View

'అరవింద సమేత..' ఆడియో లాంఛ్ విశేషాలు

Wednesday,October03rd,2018, 08:09 AM

ఎన్టీఆర్ హీరోగా శ్రీమ‌తి à°®‌à°®‌à°¤ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో ఎస్‌.రాధాకృష్ణ (à°šà°¿à°¨‌బాబు) నిర్మించిన చిత్రం à°…à°°‌వింద à°¸‌మేత. వీర రాఘ‌à°µ ట్యాగ్‌లైన్‌. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్‌. అక్టోబ‌ర్ 11à°¨ సినిమా విడుద‌à°²‌వుతుంది. à°ˆ సంద‌ర్భంగా à°œ‌à°°à°¿à°—à°¿à°¨ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో...


యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ - 12 ఏళ్ల నా à°•‌à°² త్రివిక్ర‌మ్‌గారితో సినిమా చేయాల‌న్న‌ది. చాలా సార్లు అనుకున్నాం. ఎలా చేస్తే బావుంటుంది అని ఆలోచించేవాళ్లం. ఎప్పుడూ కుద‌à°°‌లేదు. ప్ర‌తిసారీ ఏదో à°’à°• చిన్న అడ్డంకి à°µ‌స్తుండేది. అదేంటో నాకు అర్థం కాలేదు. ఆయ‌à°¨‌కు కూడా అర్థం కాలేదు. ఆయ‌à°¨ నువ్వే నువ్వే సినిమా తీయ‌à°•‌ముందు నుంచీ, నాకు చాలా à°¦‌గ్గ‌రైన మిత్రుడు. ఇదెందుకు కుద‌à°°‌à°¡à°‚ లేదు... à°•‌ష్ట‌సుఖాల‌న్నీ మాట్లాడుకోగ‌à°² మంచి మిత్రులం అని చాలా సార్లు నేను అనుకున్నా. నాతో పాటు అభిమాన సోద‌రులు కూడా అనుకున్నారు.. ఇదెందుకు à°œ‌à°°‌à°—‌à°¡à°‚ లేద‌ని... నీ జీవితంలో నెల క్రితం à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°˜‌à°Ÿ‌à°¨‌కు ఇది చాలా ముడి à°ª‌à°¡à°¿ ఉందేమో.. ఆయ‌à°¨‌తో చిత్రం మొద‌లుపెట్టిన à°¤‌ర్వాతే.. à°¬‌హుశా నెల క్రితం à°œ‌à°°à°¿à°—à°¿à°¨ ఇన్సిడెంట్స్ à°µ‌ల్లే à°¬‌హుశా.. జీవితం విలువ నాకు అర్థ‌మైంది. à°ˆ సినిమా తాత్ప‌ర్యం à°’à°•‌టే... ఆడిది అయిన రోజు à°Žà°µ‌రైనా గెలుస్తాడు. కానీ యుద్ధం ఆపిన వాడే à°®‌గాడు, వాడే మొన‌గాడు. à°®‌నం జీవితంలో చాలా మందితో తెలిసో, తెలియ‌కో చాలా బాధ‌లు, చాలా గొడ‌à°µ‌లు ఉంటాయి. కానీ జీవితం అంటే.. కొట్టుకోవ‌à°¡à°‚, తిట్టుకోవ‌à°¡à°‚ కాదు.. జీవిత‌మంటే à°¬‌à°¤‌à°•‌à°¡à°‚. ఎలా à°¬‌à°¤‌కాలో చెప్పే సినిమా à°…à°°‌వింద à°¸‌మేత‌.. వీర‌రాఘ‌à°µ‌. à°®‌నిషిగా పుట్టినందుకు ఎలా హుందాగా ఉండాలో, à°®‌నిషిగా పుట్టినందుకు à°Žà°‚à°¤ ఆనందంగా à°¬‌à°¤‌కాలో, à°®‌నిషిగా పుట్టినందుకు .. à°®‌నిషిగా ఎలా à°¬‌à°¤‌కాలో చెప్పేదే à°…à°°‌వింద à°¸‌మేత వీర‌రాఘ‌à°µ‌. à°ˆ టైటిల్ పెట్టిన‌ప్పుడు టైటిల్ à°ª‌à°µ‌ర్‌ఫుల్‌à°—à°¾ లేద‌ని చాలా మంది అనుకున్నారు. à°’à°• మగాడి à°ª‌క్క‌à°¨ à°“ ఆడ‌దానిక‌న్నా à°¬‌లం ఇంకేదీ ఉండ‌దు. à°’à°• గొప్ప నాతో చేయాలంటే, జీవితం విలువ తెలుసుకోవడానికే, నాకు à°† à°ª‌à°°à°¿à°ª‌క్వ‌à°¤ రావ‌డానికే దేవుడు à°¬‌హుశా ఆగి à°ˆ రోజు ఆయ‌à°¨‌తో సినిమా చేయించాడేమో.. చాలా థాంక్స్ స్వామీ (త్రివిక్ర‌మ్‌). అంటే 12 ఏళ్లు ఆయ‌à°¨‌లో à°“ స్నేహితుడిని, à°“ à°¦‌ర్శ‌కుడినీ చూశా. à°ˆ సినిమా పూర్త‌య్యేలోపు à°“ ఆత్మ‌బంధువును చూశా. రేప్పొద్దున నాకు ఎలాంటి à°•‌ష్టం à°µ‌చ్చినా, నాకు ఎన్ని దుఃఖాలు à°µ‌చ్చినా, మీ à°…à°‚à°¦‌రితో పాటు నిలుచునే వాడే మా త్రివిక్ర‌మ్‌. థాంక్స్ ఎలాట్ స్వామీ.. à°ˆ సినిమా నా జీవితంలో à°¤‌ప్ప‌కుండా à°“ మైలురాయిలా నిలిచిపోతుంద‌ని అభిమాన సోద‌రుల ముఖంగా చెబుతున్నాను. ఇప్ప‌టిదాకా à°ˆ మాట‌ను నేను చెప్ప‌లేదు. ఇది నా 28à°µ చిత్రం. 27 సినిమాల్లో ఎప్పుడూ చిత్రంలో తండ్రికి చితి అంటించే సీన్‌ను ఏ à°¦‌ర్శ‌కుడూ పెట్టేలేదు. కానీ à°ˆ సినిమాలో à°®‌à°°à°¿ యాదృచ్ఛిక‌మో, à°®‌à°°à°¿ అలా à°œ‌రిగిందో తెలియ‌దు. à°®‌నం అనుకునేది à°’à°•‌à°Ÿà±€.. పైన వాడు రాసేది à°’à°•‌à°Ÿà°¿ అని అంటారు à°•‌దా.. à°ˆ నెల రోజులు నాకో అన్న‌లాగా, నాకు తండ్రిలాగా, నాకు మిత్రుడిలాగా నాకు తోడుగా ఉన్నారు త్రివిక్ర‌మ్‌. ఆయ‌à°¨‌కు చాలా థాంక్స్. కొన్ని బంధాలు à°•‌లిసిన‌ప్పుడు à°¸‌క్సెస్‌ఫుల్‌à°—à°¾ వాళ్లు చేసిన ప్ర‌à°¯‌త్నం ఉంటే, à°† బంధం కొన‌సాగుతుంద‌ని అంటారు. à°ˆ బంధాన్ని మా నాన్న‌గారు పై నుంచి చూస్తున్నారు. à°ˆ బంధాన్ని ఆయ‌à°¨ à°¸‌క్సెస్‌ఫుల్ చేస్తార‌ని à°¨‌మ్ముతున్నాను. à°ˆ సినిమాకు à°¤‌à°®‌న్ కాకుండా వేరే మ్యూజిక్ డైర‌క్ట‌ర్ ఎలా చేసేవాడ‌నే à°Šà°¹ కూడా నాకు à°…à°‚à°¦‌à°¡à°‚ లేదు. అంటే.. మీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¤‌à°®‌న్ కేవ‌లం వాయిద్యాలు వాయించాడ‌ని అనిపించ‌à°µ‌చ్చు. కానీ, à°¤‌à°®‌న్ à°¤‌à°¨ ప్రాణం పెట్టాడు à°ˆ సినిమాకు. చాలా మంది à°ˆ సినిమా ఆడియో విడుద‌à°² అయిన‌ప్పుడు.. ఎన్టీఆర్ మాస్ హీరో à°•‌దా... డ్యాన్సులు ఉండే పాట‌లు లేవేంట‌ని అన్నారు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నేను చెప్పేది à°’à°•‌టే. డ్యాన్స‌ర్ à°•‌న్నా ముందు నేను à°“ à°¨‌టుడిని. à°¨‌à°Ÿ‌à°¨‌లో భాగ‌మే డ్యాన్స్ à°¤‌ప్ప‌, డ్యాన్స్ లో భాగం à°¨‌à°Ÿ‌à°¨ కాదు. అలాంటి à°’à°• à°¨‌టుడి కోసం ఆయ‌à°¨ రాసిన సినిమాకు పూర్తిగా à°¤‌à°®‌న్ à°¤‌ప్ప‌, వేరే à°Žà°µ‌డూ న్యాయం చేయ‌లేర‌ని నేను à°¸‌à°­à°¾ ముఖంగా చెబుతున్నాను. à°…à°¹‌ర్నిశ‌లూ à°¤‌ను à°Žà°‚à°¤ à°•‌ష్ట‌à°ª‌డ్డాడో, ఎన్ని నిద్ర‌లేని రాత్రులు à°—‌డిపాడో నాకు తెలుసు. మీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఏం కావాలో ఆయ‌à°¨‌కు (త్రివిక్ర‌మ్‌)à°•à°¿ తెలుసు. ఆయ‌à°¨‌కు ఏం కావాలో à°¤‌à°®‌న్‌à°•à°¿ తెలుసు. అందుకోసం తనెంత à°¤‌à°ª‌à°¨ à°ª‌డ్డాడో నాకు తెలుసు. à°ˆ సినిమాకు సంగీత‌à°ª‌à°°à°‚à°—à°¾ ప్రాణం పోసినందుకు à°¤‌à°®‌న్‌à°•à°¿ థాంక్స్. à°ˆ సినిమాలో ప్ర‌తి పాటా à°’à°• సీన్‌à°—à°¾ ఉంటుంది. à°ˆ సినిమాలో ప్ర‌తి పాటా à°“ సందేశాన్ని. చిత్రం యొక్క à°¸‌న్నివేశాల‌ను తెలుపుతుంది. అలాంటి పాట‌à°²‌ను డిజైన్ చేసినందుకు త్రివిక్ర‌మ్‌గారికి, చేసినందుకు తమ‌న్‌à°•à°¿, రాసినందుకు గురువుగారు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిగారికి, నాకు అత్యంత ఇష్ట‌మైన రామ‌జోగ‌య్య‌శాస్త్రిగారికి à°§‌న్య‌వాదాలు. త్రివిక్ర‌మ్‌à°•à±€, నాకూ à°®‌ధ్య ఫ్రెండ్‌షిప్‌à°•à°¿ à°“ పిల్ల‌ర్‌. à°† పిల్ల‌ర్ మా à°…à°°‌వింద à°¸‌మేత సినిమా కాదు, వేదిక కాదు.. ఇంకేదో కాదు. రాధాకృష్ణ‌గారు. à°“ సినిమా గురించి à°“ నిర్మాత à°ª‌డే తాప‌త్ర‌యాన్ని నేను ఆయ‌à°¨‌లో చూశాను. నేను à°¡‌బ్బులు పెట్టేశాను à°•‌దా, సినిమా తీసేశాను à°•‌దా, దాన్ని అమ్మేశాను à°•‌దా.. అని కాకుండా, à°† ఆలోచ‌à°¨‌à°²‌న్నీ à°ª‌క్క‌à°¨‌పెట్టి సినిమాను ఎలా తీయాలి? సినిమా à°Žà°‚à°¤ బాగా రావాలి? అని à°…à°¨‌లైజ్ చేసే చాలా à°¤‌క్కువ మంది నిర్మాత‌ల్లో రాధాకృష్ణ‌గారు à°’à°•‌రు. à°ˆ సినిమా చాలా బాగా రావ‌డానికి ఆయ‌à°¨ కూడా à°’à°•‌రు. సితార‌, దేవ‌యాని, నాగ‌బాబు, శుభ‌లేఖ సుధాక‌ర్‌, రావు à°°‌మేశ్‌, పూజా, ఈషా.. ఇలా ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ థాంక్స్. వాళ్ల ప్రాణం పెట్టి à°ˆ సినిమాకు à°ª‌నిచేశారు. ఈసినిమాకు ఇంత ఎనర్జీని తెచ్చినందుకు వాళ్ల‌తో పాటు, సాంకేతిక నిపుణుల‌కు à°§‌న్య‌వాదాలు. మా బాబు... à°œ‌à°—‌à°ª‌తిబాబు à°ˆ సినిమాలో ఆయ‌à°¨ చేసిన పాత్ర రేపొద్దున సినిమా విడుద‌లైన à°¤‌ర్వాత అర్థ‌à°®‌వుతుంది. à°œ‌à°—‌à°ª‌తిబాబుగారు లేక‌పోతే, à°…à°°‌వింద à°¸‌మేత వీర‌రాఘ‌à°µ లేదు. గొప్ప à°•‌థానాయ‌కుడిని గురించి చెప్పాలంటే, గొప్ప ప్ర‌తి à°•‌థానాయ‌కుడిని చూడాలి. à°œ‌à°—‌à°ª‌తిబాబును పొద్దున చూస్తే రాత్రి à°•‌ల్లోకి à°µ‌చ్చేస్తార‌ని మా సునీల్ చెప్పారు. నేను బాబుకు చాలా బాగా à°•‌నెక్ట్ అయ్యా. కానీ à°…à°°‌వింద à°¸‌మేత వీర‌రాఘ‌à°µ చూసిన‌ప్పుడు మా à°…à°°‌వింద à°¸‌మేత‌కు à°®‌రో పిల్ల‌ర్ à°¨‌వీన్ చంద్ర అని అంటారు. à°…à°‚à°¤ బాగా చేశాడు. నెల రోజుల నుంచి చాలా విష‌యాలు à°®‌à°¨‌సులో పెట్టుకుని ఉన్నాను. అంటే వాటిని ఎలా మాట్లాడాలో, ఎలా చెప్పాలో కూడా తెలియ‌దు. మేమిద్ద‌à°°à°‚ మాట్లాడ‌à°Ÿà°‚ మానేసిన కార‌ణం ఏంటంటే.. ఇలాంటి విష‌యాల్లో à°®‌నిషి à°¬‌తికున్న‌ప్పుడు విలువ తెలియ‌దు. à°®‌నిషి పోయాక విలువ తెలుసుకోవాలంటే, à°®‌నిషి à°®‌à°¨ à°®‌ధ్య ఉండ‌డు. à°¤‌à°¨ తండ్రికి à°…à°‚à°¤‌à°•‌న్నా అద్భుత‌మైన కొడుకు ఉండ‌డు. కొడుక్కి à°…à°‚à°¤ à°•‌న్నా అద్భుత‌మైన తండ్రి ఉండ‌డు. à°’à°• భార్య‌à°•à°¿ à°…à°‚à°¤‌à°•‌న్నా అద్భుత‌మైన à°­‌ర్త ఉండ‌డు. à°®‌à°¨‌à°µ‌à°¡à°¿à°•à°¿, à°®‌à°¨‌à°µ‌రాలికి à°…à°‚à°¤‌à°•‌న్నా అద్భుత‌మైన తాత ఉండ‌డు. బ్ర‌తికి ఉన్నంత à°µ‌à°°‌కు ఎన్ని సార్లో నాకు, మా అన్న‌కు చెప్పాడో నాకు తెలుసు.. నాన్నా.. à°®‌à°¨‌మేదో చాలా గొప్ప‌వాళ్లం అని కాదు. à°’à°• à°®‌హానుభావుడి à°•‌డుపున నేను పుట్టాను. నా à°•‌డుపున మీరు పుట్టారు. à°† రోజు నుంచి à°ˆ రోజు à°µ‌à°°‌కు à°®‌à°¨‌ల్ని మోసుకెళ్లేది అభిమానులే. బ్ర‌తికున్నంత à°µ‌à°°‌కు.. నాన్నా అభిమానులు జాగ్ర‌త్త‌. à°®‌నం వాళ్ల‌కు ఏం చేయ‌à°•‌పోయినా.. వాళ్లు à°®‌à°¨‌కు ఏం చేస్తున్నారో.. నాకు తెలుసు. నాన్నా.. అభిమానులు జాగ్ర‌త్త అని చాలా సార్లు అనేవారు. à°ˆ ఒక్క సినిమాకు ఆయ‌à°¨ ఉండి ఉంటే బావుండేది. à°®‌à°¨‌కు ఆయన à°…à°µ‌à°¸‌à°°à°‚ ఎంతుందో కానీ, పైన ఆయ‌à°¨‌కు (ఎన్టీఆర్‌)కు ఆయ‌à°¨ (à°¹‌రికృష్ణ‌) à°…à°µ‌à°¸‌à°°à°‚ à°Žà°‚à°¤ ఉందో తెలియ‌దు à°®‌à°°à°¿. చాలా సార్లు ఆడియో వేడుక‌ల్లో తాత‌గారి బొమ్మ‌ను చూసేవాడిని. కానీ నాన్న‌గారి బొమ్మ à°…à°‚à°¤ త్వ‌à°°‌à°—à°¾ అక్క‌à°¡à°¿à°•à°¿ à°µ‌స్తుంద‌ని నేను ఊహించ‌లేదు. భౌతికంగా à°®‌à°¨ à°®‌ధ్య లేక‌పోయినా, అభిమానులు à°…à°‚à°¦‌à°°à°¿ గుండెల్లో, à°…à°‚à°¦‌à°°à°¿ ముఖాల్లో ఆయ‌న్ని చూస్తున్నాను. మా నాన్న‌à°•à°¿ ఇచ్చిన మాట‌నే మీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఇస్తున్నాను à°ˆ రోజు. మా జీవితం మీకు (అభిమానుల‌కు) అంకితం అని అన్నారు.


నంద‌మూరి à°•‌ల్యాణ్ రామ్ మాట్లాడుతూ - త్రివిక్ర‌మ్‌గారితో à°¤‌మ్ముడి కాంబినేష‌న్‌లో సినిమా ఎప్పుడు రాబోతుంద‌ని మీలాగానే నేను కూడా ఎదురుచూశాను. అదే à°…à°°‌వింద à°¸‌మేత‌. అక్టోబ‌ర్ 11à°¨ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అద్భుత‌మైన à°¨‌టుడు, అద్భుత‌మైన à°¦‌ర్శ‌కుడు à°•‌లిస్తే ఎలా ఉంటుందో అనే విష‌యాన్ని చిన్న à°®‌చ్చుకు ట్రైల‌ర్ చూపిస్తుంది. ట్రైల‌ర్ అదిరిపోయింది. à°’à°• నెల క్రితం à°“ à°˜‌à°Ÿ‌à°¨ à°œ‌రిగింది. అది à°œ‌à°°à°¿à°—à°¿à°¨‌ప్పుడు చాలా మంది సినిమా అనుకున్న టైమ్‌కు రిలీజ్ కాకుండా పోస్ట్ పోన్ అవుతుందేమోన‌ని అనుకున్నారు. అది గుర్తుకు à°µ‌చ్చ‌à°¨‌ప్పుడ‌ల్లా నాన్న‌గారు మాకు కొన్ని విష‌యాలు చెప్పారు. వాటిని ప్రేక్ష‌కుల‌కు చెప్పాల‌నుకుంటున్నాను. అవేంటంటే.. 1962లో మేక‌ప్ వేసుకు వెళ్లిన మా తాత‌గారు.. మన à°…à°‚à°¦‌à°°à°¿ అన్న‌గారు à°“ అశుభవార్త వినాల్సి à°µ‌చ్చింది. ఆయ‌à°¨ పెద్ద‌కొడుకు.. మా పెద్ద‌నాన్న నంద‌మూరి రామ‌కృష్ణ‌గారు కాలం చెందార‌ని తెలిసింది. అది à°œ‌à°°à°¿à°—à°¿à°¨‌ప్పుడు ఏ తండ్రి à°¤‌ట్టుకోలేడు. కానీ.. ఆయ‌à°¨ మేక‌ప్ వేసుకుని లొకేష‌న్‌లో ఉన్నారు. à°† ప్రొడ్యూస‌ర్‌à°•à°¿ à°¨‌ష్టం రాకూడ‌à°¦‌ని రోజంతా షూటింగ్ చేసి సాయంత్రం ఇంటికి వెళ్లారు. ఏ తండ్రి అయినా చేతికి à°µ‌చ్చిన కొడుకు కాలం చెందార‌ని తెలిస్తే .. ఉంటారా? కానీ మా తాత‌గారు à°…à°‚à°¤ గొప్ప వ్య‌క్తి. అదే వృత్తిధ‌ర్మం. 1976 మా ముత్తాత‌గారు à°²‌క్ష్మ‌య్య‌చౌద‌రిగారు కాలం చెందారు. అప్పుడు కూడా తాత‌గారు వృత్తికి గౌర‌à°µ‌మిచ్చి.. ప్రొడ్యూస‌ర్‌à°•à°¿ విలువ ఇచ్చి ఆరోజు షూటింగ్ పూర్తి చేసుకునే వెళ్లారు. 1982లో మా బాల‌య్య‌బాబాయ్ పెళ్లి, రామ‌కృష్ణ బాబాయ్ పెళ్లి. వాళ్ల పెళ్లి à°œ‌రుగుతుంటే.. నెల రోజుల్లో à°Žà°²‌క్ష‌న్స్ ఉన్నాయి. ప్ర‌చారంలో ఉండి పెళ్లికి కూడా అటెండ్ కాలేదు. ఎందుకంటే ఆయ‌à°¨ ప్ర‌à°œ‌à°²‌కు సేవ చేయాలి అనుకున్నారు. దాన్ని వృత్తిగా భావించారు. à°Žà°µ‌రైనా సొంత కొడుకుల పెళ్లికి వెళ్ల‌కుండా ఉంటారా? అంటే అది ఆయ‌à°¨ à°µ‌ర్క్‌à°•à°¿ ఇచ్చిన రెస్పెక్ట్‌. అలాగే అమ్మ‌కు ఇచ్చిన మాట కోసం వాళ్ల నాన్న‌గారిని జాగ్ర‌త్త‌à°—à°¾ చూసుకుంటాను అని అన్న నాన్న‌గారు.. à°“ ఆఫీస్ బాయ్‌లా.. à°“ డ్రైవ‌ర్‌à°—à°¾.. చైత‌న్య à°°‌à°¥‌సార‌థిగా ఆయ‌à°¨ వెన్నంటే ఉండి కొడుకు à°•‌ర్త‌వ్యాన్ని నేర‌వేర్చారు. ఆగ‌స్ట్ 29 2018, మా ఇంట్లో కూడా బాధాక‌à°°‌మైన à°˜‌à°Ÿ‌à°¨ à°œ‌రిగింది. అప్ప‌à°Ÿà°¿à°•à°¿ à°…à°°‌వింద à°¸‌మేత 30 రోజుల షూటింగ్ ఉంది. పోస్ట్ పోన్ అవుతుందేమో అనుకున్నారు కానీ.. ప్రొడ్యూస‌ర్ బావుండాలి. à°®‌నం ఇచ్చిన మాట నిల‌à°¬‌డాల‌ని à°¤‌మ్ముడు ఐదో రోజునే షూటింగ్ వెళ్లాడు. నాన్‌స్టాప్‌à°—à°¾ డే అండ్ నైట్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ``నాన్నా.. నువ్వెక్క‌à°¡à°¿ వెళ్ల‌లేదు. మా గుండెల్లోనే ఉన్నావు. నువ్వు నేర్పించిన విష‌యాలు ప్రొడ్యూస‌ర్ బావుండాలి. వృత్తి à°ª‌ట్ల ఇంట్రెస్ట్ కోల్పోకుండా ఉండాల‌ని చెప్పిన దోవ‌లోనే నేను కానీ.. à°¤‌మ్ముడి కానీ ఉంటాం. నువ్వు మా à°®‌à°¨‌సుల్లోనే ఉంటావు. స్వ‌ర్గానికి ఎక్క‌à°¡à°¿à°•à±€ వెళ్ల‌వ్‌. మా చుట్టూనే ఉంటావ్‌. à°ˆ ఫంక్ష‌న్‌లో అభిమానుల రూపంలో చూస్తూ అనందిస్తున్నావ్‌...


నా తమ్ముడు ఉండ‌à°—à°¾ సినిమా అద్భుతంగా ఉంటుంద‌ని కోరుకుంటున్నాను. à°ˆ చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు అభినంద‌à°¨‌లు. సినిమా à°¤‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని à°¨‌మ్ముతున్నాను అన్నారు.


à°¦‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట్లాడుతూ - కొన్ని సంద‌ర్భాల్లో మాట్లాడ‌à°Ÿà°‚ à°•‌న్నా మాట్లాడ‌కుండా ఉండ‌à°Ÿà°‚ చాలా అందంగా ఉంటుంది. à°ˆ రోజు అలాంటి సంద‌ర్భం. à°ˆ సినిమాలో à°ª‌నిచేసిన à°¨‌టీన‌టుల‌కు, టెక్నీషియ‌న్స్ కు à°§‌న్య‌వాదాలు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నుల à°µ‌ల్ల చాలా మంది ఇక్క‌à°¡à°¿à°•à°¿ రాలేక‌పోయారు. వారంద‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు. à°ˆ సినిమా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చాల‌ని ఆశిస్తున్నా. à°¨‌చ్చుతుంద‌ని అనుకుంటున్నా. à°ˆ సినిమా à°¸‌à°®‌యంలో అతి పెద్ద విషాదం à°œ‌రిగినా, దాన్నుంచి త్వ‌à°°‌à°—à°¾ కోలుకుని, జీవితంలోనూ హీరో అని ప్రూవ్ చేసుకున్న నంద‌మూరి తార‌à°• రామారావుగారికి à°®‌à°¨‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌à°¤‌లు, నా ప్రేమ‌, నా అభినంద‌à°¨‌లు అని అన్నారు.


à°œ‌à°—‌à°ª‌తిబాబు మాట్లాడుతూ - నేను గేటు ముందు అభిమానుల à°®‌ధ్య‌లో à°—à°‚à°Ÿ‌న్న‌à°° సేపు ఉన్నా. వాళ్ల à°®‌ధ్య à°“ ఫ్యాన్‌à°—à°¾ ఉండ‌à°Ÿà°‚ చాలా ఆనందంగా అనిపించింది. వాళ్లేమీ à°¨‌న్ను ఇబ్బంది పెట్ట‌లేదు. సెల్ఫీలు తీసుకున్నారు. వారిలో à°’à°•‌రైతే నాకు లోప‌à°² తెలిసిన వాళ్లున్నారు సార్‌. నేను ఫోన్ చేస్తాను. మీరు లోప‌లికి వెళ్దురుగానీ.. అని అన్నారు. మా అమ్మకు ఫోన్ చేస్తే à°…à°‚à°¤ మంది à°®‌ధ్య‌లో నిన్ను చూడాల‌ని ఉంది అని ముచ్చ‌à°Ÿ‌à°ª‌డ్డారు. చాలా ముచ్చ‌ట్ల à°®‌ధ్య ఇక్క‌à°¡à°¿à°•à°¿ à°µ‌చ్చాను. à°•‌ల్యాణ్ రామ్ స్పీచ్ విని హెవీ అయ్యాను. భైర‌à°µ పెనిమిటి పాట‌ను చాలా బాగా పాడాడు. హెవీగా అనిపించింది. `మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టా ఉంటాదో తెలిస్తా...` అనే డైలాగ్ వినండి. మీకు తెలియక‌పోతే అరవింద‌రెడ్డిని సినిమాలో చూసి తెలుసుకోండి. తార‌క్ సిక్స్ ప్యాక్ బాడీ చూసి à°®‌గాడంటే వీడురా బుజ్జీ అని అనిపించాడు. à°¤‌à°¨‌తో నాకు à°«‌స్ట్ ఫైట్‌తో స్టార్ట్ అయింది. à°“ సంద‌ర్భంలో త్రివిక్ర‌మ్ à°“ డైలాగ్ రాశాడు. నేను నా కొడుక్కి చెప్పే డైలాగ్ అది.. `à°† పొద్దు వాణ్ణి చూసిన‌ప్పుడు చావు చొక్కాలేకుండా తిర‌గాడిన‌ట్టుంది బాల్‌రెడ్డి` అని. చావు చొక్కాలేకుండా తిర‌గాడ‌à°Ÿ‌మేంటి... వాట్ ఈజ్ à°¦‌ట్ శీను... టూ à°®‌చ్‌. తారక్ అభిమానులంద‌రూ ఉడుకు à°°‌క్తం కాబ‌ట్టి, తార‌క్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబ‌ట్టి త్వ‌à°°‌à°—à°¾ ముగిస్తాను. మా à°¦‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌తో à°ª‌నిచేయాల‌ని ఎప్ప‌à°Ÿà°¿ నుంచో నాకూ ఆశ‌గానే ఉంది. నేను à°ˆ సినిమాలో ఉండాల‌నేది తార‌క్ ఐడియా. తార‌క్ చెబితే త్రివిక్ర‌మ్ పెట్టుకున్నాడు. త్రివిక్ర‌మ్ à°ˆ సినిమాను à°•‌చ్చి, à°•‌సి, ఉరుకుతున్న à°°‌క్తంతో తీశాడు. à°ˆ సినిమాలో ప్ర‌తి ఆర్టిస్టూ అద్భుతంగా తీశారు. మా శీను ఈజ్ బ్యాక్‌. à°¤‌ను ఎప్పుడూ ఇక్క‌డే ఉన్నాడు. à°¤‌à°¨‌తో à°ª‌నిచేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. à°ˆ పాట‌à°²‌తో à°¤‌à°®‌న్ మీద రెస్పెక్ట్ పెరిగింది. à°…à°‚à°¦‌రు ఆర్టిస్టుల‌à°•à±€ ఆల్ ది బెస్ట్. సునీల్‌à°•à°¿ మంచి పాత్ర ఇచ్చారు. సినిమా ఎట్టాగైనా ఇర‌గొట్టేస్తుంది. à°ˆ సినిమాలో చేసిన ట్రావెల్, శీను తీసిన à°ª‌ద్ధ‌తి వేరే రేంజ్‌లో ఉంది. వినోద్ కెమెరా à°µ‌ర్క్ వేరేగా ఉంది. à°ˆ ట్రావెల్‌లో శీను, తార‌క్ చేసిన అల్ల‌à°°à°¿, చూపించిన ప్రేమ గ్రేట్‌. ప్ర‌తి రోజూ సాయంత్రం నా à°ª‌క్క రూమ్‌లో ఉన్నారు. వాళ్లు లేక‌పోయినా నేను వాళ్ల రూమ్‌à°•à°¿ వెళ్లాను. గొడుగు à°ª‌ట్టుకుని ఒక్క‌డే à°µ‌చ్చేస్తాడు తార‌క్ సెట్‌à°•à°¿. à°ª‌క్క‌à°¨ à°Žà°µ‌రూ ఉండ‌రు. à°…à°‚à°¤ పెద్ద హీరో అలా ఉండాలి. సునీల్ చెప్పిన‌ట్టు à°¤‌ను లేచి కుర్చీ ఇస్తాడు à°Žà°µ‌రికైనా. నేను తార‌క్ à°•‌న్నా చాలా పెద్ద వాడిని. కానీ ప్ర‌తి విష‌యంలో బాబు తిన్నాడా.. బాబు à°ª‌డుకున్నాడా.. బాబు కారు à°µ‌చ్చిందా.. అని à°¨‌న్ను చిన్న పిల్లాడిలాగా చూసుకున్నాడు తార‌క్. 11à°¨ విడుద‌à°²‌వుతుంది. నాకిష్ట‌మైన నిర్మాత‌లకు à°ˆ సినిమా పెద్ద à°¸‌క్సెస్ కావాలి అని అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.à°¤‌à°®‌న్ మాట్లాడుతూ - అన్న‌య్య సినిమా అంటే à°† ప్రేమ‌, à°† à°ª‌నే వేరు.. బృందావ‌నం అయినా, బాద్‌à°·à°¾ అయినా, à°°‌à°­‌à°¸ అయినా.. ఏదైనా నా ప్రేమ‌ను నేను మ్యూజిక్‌తోనే చూపిస్తా. నాకు మాట‌లు రావు. అందుకే సంగీతంతో చూపిస్తా. అన్న‌య్య‌తో సినిమా చేస్తుంటే నేను నిద్ర‌లో కూడా ఇంకేం బెస్ట్ à°—à°¾ చేయ‌à°—‌à°²‌ను అనే అనుకుంటా. త్రివిక్ర‌మ్‌గారి సినిమా చేయ‌à°¡à°‚ అనేది à°•‌à°² నెర‌వేరిన‌ట్టుంది. నేను మ్యూజిక్ చేయ‌లేదు. ఆయ‌à°¨ మాట‌à°²‌కు à°®‌ర్యాద ఇచ్చానంతే. ఆయ‌à°¨ పాట‌లు, ఆయ‌à°¨ మాట‌à°²‌కు నేను గౌర‌వం ఇచ్చానంతే. ఆయ‌à°¨ మాట‌à°²‌తో ఇచ్చిన గౌర‌వాన్ని à°®‌ర్చిపోలేను. సీతారామ‌య్య‌శాస్త్రిగారు, రామ‌జోగ‌య్య‌శాస్త్రిగారికి ప్ర‌త్యేక à°§‌న్య‌వాదాలు. శివ‌à°®‌ణి నాకోసం ఇంత‌దూరం à°µ‌చ్చారు. చెన్నై నుంచి 30 మంది à°µ‌యొలిన్స్ ఇక్క‌డే à°ˆ సినిమా కోసం à°ª‌నిచేస్తున్నారు. à°ˆ సినిమా కోసం ఇళ‌à°¯‌రాజాగారి à°¦‌గ్గ‌à°°‌, రెహ‌మాన్‌గారి à°¦‌గ్గ‌à°° à°ª‌నిచేసేవారిని à°ˆ సినిమా రీరికార్డింగ్ కోసం తీసుకొచ్చా. నా నిర్మాత‌లు ఇచ్చిన à°¸‌పోర్ట్ ను à°®‌ర్చిపోలేను. వాళ్లు నాకు ఇచ్చిన à°¸‌పోర్ట్ ను à°®‌ర్చిపోలేను. రేపు ఇదే à°Žà°¨‌ర్జీ రీరికార్డింగ్‌లోనూ ఉంటుంది అని అన్నారు.


హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - కొన్నిసినిమాలు అనౌన్స్ మెంట్ అయిన‌ప్ప‌à°Ÿà°¿ నుంచీ ఎగ్జ‌యిట్‌మెంట్ ఉంటుంది. త్రివిక్ర‌మ్‌గారు, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న à°®‌à°¨‌కు à°ˆ సినిమా అనౌన్స్ కావ‌à°¡à°‚ చాలా బావుంది. పాట‌లు వినేకొద్దీ చాలా బావున్నాయి. వినేకొద్దీ వినాల‌నిపిస్తున్నాయి. త్రివిక్ర‌మ్‌గారి కాంబినేష‌న్‌లో, à°¤‌à°®‌న్ తొలిసారి అద్భుత‌మైన సంగీతాన్ని ఇచ్చారు. సినిమా రంగంలో à°¸‌క్సెస్‌లు, ఫెయిల్యూర్‌లు కామ‌న్‌. కానీ ఎన్టీఆర్ టెంప‌ర్ నుంచి à°¤‌à°¨ రూట్‌ను మార్చారు. టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో, à°œ‌à°¨‌తాగ్యారేజ్‌, à°† à°¤‌ర్వాత à°®‌రో సినిమా.. ఇలా సినిమా సినిమాకూ అద్భుత‌మైన వేరియేష‌న్ ఇస్తున్నాడు. ఇలా అద్భుత‌మైన వేరియేష‌న్స్ చూపిస్తున్న తార‌క్ సూప‌ర్‌. à°—‌తంలో నంద‌మూరి తార‌à°• రామారావుగారు చాలా బాగా ఇలాంటి వేరియేష‌న్స్ చేసేవారు. ఇప్పుడు ఎన్టీఆర్ కొన‌సాగిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నేను అమృత‌తో ఫెయిల్యూర్‌లో ఉన్న‌ప్పుడు త్రివిక్ర‌మ్ à°’à°•‌మాట అన్నారు..` బాలు à°•à°¿à°‚à°¦‌కు à°ª‌డిందంటే పైకి రావ‌డానికే` అని. త్రివిక్ర‌మ్ చాలా పెద్ద à°¸‌క్సెస్‌ఫుల్ డైర‌క్ట‌ర్‌. à°ˆ సినిమాతో ఆయ‌à°¨ à°®‌ళ్లీ అన్నీ వేరియేష‌న్స్ చూపించి, ఇర‌గ్గొట్ట‌బోతున్నారు. త్రివిక్ర‌మ్‌గారు నాకు బిగినింగ్ డేస్ నుంచి ఇన్‌స్పిరేష‌న్‌. 11à°¨ à°ˆ సినిమా ఇర‌à°—‌దీసేలా ఉండాలి. à°®‌నంద‌à°°à°¿à°•à±€ ఇర‌à°—‌దీసే సినిమా కావాలి అని అన్నారు.


శివ‌à°®‌ణి మాట్లాడుతూ - à°¤‌à°®‌న్ ఫాద‌ర్ పెద్ద డ్ర‌మ్మ‌ర్‌. ఆయ‌à°¨ టాలెంట్ కంపోజ‌ర్‌. చాలా జీనియ‌స్‌. à°ˆ సినిమాకు à°ª‌నిచేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. గుడ్‌à°²‌క్‌ అని అన్నారు.


సునీల్ మాట్లాడుతూ - నేను కూడా చాలా సంవ‌త్స‌రాల à°¤‌ర్వాత à°ˆ సినిమాలో చాలా మంచి పాత్ర చేశా. సినిమా అంతా ఉంటా. జీవితంలో అమ్మా నాన్న à°®‌à°¨‌à°•à°¿ ఓపిగ్గా పెంచి, ఇది మంచి, ఇది చెడు అని చెబుతారు. ఎప్పుడైనా à°¡‌బ్బులు లేక‌పోతే అన్న‌య్య‌లు à°¡‌బ్బులిచ్చి బాగా చూస్తారు. అలా à°…à°‚à°¦‌రూ బాగా చూసిన à°¤‌ర్వాత‌, నేను హైద‌రాబాద్ à°•à°¿ à°µ‌చ్చిన à°¤‌ర్వాత నన్ను బాగా చూసుకున్న‌ది త్రివిక్ర‌మ్‌. à°¡‌బ్బులు, విజ్ఞానం, తెలివి ఇచ్చింది త్రివిక్ర‌మ్‌. à°¤‌à°¨‌à°•à°¿ ఆనందం ఉంటుంది. à°®‌à°¨ à°¸‌క్సెస్ à°®‌à°¨ ఫ్రెండ్స్ à°•à°¿ ఎక్కువ ఆనందాన్నిస్తుంది. నేను ఎన్ని వేషాలు వేసినా.. నాకు ఫైన‌ల్‌à°—à°¾ మంచి వేషం రాయ‌డానికి త్రివిక్ర‌మ్ ఉన్నాడ‌న్నది నా ధైర్యం. à°®‌à°¨‌కు చాలా à°¸‌క్సెస్‌ఫుల్ పీపుల్, పేరున్న వారు à°•‌నిపిస్తారు. అయితే à°®‌à°¨‌సుతో à°®‌à°¨‌ల్ని à°¦‌గ్గ‌à°°‌కు తీసుకునేవారు à°¤‌క్కువ‌మంది ఉంటారు. ఆయ‌à°¨ షూటింగ్‌à°•à°¿ లేచి వెళ్తూ.. `à°† కూర్చో` అని à°¤‌à°¨ కుర్చీ కూడా à°…à°µ‌à°¤‌లికి ఇచ్చేస్తారు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ à°•‌లిసి సినిమా చేయాల‌ని à°•‌à°²‌లు à°•‌న్న వారిలో నేను à°’à°•‌డిని. à°ˆ సినిమాలో à°œ‌à°—‌à°ª‌తిబాబుగారిని చూసి ఇంటికి à°µ‌చ్చాక‌, à°®‌ళ్లీ à°ª‌డుకుంటే à°œ‌à°—‌à°ª‌తిబాబుగారు à°•‌ల్లో కొస్తే à°­‌యం వేస్తుంది. à°…à°‚à°¤ ఎఫెక్టివ్‌à°—à°¾ ఉంటుంది సినిమాలో. నేను à°¡‌బ్బింగ్‌లో చాలా à°µ‌à°°‌కు సినిమా చూశా. à°¤‌ప్ప‌కుండా హిట్ అవుతుంది అని అన్నారు.


ఈషా మాట్లాడుతూ - నాకు చాలా టెన్ష‌న్‌à°—à°¾ ఉంది. గేటు à°¦‌గ్గ‌à°° అర్ధ‌à°—à°‚à°Ÿ à°¨‌న్ను ఆపేశారు రానివ్వ‌కుండా. ఎన్టీఆర్‌గారి ఫ్యాన్స్ చూశాను. వాళ్ల‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. వాళ్లంటే నాకు ప్రేమ‌. à°ˆ సినిమాలో à°’à°• పాత్ర చేయ‌à°¡à°‚ నా అదృష్టంగా భావిస్తున్నా. జూ.ఎన్టీఆర్‌గారి à°ª‌క్క‌à°¨ చేయ‌à°¡à°‚ à°…à°‚à°¤ మామూలైన విష‌యం కాదు.. అది నాక్కూడా తెలుసు. ఆయ‌à°¨ సెట్స్ లో ఉన్న‌ప్పుడు చాలా à°Žà°¨‌ర్జిటిక్‌à°—à°¾ ఉంటారు. అది à°ª‌క్క‌నున్న à°¨‌టీన‌టుల‌కు కూడా పాస్ అవుతుంది. à°ˆ సినిమాతో à°ª‌నిచేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. త్రివిక్ర‌మ్‌గారికి à°§‌న్య‌వాదాలు. à°ˆ సినిమా చేస్తున్నాను అని చెప్ప‌గానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సంతోష‌à°ª‌డ్డారు. తెలుగ‌మ్మాయికి త్రివిక్ర‌మ్‌గారు à°…à°µ‌కాశం ఇచ్చాన‌ని. à°…à°‚à°¦‌రితో తెలుగులో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఎన్టీఆర్‌à°•à°¿ పెద్ద అభిమానిని. ఫ్యాన్స్ à°µ‌ల్ల‌నే నేను ఇప్పుడు ఇక్క‌à°¡ ఉన్నాను. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు. à°¤‌à°®‌న్‌గారు చాలా మంచి సంగీతాన్నిచ్చారు. అన్ని పాట‌లు చాలా బాగా à°¨‌చ్చాయి. à°…à°‚à°¦‌à°°à°¿ ట్వీట్లు, మెసేజ్‌లు చూశాను. à°…à°‚à°¦‌రూ à°«‌స్ట్ డే à°«‌స్ట్ డే చూసి, à°¤‌ప్ప‌కుండా ఎనర్జీ పొందుతారు. à°šà°¿à°¨‌బాబుగారికి à°§‌న్యావాదాలు. అక్టోబ‌ర్ 11ను à°Žà°µ‌రూ à°®‌ర్చిపోవ‌ద్దు అని అన్నారు.


సీతారామ‌శాస్త్రి మాట్లాడుతూ - à°ˆ సినిమాలో నేను రెండు పాట‌లు రాశాను.. రామ‌జోగ‌య్య శాస్త్రి రెండు పాట‌లు రాశాడు. అందులో తొలిసాంగ్ à°°à°‚ రుధిరం అంటూ ఇన్‌టెన్స్‌à°—à°¾ సాగుతుంది. ఇక ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే అద్భుత‌మైన à°¨‌టుడు. మెరుపు తీగ‌లా డాన్స్ మాత్ర‌మే చేయ‌à°¡à°‚ కాదు.. ఎలాంటి పాత్ర‌నైనా చేయ‌à°—‌à°²‌à°¨‌ని à°®‌రోసారి à°ˆ చిత్రంతో నిరూపిస్తాడు. à°¤‌à°®‌న్ అద్బుత‌మైన బాణీల‌తో పాటు నేప‌థ్య సంగీతాన్ని అందించాడు. à°ˆ సినిమా పెద్ద à°¸‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


రామ‌జోగ‌య్య‌శాస్త్రి మాట్లాడుతూ - కొన్ని పాట‌లు à°®‌à°¨ పేరు మీద రాసి పెట్ట‌à°¬‌à°¡à°¿ ఉంటాయి. అలాంటి మంచి పాట `పెనిమిటి` పాట‌. మంచి పాట రాశాన‌నే సంతృప్తి నాకు ఎప్పుడూ ఉంది. త్రివిక్ర‌మ్ సినిమాల్లో అది నాకు ఎప్పుడూ తీరుతూనే ఉంటుంది. నా ప్రియ à°¤‌మ్ముడు ఎన్టీఆర్‌, మా ప్రియ‌à°¤‌ముడు త్రివిక్ర‌ముడు à°•‌లిసి చేస్తున్న à°ˆ సినిమా à°“ శాంతి సందేశాన్ని అందిస్తున్న‌ట్టు ఉంది. à°¤‌à°®‌న్‌తో ఎప్పుడు à°•‌లిసి à°ª‌నిచేసినా ఎగ్జ‌యిట్‌మెంట్ à°…à°¤‌ని à°•‌ళ్ల‌ల్లో నాకు à°•‌నిపించింది.మా నిర్మాత à°šà°¿à°¨‌బాబుకు నేనంటే అభిమానం. ఆయ‌à°¨ నిర్మించే à°ˆ సినిమాలో పాట‌లు రాయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. 11à°¨ భూమి à°¬‌ద్ధ‌లు అవుతుంద‌ని ఎదురుచూస్తున్నా. మా స్వామీ ఈజ్ టు బ్యాక్ రాక్ అగైన్‌ అని అన్నారు.


కాల‌భైర‌à°µ మాట్లాడుతూ - నేను తార‌క్‌à°•à°¿ పెద్ద ఫ్యాన్‌ని. à°¨‌న్ను అభిమానులు à°Žà°µ‌రూ బీట్ చేయ‌లేరు. తార‌క్ అన్న‌à°•à°¿ పాట ఎప్పుడు పాడుతావ‌ని చాలా మంది à°¨‌న్ను అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు అది సాధ్య‌మైంది. à°ˆ పాట‌ను నేను అభిమానుల‌కు అంకితం చేస్తున్నాను అని అన్నారు.


భోగ‌à°µ‌ల్లి ప్ర‌సాద్ మాట్లాడుతూ - à°ˆ సినిమా అనుకున్న‌ప్పుడే తెలిసింది సూపర్ హిట్ అవుతుంద‌ని. వీళ్లంద‌à°°à°¿ గురించి నాకు తెలుసు. ట్రైల‌ర్ చూస్తుంటే ఇది à°•‌దా సినిమా అని అనిపించింది అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !