View

నేనే ముఖ్యమంత్రి షూటింగ్ ఆరంభం.. 40రోజుల్లో సినిమా పూర్తి!

Thursday,November16th,2017, 10:04 AM

ఆలూరి క్రియేష‌న్స్ పతాకంపై వాయుత‌à°¨‌య్‌, à°¶‌శి, దేవి ప్ర‌సాద్ కీల‌à°• పాత్ర‌ల్లో మోహ‌న్ రావిపాటి à°¦‌ర్శ‌à°•‌త్వంలో ఆలూరి సాంబ‌శివ‌రావు నిర్మిస్తున్న చిత్రం `నేనే ముఖ్యమంత్రి`. à°ˆ చిత్ర ప్రారంభోత్స‌à°µ కార్యక్ర‌మం à°ˆ రోజు హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన ఎన్.శంక‌ర్ కెమెరా స్విఛ్చాన్ చేయ‌à°—à°¾ జీవిత రాజ‌శేఖ‌ర్ క్లాప్ నిచ్చారు. తొలి à°¸‌న్నివేశానికి à°¤‌మ్ముడు à°¸‌త్యం గౌర‌à°µ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు.


అనంత‌à°°à°‚ ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో à°¦‌ర్శ‌కుడు మోహ‌న్ రావిపాటి మాట్లాడుతూ... కాంటెంప‌à°°‌à°°à±€ అంశాల‌తో పొలిటిక‌ల్ డ్రామాగా à°ˆ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. దేవిప్ర‌సాద్, వాయు à°¤‌à°¨‌య్, à°¶‌శి, సుచిత్ర కీల‌à°• పాత్ర‌ల్లో నటిస్తున్నారు. రేప‌à°Ÿà°¿ నుంచి షెడ్యూల్ ప్రారంభిస్తాం. 15 రోజుల పాటు హైద‌రాబాద్ లో ఉంటుంది. à°† à°¤‌ర్వాత కందుకూరు, వైజాగ్ ప్రాంతాల్లో షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. 40 రోజుల్లో సినిమాను పూర్తి చేస్తాం అన్నారు.


నిర్మాత ఆలూరి సాంబ‌శివ‌రావు మాట్లాడుతూ... మా చిత్రం ద్వారా ప్ర‌స్తుత రాజ‌కీయ à°ª‌రిస్థితుల‌ను చూపించే ప్ర‌à°¯‌త్నం చేస్తున్నాం. à°Žà°µ‌రినీ à°•à°¿à°‚à°š‌à°ª‌రిచే విధంగా సినిమా ఉండ‌దు. à°ª‌బ్లిక్ పాయింట్ వ్యూలో కూడా సినిమాలో à°š‌ర్చిస్తున్నాం. మా à°¦‌ర్శ‌కుడు మంచి ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. ఇక మీదట కూడా మా బేన‌ర్‌లో ఇలా à°µ‌రుస‌à°—à°¾ సామాజిక‌, కుటుంబ à°•‌థా చిత్రాలు చేయాల‌న్న సంక‌ల్పంతో ఉన్నాం అన్నారు.


వాయు తన‌య్ మాట్లాడుతూ... ఇది నా à°«‌స్ట్ ఫిలిం. నేనొక యువ నాయ‌కుడుగా à°¨‌టిస్తున్నా. నాకు ఇంత మంచి à°…à°µ‌కాశం à°•‌ల్పించిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లకు నా à°§‌న్య‌వాదాలు అన్నారు.


సంగీత à°¦‌ర్శ‌కుడు à°«‌ణి à°•‌ళ్యాన్ మాట్లాడుతూ... ఇందులో నాలుగు పాట‌లున్నాయి. సంగీతానికి ప్రాధాన్యం ఉన్న చిత్రం. నాతో à°¦‌ర్శ‌కుడు మంచి బాణీలు చేయిస్తున్నారు అన్నారు.


దేవిప్ర‌సాద్ మాట్లాడుతూ... ఇందులో నేనొక కీల‌à°• పాత్ర‌లో à°¨‌టిస్తున్నా. కాన్సెప్ట్ ఇంట్ర‌స్టింగ్ à°—à°¾ అనిపించి à°¨‌టించడానికి ముందుకొచ్చా. à°¦‌ర్శ‌కుడు మోహ‌న్ రావిపాటి గారు రైట‌ర్ కావడంతో చాలా మంచి à°•‌à°¥ రాశారు. క్యారక్ట‌ర్స్ కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. అభిరుచి à°—‌à°² à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లు కావ‌డంతో à°’à°• మంచి ప్రాజెక్ట్ à°•à°¿ శ్రీకారం చుట్టార‌న్నారు.


à°¨‌à°Ÿà°¿ సుచిత్ర మాట్లాడుతూ... ఇందులో నేనొక స్టార్ హీరోయిన్ పాత్ర‌లో à°¨‌టిస్తున్నా అన్నారు.


à°¶‌శి మాట్లాడుతూ... à°ˆ చిత్రంలో ఇంపార్టెంట్ క్యార‌క్ట‌ర్ చేస్తున్నా. à°…à°µ‌కాశం à°•‌ల్పించిన à°¦‌ర్శ à°• నిర్మాత‌à°²‌కు à°§‌న్య‌వాదాలు అన్నారు.


వాయు à°¤‌à°¨‌య్‌, శశి, దేవిప్ర‌సాద్‌, à°¨‌ళిని కాంత్‌, రామ‌రాజు, శుభ‌లేఖ సుధాక‌ర్ , సుచిత్ర తదిత‌రులు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి సంగీతంః à°«‌ణి à°•‌ళ్యాన్‌, కెమెరాఃక‌à°®‌లాక‌ర్‌, à°°‌à°š‌à°¨ à°¸‌à°¹‌కారంః హిర‌ణ్మ‌యి-à°¸‌త్య జేబి, నిర్మాతః ఆలూరి సాంబ‌శివ‌రావు, à°°‌à°š‌à°¨‌-à°¦‌ర్శ‌à°•‌త్వంః మోహ‌న్ రావిపాటి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !