View

అర్జున్ సురవరం... మార్చి 29న విడుదల

Monday,February04th,2019, 02:34 PM

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం. ఈ చిత్రానికి ముందుగా ముద్ర టైటిల్ ఖరారు చేసినా... ఇప్పుడు ఆ టైటిల్ ను అర్జున్ సురవరంగా మార్చారు చిత్ర యూనిట్. తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగో విడుదలైంది.


ఈ టైటిల్ లాంచ్ కార్యక్రమంలో హీరో నిఖిల్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, దర్శకుడు సంతోష్, నిర్మాతలు పాల్గొన్నారు. యూరప్ లో చివరి పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది అర్జున్ సురవరం. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. ఇందులో జర్నలిస్ట్ గా నటిస్తున్నారు నిఖిల్. టిఎన్ సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌à°—‌తి, à°¸‌త్య‌, à°¤‌రుణ్ అరోరా, రాజా à°°‌వీంద్ర à°ˆ చిత్రంలో à°¸‌హాయ పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్పి బ్యాన‌ర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి à°®‌ధు అర్జున్ సురవరం చిత్రాన్ని à°¸‌à°®‌ర్పిస్తున్నారు.


à°¨‌టీన‌టులు:
నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌à°—‌తి, à°¸‌త్య‌, à°¤‌రుణ్ అరోరా, రాజా à°°‌వీంద్ర, నాగినీడు..
సాంకేతిన నిపుణులు:
à°•‌à°¥‌, స్క్రీన్ ప్లే, à°¦‌ర్శ‌కుడు: టిఎన్ సంతోష్
à°¸‌à°®‌ర్ప‌కుడు: బి à°®‌ధు
నిర్మాత‌లు: కావ్య‌ వేణుగోపాల్ à°®‌రియు రాజ్ కుమార్
నిర్మాణ‌ సంస్థ‌లు: ఔరా సినిమాస్ పివిటి à°®‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి
సినిమాటోగ్ర‌à°«à±€: సూర్య
సంగీతం: à°¸‌్యామ్ సిఎస్
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్
ఫైట్స్: వెంక‌ట్
క్యాస్ట్యూమ్ డిజైన‌ర్: రాగా రెడ్డి
డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్: à°°‌మా à°°‌మేష్, à°°à°‚à°—‌నాథ్, లోకేష్, à°­‌à°°‌త్, అరు, బ్ర‌హ్మ
à°ª‌బ్లిసిటీ డిజైన్: అనిల్-భాను
పిఆర్ఓ: à°µ‌ంశీ శేఖ‌ర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !