View

జనవరి 31, 2020లో నిశ్శ‌బ్దం 

Wednesday,December04th,2019, 08:28 AM

అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌à°—à°¾ నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో à°¨‌టిస్తోన్న చిత్రం నిశ్శ‌బ్దం. హేమంత్ à°®‌ధుక‌ర్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌à°°à±€, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, à°¤‌మిళ‌, à°®‌à°²‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతోన్న à°ˆ క్రాస్ à°“à°µ‌ర్ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు à°œ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి à°ˆ చిత్రాన్ని à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 31, 2020లో విడుద‌à°² చేస్తామ‌ని ప్ర‌à°•‌టించారు నిర్మాత‌లు. à°ˆ సంద‌ర్భంగా సోమ‌వారం à°œ‌à°°à°¿à°—à°¿à°¨ పాత్రికేయుల à°¸‌మావేశంలో...


నిర్మాత కోన వెంక‌ట్ మాట్లాడుతూ - 2017లో à°ˆ à°•‌à°¥ హేమంత్ à°®‌ధుక‌ర్ రూపంలో à°¨‌న్ను వెతుక్కుంటూ à°µ‌చ్చింది. నిన్నుకోరి సినిమా విష‌యంలోనూ అలాగే à°œ‌రిగింది. à°•‌à°¥ à°®‌నల్ని à°•‌దిలిస్తే .. అది సినిమా అవుతుంది. హేమంత్ చెప్పిన పాయింట్ విన్న నాకు అద్భుత‌మైన సినిమా అవుతుంద‌నే ఫీలింగ్ à°•‌లిగింది. ఇద్ద‌à°°à°‚ రెండేళ్లు ట్రావెల్ అయ్యాం. à°ˆ ప్ర‌యాణంలో అనుకోని మంచి à°˜‌à°Ÿ‌à°¨‌లు ఎదుర‌య్యాయి. మేం à°¨‌మ్మిన à°ˆ à°•‌à°¥‌ను ముందుకు తీసుకెళ్ల‌డానికి మాకు విశ్వ‌ప్ర‌సాద్‌గారు దొరికారు. మొత్తం సినిమాను అమెరికాలోనే చిత్రీక‌à°°à°¿à°‚à°šà°¿à°¨ తొలి తెలుగు సినిమా ఇదేన‌ని అనుకుంటున్నాను. హాలీవుడ్ యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్ కూడా à°ˆ సినిమాకు పనిచేశారు. అలాంటి నిర్మాత దొర‌à°•‌à°¡à°‚ à°µ‌ల్ల‌నే à°ˆ సినిమా సాధ్య‌మైంద‌ని భావిస్తున్నాను. ఏద‌డిగినా కాద‌à°¨‌కుండా.. అదెయ్యంత à°µ‌à°°‌కు మా వెనుక‌à°ª‌à°¡‌తారు. మంచి క్వాలిటీ ప్రొడ్యూస‌ర్‌. à°®‌à°¨ టెక్నీషియ‌న్స్‌తో పాటు హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా à°ª‌నిచేయ‌à°¡à°‚ à°µ‌ల్ల కొత్త విష‌యాల‌ను నేర్చుకున్నాం. ఇదొక ఎక్స్‌పెరిమెంట్ ప్రాజెక్ట్ అని చెప్ప‌లేను కానీ.. ఎగ్జాంపుల‌ర్ ప్రాజెక్ట్ అవుతుంద‌ని చెప్ప‌à°—‌à°²‌ను. మా టీజ‌ర్‌కు ఇంత రెస్పాన్స్ à°µ‌స్తుంద‌ని అనుకోలేదు. 20 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ అయ్యింది. అనుష్క చాలా సెల‌క్టివ్‌à°—à°¾ సినిమాలు చేసుకుంటుంది. ముందు à°ˆ సినిమాలో వేరే హీరోయిన్‌ను అనుకున్నాం. మాకు వీసాలు à°¤‌దిత‌à°° కార‌ణాల‌తో సినిమా డిలే అయ్యింది. మేం అనుకున్న హీరోయిన్‌à°•à°¿ à°ˆ సినిమాను చేయ‌లేన‌ని చెప్పేసింది. ముంబై నుండి à°µ‌స్తున్న à°¸‌à°®‌యంలో అనుష్క ఫ్లైట్‌లో à°•‌à°¨‌à°ª‌డింది. మేం ప్రయాణించాల్సిన ఫ్లైట్ డిలే అయ్యింది. à°† à°¸‌à°®‌యంలో నేను అనుష్క‌à°•à°¿ à°ˆ à°•‌à°¥ చెప్పాను. à°¤‌ను కూడా చాలా ఎగ్జ‌యిట్ అయ్యింది. à°“ వారం గ్యాప్ à°¤‌ర్వాత à°¤‌à°¨‌ను నేను à°®‌ళ్లీ అప్రోచ్ అయ్యాను. అప్పుడు à°¤‌ను నేను సినిమా చేస్తాన‌ని చెప్పింది. à°ˆ సినిమాలో సుబ్బ‌రాజు వైల్డ్ లైఫ్‌ ఫోటోగ్రాఫ‌ర్ పాత్ర‌లో à°•‌à°¨‌à°ª‌à°¡‌బోతున్నారు. ఇందులో అనుష్క చేసిన సాక్షి అనే అమ్మాయి పాత్ర మాట్లాడ‌లేదు. చెవులు విన‌à°ª‌à°¡‌వు. à°¤‌à°¨ యాంగిల్‌లో à°•‌à°¥ à°°‌న్ అవుతుంది కాబ‌ట్టే à°ˆ సినిమాకు నిశ్శ‌బ్దం అనే టైటిల్‌ను పెట్టాం. నిన్నుకోరి à°¤‌ర్వాత గోపీసుంద‌ర్ à°…à°‚à°¤ గొప్ప ఆల్బ‌మ్‌ను à°ˆ సినిమాకు ఇచ్చాడు. à°ˆ క్రెడిట్ అంతా హేమంత్‌కే à°¦‌క్కుతుంది అన్నారు.


సుబ్బ‌రాజు మాట్లాడుతూ - నేను, హేమంత్ à°ª‌దిహేనేళ్లుగా స్నేహితులం. à°ˆ à°•‌à°¥‌ను నేను కూడా విమానంలోనే విన్నాను. ఇందులో à°“ పాత్ర‌ను నాకు ఇస్తే బావుంటుంది à°•‌దా!  అని అనుకున్నాను. ముందు à°ˆ పాత్ర‌కు యూనిట్ à°Žà°µ‌రిని అనుకున్నారో ఏమో కానీ.. సినిమా ప్రారంభానికి మూడు, నాలుగు నెల‌à°² ముందు నాకు à°ˆ సినిమాలో à°¨‌టించే à°…à°µ‌కాశం à°¦‌క్కింది. వైర‌à°Ÿà±€ క్యారెక్ట‌ర్‌ను ఇచ్చిన హేమంత్‌à°•à°¿, నిర్మాత‌లు విశ్వ‌ప్రసాద్‌, కోన వెంక‌ట్‌గారికి థ్యాంక్స్‌ అన్నారు.


à°¸‌à°¹‌నిర్మాత మాట్లాడుతూ వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ - మంచి సినిమా.. సినిమాను à°…à°‚à°¦‌రూ ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాం అన్నారు.


టీజీ విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - నిన్నుకోరి సినిమా నుండి కోన వెంక‌ట్‌గారితో అనుబంధం ఉంది. à°† సినిమాకు లైన్ ప్రొడ‌క్ష‌న్‌లో à°µ‌ర్క్ చేశాం. టెక్నాలజీ నా వృత్తి అయినా సినిమాలంటే ప్యాష‌న్‌తో à°ˆ రంగంలోకి అడుగుపెట్టాను. హాలీవుడ్ రేంజ్‌లో à°“ సినిమా చేయాల‌ని అనుకునేవాడిని. నేను ఇదే విష‌యాన్ని కోన‌వెంక‌ట్‌గారితో కలిసి డిస్క‌స్ చేశాను. అలాంటి సినిమా ఇండియన్ ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌, హాలీవుడ్ యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్‌తో సినిమా చేస్తే తీయాల‌ని అనుకున్నాం. రెండేళ్ల క్రితం హేమంత్ à°¦‌గ్గ‌à°° లైన్ విని.. సినిమాను డెవ‌à°²‌ప్ చేసుకుంటూ à°µ‌చ్చాం. హాలీవుడ్ స్టైల్‌లో ఉండే ఇండియ‌న్ మూవీ ఇది. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 31à°¨ దీన్ని రిలీజ్ చేస్తున్నాం అన్నారు.


డైరెక్ట‌ర్ హేమంత్ à°®‌ధుక‌ర్ మాట్లాడుతూ - నేను, కోన‌గారు à°•‌లిసి ట్రావెల్ చేసే క్ర‌మంలో విశ్వ‌గారితో à°ª‌à°°à°¿à°š‌à°¯‌మైంది. సినిమా స్టార్ట్ అయిన à°¤‌ర్వాత నేను ఏది అడిగినా... ఆయ‌à°¨ వెంట‌నే à°¸‌à°®‌కూర్చారు. à°…à°‚à°¤ కో ఆప‌రేటివ్ ప్రొడ్యూస‌ర్ నాకు దొర‌à°•‌à°¡à°‚ నా అదృష్టంగా భావిస్తున్నాను. టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ à°µ‌చ్చింది. అనుష్కగారు మూడు నాలుగు నెల‌లు à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ సైన్ లాంగ్వేజ్‌, పెయింటింగ్ నేర్చుకున్నారు. హాలీవుడ్ యాక్ట‌ర్ మైకేల్‌గారు కూడా à°š‌క్క‌à°—à°¾ చేశారు. à°…à°‚à°œ‌లిగారు ఇందులో à°Ÿ‌ఫ్ కాప్ రోల్ చేశారు. సుబ్బ‌రాజుగారు కూడా వైర‌à°Ÿà±€ పాత్ర‌లో à°•‌à°¨‌à°ª‌à°¡‌తారు. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 31à°¨ à°ˆ సినిమాను విడుద‌à°² చేస్తాం. టెక్నిక‌ల్‌à°—à°¾ ఇదొక కొత్త చిత్రం. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుంద‌ని à°¨‌మ్ముతున్నాను. సినిమా à°…à°‚à°¦‌రినీ ఇంప్రెస్ చేస్తుంద‌ని à°¨‌మ్ముతున్నాను అన్నారు.


అనుష్క శెట్టి, ఆర్.మాధ‌à°µ‌న్, à°…à°‚à°œ‌లి, మైఖేల్ మ్యాడ‌à°¸‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస à°…à°µ‌à°¸‌రాల‌, హంట‌ర్ à°“ à°¹‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న à°ˆ చిత్రానికి సంగీతం:  గోపీ సుంద‌ర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీర‌à°œ కోన‌, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌à°«à±€: షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంక‌ట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: à°Ÿà°¿.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్,  స్టోరీ,  డైరెక్ష‌న్ - హేమంత్ à°®‌ధుక‌ర్.    



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !