను నెట్ ఫ్లిక్స్ à°•à°¿ చేసిన వెబ్ సిిరీస్ చాలా బాగా వచ్చింది.మంచు లక్ష్మి గారు à°“ ఇంపార్టెంట్ రోల్ చేశారు.à°ˆ సిరీస్ తో మేఘనా శాన్వి అనే కొత్తమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది.తను చాలా బాగా చేసింది. త్వరలోనే à°ˆ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది.నేను ఔట్ పుట్ తో చాలా హ్యాపీగా ఉన్నాను అని తెలిపారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !