View

సి.క‌ళ్యాణ్ చేతుల మీదుగా నేనే కేడీ నెం-1 ట్రైల‌ర్ లాంచ్‌!

Wednesday,July10th,2019, 01:42 PM

‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం నేనే కేడీ నెం-1. ఆర్ ఏ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ పై à°Žà°‚.à°¡à°¿ రౌఫ్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో జాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ముస్కాన్ హీరోయిన్ à°—à°¾ à°¨‌టిస్తోంది. à°ˆ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని à°ˆ నెల 26à°¨ విడుద‌à°²‌కు సిద్ధ‌à°®‌వుతోంది. à°ˆ సంద‌ర్భంగా à°ˆ చిత్రం ట్రైల‌ర్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, ప్ర‌ముఖ నిర్మాత సి.à°•‌ళ్యాణ్ చేతుల మీదుగా నేనే కేడీ నెం-1 ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం à°ˆ రోజు ఫిలించాంబ‌ర్ లో à°˜‌నంగా à°œ‌రిగింది.


ట్రైల‌ర్ రిలీజ్ చేసిన అనంత‌à°°à°‚ సి.à°•‌ళ్యాణ్ మాట్లాడుతూ... ట్రైల‌ర్ చాలా బావుంది. à°“ à°š‌క్క‌à°Ÿà°¿ à°•‌థాంశానికి మాస్ ఎలిమెంట్స్ జోడించి అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కులు చూసేలా సినిమా తీసిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌à°®‌వుతోంది. à°·‌à°•‌à°²‌à°• శంక‌ర్ à°•à°¿ మంచి గుర్తింపు ఉంది కాబ‌ట్టి à°ˆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ à°µ‌స్తాయ‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. చిన్న సినిమాలు ఆడితేనే ఇండ‌స్ట్రీ బావుంటుంది. à°ª‌ది మందికి à°ª‌ని దొరుకుతుంది. à°ˆ à°®‌ధ్య కాలంలో మంచి కంటెంట్ తో à°µ‌చ్చిన చిన్న చిత్రాలు బాగా ఆడుతూ, మంచి à°µ‌సూళ్లు సాధిస్తూ పెద్ద సినిమాల à°¸‌à°°‌à°¸‌à°¨ చేరుతున్నాయి. చిన్న చిత్రాల నిర్మాత‌à°²‌కు నేను చెప్పేది à°’à°•‌టే... మంచి కంటెంట్ తో సినిమా తీయండి, అది కూడా à°¬‌డ్జెట్ పెర‌à°—‌కుండా చూసుకోండి. చిన్న చిత్రాల నిర్మాత‌à°² కోసం ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ లో à°š‌ర్చ‌లు à°œ‌రుగుతున్నాయి. త్వ‌à°°‌లో à°’à°• తుది నిర్ణ‌యానికొస్తాం. ఇక à°Žà°‚à°¤ మంచి సినిమా తీసినా మీడియానే à°œ‌నాల్లోకి తీసుకెళ్లేది కాబట్టి, చిన్న సినిమాలకు మంచి ప్ర‌మోష‌న్ ఇవ్వాల‌ని కోరుకుంటూ నేనే కేడీ నెం-1 సినిమా పెద్ద à°¸‌క్సెస్ సాధించి జానీ à°•à°¿ మంచి పేరు, మంచి లాభాలు తీసుకురావాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


సంగీత à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ... ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చాలా సినిమాలు చేసాను కానీ, à°ˆ సినిమాతో మంచి పేరొస్తుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. మా à°¦‌ర్శ‌à°• నిర్మాత సాంగ్స్ విష‌యంలో ఎంతో కేర్ తీసుకున్నారు. à°·‌à°•‌à°²‌à°• శంక‌ర్ గారు ఎంతో à°¸‌పోర్ట్ చేసారు అన్నారు.


à°¦‌ర్శ‌à°• నిర్మాత జాని మాట్లాడుతూ... మంచి à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ తో à°µ‌స్తోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `నేనే కేడి నెం-1`. ప్ర‌స్తుత à°¸‌మాజంలో పిల్ల‌లు చెడు వ్య‌à°¸‌నాల‌కు బానిస‌à°²‌వుతున్నారంటే దానికి కార‌ణం à°¤‌ల్లిదండ్రులు కూడా. నేటి బిజీ లైఫ్ లో à°¤‌ల్లిదండ్రులు పిల్ల‌à°²‌ను à°ª‌ట్టించుకోకుండా, బాధ్య‌à°¤‌లు తెల‌à°ª‌కుండా పూర్తి స్వేచ్ఛ‌నిస్తూ గాలికి à°µ‌దిలేస్తున్నారు. à°ˆ క్ర‌మంలో యువ‌à°¤ పెడ‌దోవ à°ª‌డుతోంది అనే అంశాన్ని మా సినిమాలో చూపించాం. à°¤‌ప్ప‌కుండా ప్రతి à°¤‌ల్లిదండ్రీ తో పాటు పిల్ల‌లు చూడాల్సిన సినిమా ఇది. à°·‌à°•‌à°²‌à°• శంక‌ర్ క్యార‌క్ట‌ర్ ఇందులో త్రీ పేడ్స్ తో ఉంటుంది. ఆడియ‌న్స్ కు కావాల్సిన à°•‌à°®‌ర్షియ‌ల్ అంశాల‌న్నీ జోడించాం. హీరోయిన్ ముస్కాన్ అందం, à°…à°­à°¿à°¨‌యం అలాగే `నికిషా à°ª‌టేల్, పృథ్వీ పాత్ర‌లు సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌. à°ˆ సినిమాను à°ˆ నెల 26à°¨ గ్రాండ్ à°—à°¾ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. మా సినిమా రిలీజ్ విష‌యంలో à°Žà°‚à°¤‌గానో à°¸‌పోర్ట్ చేస్తోన్న à°¨‌డిమింటి à°¸‌త్య‌నారాయ‌à°£ గారికి ప్ర‌త్యే à°§‌న్య‌వాదాలు అన్నారు.


ముకుల్ దేవ్‌, నికిషా à°ª‌టేల్ , à°•‌రాటే à°•‌ళ్యాణి, దేవ‌న్ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి సంగీతంః à°…à°œ‌య్ à°ª‌ట్నాయ‌క్‌; కెమెరాః శ్రావ‌ణ్ కుమార్; à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః సాములేటి శ్రీనివాస్ ; స్టోరీ - స్క్రీన్ ప్లే-à°¦‌ర్శ‌à°•‌త్వం- నిర్మాతః జాని



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !