View

ఏ్రప్రిల్ 26న నువ్వు తోపురా

Saturday,March16th,2019, 01:20 PM

సుధాక‌ర్ కోమాకుల హీరోగా.. బేబి జాహ్న‌వి à°¸‌à°®‌ర్ప‌à°£‌లో యునైటడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఎస్‌.జె.కె.ప్రొడక్ష‌న్స్ (యు.ఎస్‌.à°Ž) వారి à°¸‌à°¹‌కారంతో à°¹‌రినాథ్ బాబు.బి à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°¡à°¿.శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం నువ్వు తోపురా. à°ˆ చిత్రం ఏప్రిల్ 26à°¨‌ గీతా షిలిమ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ ద్వారా విడుద‌à°² కానుంది. à°ˆ సంద‌ర్భంగా...


నిర్మాత శ్రీకాంత్ మాట్లాడ‌తుతూ - మా చిత్రం గీతా ఫిలింస‌, జి 3 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట‌ర్ ద్వారా విడుద‌à°² అవుతుండం మాకు ఆనందంగా ఉంది. à°ˆ చిత్రాన్ని ఏప్రిల్‌26à°¨ గీతా ఆర్ట్స్ ద్వారా విడుద‌à°² కావ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°…à°°‌వింద్‌గారికి, à°¬‌న్ని వాసుగారికి కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


à°¸‌à°¹ నిర్మాత à°¡à°¾.జేమ్స్ వాట్ కొమ్ము(యు.ఎస్‌.à°Ž) మాట్లాడుతూ - మంచి నిర్మాణ విలువ‌à°²‌తో అమెరికాలోన అత్యంత à°…à°‚à°¦‌మైన ప్ర‌దేశ‌మైన సాల్ట్ లేక్ సిటీ, ప్రొవో, à°¤‌దిత‌à°° ప్రాంతాల్లో షూటింగ్ జురుపుకున్న చిత్ర‌మిది అన్నారు.


à°¦‌ర్శ‌కుడు బి.à°¹‌రినాథ్ మాట్లాడుతూ - మాస్‌, థ్రిల్ల‌ర్ కంటెంట్‌, అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది అన్నారు.


సుధాక‌ర్ కోమాకుల‌, నిత్యాశెట్టి, నిరోషా, à°°‌వివ‌ర్మ‌, శ్రీధ‌à°°‌న్‌, దివ్యా రెడ్డి, జెమిని సురేష్‌, దువ్వాసి మోహ‌న్‌, ఫిష్ వెంకట్‌, కల్ప‌à°²‌à°¤‌, à°ª‌ద్మ‌à°œ‌, à°œ‌à°¬‌ర్ à°¦‌స్త్ రాకేష్‌, à°®‌హేష్ విట్టా, సిండీ పెరెజ్‌, జ్యారెడ్ బ్రాస‌న్‌, డౌసీ పియెద్రా, à°…à°¨‌నోఖ్‌, శ్రీని కొల్ల‌, దీప‌క్ రావెళ్ల‌, రాజ్ ఆనందేసి, క్లేర్ బ్రౌన్‌, ఎడ్మండ్ రోజ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైరెక్ష‌న్‌: à°¹‌రినాథ్ బాబు, నిర్మాత‌: à°¡à°¿.శ్రీకాంత్‌, కో ప్రొడ్యూస‌ర్‌: à°¡à°¾.జేమ్స్ వాట్ కొమ్ము, అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌: రితేష్ కుమార్‌, స్టంట్స్‌: విజ‌య్ మాస్ట‌ర్‌, డుయ్ బెక్, కెమెరా: ప్ర‌శాష్ వేళాయుధ‌న్‌, వెంక‌ట్ సి.దిలీప్‌, ఆర్ట్‌: జెక్ జంజ‌ర్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ à°ƒ ఎస్.బి ఉద్ధ‌వ్‌, సంగీతం: సురేష్ బొబ్బ‌లి, ఆమెరికా లైన్ ప్రొడ్యూస‌ర్‌: స్టెపెనీ ఒల్ల‌ర్ట‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: à°°‌వివ‌ర్మ దంతులూరి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !