View

'కలయా నిజమా..' అంటున్న సుధీర్!!

Thursday,June08th,2023, 03:15 PM

అటు బుల్లి తెర ఇటు సిల్వ‌ర్ స్క్రీన్‌పై à°¤‌à°¨‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ సుడిగాలి సుధీర్‌. ఆయ‌à°¨ à°•‌థానాయ‌కుడిగా à°¨‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ à°ª‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా à°¦‌ర్శ‌à°•‌త్వంలో విజేష్ à°¤‌యాల్‌, చిరంజీవి à°ª‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు à°•‌టూరి à°ˆ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ à°¸‌à°°‌à°¸‌à°¨ డాలిశ్య హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తోంది. à°ˆ చిత్రం నుంచి బుధ‌వారం ‘కలయా నిజమా..’ అనే లిరికల్ సాంగ్‌ను మీడియా మిత్రులు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. à°ˆ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో..


కె.ఎస్‌.చిత్ర మాట్లాడుతూ (వీడియో ద్వారా) ‘‘కాలింగ్ సహస్త్ర’ à°“ సస్పెన్స్ థ్రిల్లర్. à°ˆ సినిమాలో ‘కలయా నిజమా..’ అనే మెలోడి సాంగ్ పాడాను. చాలా చక్కటి సాంగ్. చాలా రోజుల తర్వాత మంచి మెలోడీ సాంగ్ పాడినట్లు అనిపించింది. సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్‌à°•à°¿ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.


లిరిసిస్ట్ లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ ‘‘మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. తనతో రెండో సినిమాకు కలిసి పనిచేస్తున్నారు. డైరెక్టర్ అరుణ్‌గారికి, నిర్మాత‌à°²‌కు à°§‌న్య‌వాదాలు’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ మోహిత్ రెహ‌మానిక్ మాట్లాడుతూ ‘‘మా సినిమాలో ‘కలయా నిజమా..’ అనే మెలోడీ సాంగ్ పాడిన చిత్ర మేడమ్‌à°•à°¿ థాంక్స్‌. à°ˆ పాట పాడే à°¸‌à°®‌యంలో ఆవిడకు ఆరోగ్యం à°¸‌à°°à°¿à°—à°¾ లేక‌పోయిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ నాలుగు à°—à°‚à°Ÿ‌లు ప్రాక్టీస్ చేసి à°®‌à°°à±€ పాడారు. à°¸‌పోర్ట్ చేసిన డైరెక్ట‌ర్, నిర్మాత‌లు, టీమ్‌కు à°§‌న్య‌వాదాలు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ సినిమా à°¨‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు.


సినిమాటోగ్రాఫర్ సన్నీ. à°¡à°¿ మాట్లాడుతూ ‘‘‘కాలింగ్ సహస్త్ర’ సినిమాలో ఈరోజు రిలీజ్ చేసిన ‘కలయా నిజమా’ సాంగ్ హిట్ అవుతుందని ముందే అనుకున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుధీర్‌గారికి, నిర్మాత‌à°²‌కు, డైరెక్ట‌ర్‌గారికి థాంక్స్‌’’ అన్నారు.


యూ ట్యూబ‌ర్ à°°‌వితేజ మాట్లాడుతూ ‘‘‘కలయా నిజమా’  à°¸à°¾à°‚గ్ చాలా చాలా బావుంది. సినిమాలో చాలా మంచి రోల్ చేశాను. నన్ను బాగా సపోర్ట్ చేసిన సుధీర్ బ్రదర్‌à°•à°¿, à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు థాంక్స్‌. టీమ్‌ను, మూవీని à°Žà°‚à°•‌రేజ్ చేయాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుతున్నాను’’ అన్నారు.


నిర్మాత వెంకటేశ్వర్లు కటూరి మాట్లాడుతూ ‘‘నిర్మాతలుగా ‘కాలింగ్ సహస్త్ర’ మా తొలి అడుగు. మాకు ఇదొక స్వీట్ మెమొరీ. డైరెక్టర్ అరుణ్‌గారు, హీరో సుధీర్‌గారు, హీరోయిణ్ డాలిశ్య à°¸‌హా టీమ్ à°…à°‚à°¦‌రూ ఎంతో à°•‌ష్ట‌à°ª‌డ్డారు. à°•‌రోనా కార‌ణంగా ఏడాదిన్న‌à°°‌పాటు à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ షూటింగ్‌ను పూర్తి చేశాం. మంచి టీమ్‌తో à°ª‌ని చేశాం. మోహిత్‌గారు అద్భుత‌మైన ట్యూన్ ఇవ్వ‌à°—à°¾, లిరిసిస్ట్ à°²‌క్ష్మీ ప్రియాంక అద్భుత‌మైన లిరిక్స్‌ను అందించారు’’ అన్నారు.


à°¨‌టుడు శివ బాలాజీ మాట్లాడుతూ ‘‘à°•à°¥ వినగానే నవల చదినప్పుడు à°Žà°‚à°¤ క్యూరియ‌స్‌à°—à°¾ ఉంటుందో అలా అనిపించింది. చాలా ట్విస్టులు, à°Ÿ‌ర్నులుంటాయి. టైటిల్ విన‌గానే ఇందేంద‌ని అనుకున్నాను. కానీ à°«‌స్ట్ సీన్ నుంచి ఎంగేజింగ్ చేస్తుంది. à°¦‌ర్శ‌కుడు అరుణ్ డీటెయిలింగ్‌à°—à°¾ తెర‌కెక్కించారు. చాలా మంచి టీమ్ కుదిరింది. నిర్మాత‌à°²‌కు అభినంద‌à°¨‌లు. డాలిశ్య మంచి ఇన్‌టెన్స్ యాక్ట‌ర్‌. à°¤‌à°¨‌కు గుడ్ à°²‌క్ చెబుతున్నాను. మ్యూజిక్ డైరెక్ట‌ర్ మోహిత్ మంచి సంగీతాన్ని అందించారు. à°ª‌ర్టికుల‌ర్‌à°—à°¾ à°•‌à°²‌యా నిజ‌మా సాంగ్ మెప్పిస్తుంది. సుధీర్ గురించి చెప్పాలంటే.. చాలా ఏళ్లుగా తెలుసు. తొలిసారి à°•‌లిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాం. చాలా మంచి వ్య‌క్తి. à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ పైకొచ్చాడు. మంచి à°¨‌టుడు. à°ˆ మూవీతో à°¨‌టుడుగా à°¤‌à°¨‌లో కొత్త షేడ్‌ను చూపిస్తుంది. à°¤‌మిళంలో శివ కార్తికేయలాగా తెలుగులో సుధీర్ à°¸‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు అరుణ్ విక్కిరాలా మాట్లాడుతూ ‘‘ కలయా నిజమా పాటకు మోహిత్ ట్యూన్ వినగానే నచ్చింది. చిత్రగారు పాడిన తర్వాత à°† పాటకు మరింత అందం వచ్చింది. లక్ష్మీ ప్రియాంక చాలా మంచి లిరిక్స్ అందించారు. డాలిశ్య చాలా మంచి పాత్ర చేసింది. సుధీర్‌గారు కంప్లీట్ à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ à°•‌నిపిస్తారు. సినిమాటోగ్రాఫ‌ర్ à°¸‌న్నీగారు బ్యూటీఫుల్ విజువ‌ల్స్ ఇచ్చారు. శివ బాలాజీగారికి థాంక్స్‌. మంచి టీమ్ కుద‌à°°‌డంతో మా పని ఎంతో సుల‌à°­‌మైంది’. నిర్మాతల à°¸‌పోర్ట్‌తో సినిమాను à°š‌క్క‌à°—à°¾ పూర్తి చేయ‌à°—‌లిగాం’’ అన్నారు.


హీరోయిన్ డాలిశ్య మాట్లాడుతూ ‘‘సినిమాకు ‘కాలింగ్ à°¸‌à°¹‌స్త్ర’ అని ఎందుకు టైటిల్ పెట్టామ‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మంచి సంగీతాన్ని, సాంగ్‌ను ఇచ్చిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ మోహిత్‌గారికి, దాన్ని ఇంకా అందంగా పాడిన చిత్ర‌గారికి, మంచి లిరిక్స్ అందించిన లక్ష్మీ ప్రియాంక‌గారికి థాంక్స్‌. నిర్మాత‌à°²‌కు కృత‌జ్ఞ‌à°¤‌లు. డైరెక్ట‌ర్ అరుణ్‌గారికి, సినిమాటోగ్రాఫ‌ర్ à°¸‌న్నీగారికి థాంక్స్‌. శివ బాలాజీగారు ఎంతో à°¸‌పోర్ట్ చేశారు. సుధీర్‌గారు మంచి కో యాక్ట‌ర్‌. సాంగ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చి ఉంటుంద‌ని అనిపిస్తుంది’’ అన్నారు.


హీరో సుధీర్ మాట్లాడుతూ ‘‘మా టీమ్ తరపున సాంగ్ లాంచ్ చేసిన మీడియా ఫ్యామిలీకి థాంక్స్. మోహిత్, లక్ష్మీ ప్రియాంక‌గారికి థాంక్స్‌. చిత్ర‌మ్మ‌గారి ఆశీస్సులు మాకెప్పుడూ ఉంటాయి. à°¸‌న్నీ బ్యూటీఫుల్ విజువ‌ల్స్ అందించారు. మా నిర్మాత‌లు విజేష్‌, వెంక‌ట్‌, చిరంజీవిగారికి థాంక్స్‌. మూడేళ్ల à°•‌ష్టంఈ సినిమా. చాలా స్ట్ర‌గుల్స్ దాటి à°ˆ స్టేజ్‌à°•à°¿ చేరుకున్నాం. మా డైరెక్ట‌ర్ అరుణ్‌గారు à°•‌à°¥ చెప్పే à°¸‌à°®‌యంలో బ్లూటూత్ స్పీక‌ర్‌తో మ్యూజిక్ ప్లే చేస్తూ à°•‌à°¥‌ను చెబుతూ à°µ‌చ్చారు. à°…à°‚à°¤ రేంజ్‌లో మూడ్ క్రియేట్ చేస్తూ ఇన్‌టెన్స్‌తో సినిమా చేశారు. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు నేను చేసిన సినిమాల‌కు భిన్నంగా à°¡à°¿à°«‌రెంట్ జోన‌ర్‌లో చేసిన సినిమా ఇది. నాపై à°¨‌మ్మకంతో సినిమా చేసిన డైరెక్ట‌ర్‌, నిర్మాత‌à°²‌కు à°§‌న్య‌వాదాలు. శివ బాలాజీగారు అందించిన à°¸‌పోర్ట్ గురించి à°Žà°‚à°¤ చెప్పినా à°¤‌క్కువే. హీరోయిన్ డాలిశ్య‌గారు వండ‌ర్‌ఫుల్ à°¨‌à°Ÿà°¿. టీమ్ à°…à°‚à°¦‌à°°à°‚ ఫ్యామిలీలా à°•‌లిసిపోయి యాక్ట్ చేశాం. సినిమా ఫైన‌ల్ స్టేజ్‌లో గ్యారీ గారు à°¸‌పోర్ట్ చేయ‌టానికి à°µ‌చ్చారు. ఆయ‌à°¨‌కు స్పెష‌ల్ థాంక్స్‌. మార్క్ కె.రాబిన్‌గారికి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా గొప్ప‌à°—à°¾ ఇచ్చారు. à°ˆ సినిమాకు à°ª‌ని చేసిన ప్రతి మెంబ‌ర్‌à°•à°¿ థాంక్స్‌’’ అన్నారు.


à°¨‌టీనటులు:
సుడిగాలి సుధీర్‌, డాలిశ్య‌, స్పంద‌నాప‌ల్లి, శివ బాలాజీ à°¤‌దిత‌రులు


సాంకేతిక à°µ‌ర్గం:
బ్యాన‌ర్స్‌:  à°·à°¾à°¡à±‹ మీడియా ప్రొడ‌క్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్‌
నిర్మాత‌లు:  à°µà°¿à°œà±‡à°·à± కుమార్ à°¤‌యల్‌, చిరంజీవి à°ª‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు à°•‌టూరి
à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°…రుణ్ విక్కిరాలా
సంగీతం:  à°®à±‹à°¹à°¿à°¤à± రెహ‌మానిక్‌
సినిమాటోగ్ర‌à°«à±€:  à°¸‌న్నీ.à°¡à°¿
యాక్ష‌న్‌:  à°¶à°¿à°µ‌రాజ్‌
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  à°—్యారీ బి.హెచ్‌
పి.ఆర్‌.à°“:  à°¨à°¾à°¯à±à°¡à± సురేంద్ర - à°«‌ణి కందుకూరి (బియాండ్ à°®à±€à°¡à°¿à°¯à°¾)



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !