View

నేను కిడ్నాప్ అయ్యాను సక్సెస్ మీట్ విశేషాలు!

Monday,October09th,2017, 03:45 AM

నేను కిడ్నాప్ అయ్యాను చిత్రం శుక్రవారం విడుదలై మంచి రెస్పాన్స్ రావడం తో ఈ చిత్ర యూనిట్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడానికి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా...


నిర్మాత మాధవి మాట్లాడుతూ - దర్శకుడు శ్రీకర్ చెప్పిన à°•à°¥ నచ్చి సినిమా చేశాం. తను ఫెంటాస్టిక్ డైరెక్టర్. చెప్పినట్టు తీయడం తో సినిమా మంచి విజయం సాధించింది. సినిమా చూస్తున్న రెండుగంటలు హ్యాపీ à°—à°¾ నవ్వుకుంటున్నారు. సినిమా ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌ అన్నారు.


à°¦‌ర్శ‌కుడు శ్రీక‌ర్ బాబు మాట్లాడుతూ - మా à°ˆ సినిమా చూసి ఆదరించిన ప్రతి ప్రేక్షకునికి ధన్యవాదాలు తెలియచేస్తున్నా. అక్టోబర్ 6à°¨ విడుదలైన నేను కిడ్నాప్ అయ్యాను` చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు ఆనందం à°—à°¾ ఉంది. తనకు తెలియకుండానే కిడ్నాప్ అయితే ఎలా ఉంటుందో అనే సైకాలాజిక‌ల్ కిడ్నాప్ బేస్డ్ స్టోరీ. సినిమా అన్నీ వర్గాల ప్రేక్షుకులు à°…à°²‌రిస్తుంది అన్నారు.


హీరోయిన్ బిందు మాట్లాడుతూ - మంచి సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది, పూర్తి కామెడీ ని పంచిన ఈ మా చిత్రాన్ని మరింత సపోర్ట్ చేయాలని ప్రేక్షుకులను కోరుతున్నాఅన్నారు.


కొరియో గ్రాఫర్ జో జో మాట్లాడుతూ - హెల్తీ కామెడీ, రెగ్యులర్ జోనర్ కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేసిన చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షుకులకు నా కృతజ్ఞతలు అన్నారు.


డిస్ట్రిబ్యూట‌ర్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ - వైజాగ్ ప్రాంతం లో కలెక్షన్స్ బాగొస్తున్నాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది, సినిమాను అందరూ ఆదరిస్తున్నారు, నాకు à°ˆ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు నా కృతజ్ఞతలు అని తెలియచేసారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !