filmybuzz
filmybuzz

View

అక్టోబర్ 7న నెక్ట్స్ నువ్వే పాటల సందడి

Monday,October02nd,2017, 07:41 AM

ఆదిసాయికుమార్ హీరోగా, ప్ర‌భాక‌ర్.పి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత బ‌న్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించి ట్రైల‌ర్ ఇటీవ‌లే విడ‌దల‌య్యి మంచి స్పంద‌న పొందుతుంది. హీలేరియ‌స్ కామెడి థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వైభ‌వి, ర‌ష్మి లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సాయి కార్తిక్ అందించారు. ఆయ‌న అందించిన ఆడియో ని అక్టోబ‌ర్ 7 న గ్రాండ్ గా విడుద‌ల చేస్తున్నారు.


నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ.. వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం1 గా తెర‌కెక్కిస్తున్న చిత్రం నెక్స్‌నువ్వే.. ఈ చిత్రం తో ప్ర‌భాక‌ర్‌.పి ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నాడు. మంచి కాన్సెప్ట్ ఆడియ‌న్స్ ని ఎంట‌ర్‌టైన్ చెయ్య‌టమే ల‌క్ష్యం గా ఈ చిత్రాన్ని చేశాము. ఇటీవ‌ల ట్రైల‌ర్ ని విడుద‌ల చేశాము. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌లు పొందుతుంది. హీరో ఆదిసాయికుమార్ పాత్ర చాలా బాగుంటుంది. ఆదిసాయికుమార్ కెరీర్ లో ఇది మంచి విజ‌యం గా నిలుస్తుంది. వైభ‌వి, ర‌ష్మి, అవ‌స‌రాల శ్రీనివాస్, బ్ర‌హ్మ‌జి, ర‌ఘు మంచి పాత్ర‌ల్ల క‌నిపిస్తారు. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. హీలేరియ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. సాయికార్తిక్ అందించిన సూప‌ర్ ఆడియో ని అక్టోబ‌ర్ 7న విడుద‌ల చేస్తున్నాము. చిత్రాన్ని న‌వంబ‌ర్ 3న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాము అని అన్నారు.


న‌టీన‌టులు.. ఆది సాయికుమార్‌, వైభ‌వి, రేష్మి, బ్ర‌హ్మ‌జి, అవ‌స‌రాల శ్రీనివాస్‌, హిమ‌జ‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, పృధ్వి, ఎల్‌.బి.శ్రీరామ్‌, ర‌ఘుబాబు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘు, బెన‌ర్జి, తాగుబోతు ర‌మేష్‌, ముమైత్ ఖాన్‌, ర‌జిత‌, స‌త్య‌కృష్ణ‌, దువ్వాసి మెహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, గెట‌ప్ శ్రీను, శ్రీచ‌ర‌ణ్‌, రాఘ‌వ‌, అనురాగ్‌, సుభాష్‌, మ‌న్న‌న కొటేశ్వ‌రావు, ల్యాబ్ శ‌ర‌త్‌, ర‌మాదేవి, అనిత‌, క‌ళ్యాణి, ర‌మ‌ణి, ఆర్‌జె రాజు, ప్రేం సాగ‌ర్‌, సందీప్‌, సంజ‌య్‌, శివ‌, విక్ర‌మ్‌,రోహిణి, షాన్‌, సాత్విక్‌, మాధ‌వి, ప్రియ‌, భాషా, షా, స‌త్య‌శ్రీ, సుకుమార్‌, మ‌హ‌తి, శ్రీధ‌ర్‌, దావూద్‌, మాస్ట‌ర్ లికిత్ త‌దిత‌రులు...


సాంకేతిక‌నిపుణులు.. సంగీతం- సాయికార్తీక్ , క‌థ‌- డి.కె, మాట‌లు- శ్రీకాంత్ విస్సా,నిరుప‌మ్ ప‌రిటాల‌, పాట‌లు- కె కె సాగ‌ర్‌, ఫోటోగ్ర‌ఫి- కార్తిక్ ప‌ళ‌ని, ఎడిటింగ్‌- ఎస్‌.బి.ఉద్ద‌వ్‌, ఆర్ట్‌- శ్రీకాంత్‌, డాన్స్‌- విశ్వ‌రఘు, ఫైట్స్‌- శ్రీధ‌ర్‌, విజువ‌ల్ ఎఫెక్స్‌- పిక్స‌లాయిడ్‌, ప‌బ్లిసిటి డిజైన‌ర్‌- ధ‌నిఏలే, స్టిల్స్‌- పాలా వెంక‌టేష్‌, ఎఫ్‌.డి.సి- నాగేశ్వ‌రావు, పి.ఆర‌.ఓ- ఏలూరు శ్రీను, మేక‌ప్‌- ఐ.శ్రీనివాస‌రాజు, కాస్ట్యూమ్స్‌- షాజి, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్స్‌- ఆండోల్ సి.కె (ఆది, వైభ‌వి), కీర్త‌న సునీల్(ర‌ష్మి), ప్రోడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌- కొచ్చ‌ర్ల స‌త్య‌శివ‌కుమార్‌, ప్రోడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌- ఎ.ఎస్‌.వి.ఎస్‌.ఎస్ సుభ్ర‌మ‌ణ్యం, అసిస్టెంట్స్- ప్ర‌వీణ్, ద‌త్తు, అసిస్టెంట్ డైర‌క్ట‌ర్స్‌- సుబ్బు, ముర‌ళి, అసోసియోట్ డైర‌క్ట‌ర్స్‌- బి.ర‌వికిర‌ణ్‌, సుకుమార్‌, కొ-డైర‌క్ట‌ర్స్‌- పృధ్వివ‌ర్మ‌, ఎస్‌.శ్రీనివాస‌రావు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- స‌త్య గ‌మిడి, కొ-ప్రోడ్యూస‌ర్‌- ఎస్‌.కె.ఎన్‌, ప్రోడ్యూస‌ర్- బన్నివాసు. స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం- ప్ర‌భాక‌ర్‌.పి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !