View

ఓ పిల్లా నీ వ‌ల్లా ఆడియో లాంఛ్ విశేషాలు

Saturday,February18th,2017, 06:17 AM

కిషోర్ స్వీయ‌à°¦‌ర్శ‌à°•‌త్వంలో బిగ్ విగ్ మూవీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ నిర్మిస్తున్న‌ చిత్రం `à°“ పిల్లా నీ à°µ‌ల్లా`. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా ప్ర‌ధాన‌తారాగ‌ణం. కిషోర్ à°¦‌ర్శ‌à°• నిర్మాణంలో సినిమా రూపొందింది.మధు పొన్నాస్ సంగీతం అందించిన à°ˆ సినిమా ఆడియో విడుద‌à°² కార్య‌క్ర‌మం శుక్రవారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది.


à°ˆ కార్య‌క్ర‌మంలో బెల్లం కొండ సురేష్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జానీ మాస్ట‌ర్‌, à°²‌à°—‌à°¡‌పాటి శ్రీధ‌ర్‌, లోహిత్‌కుమార్‌, రాజ్‌కందుకూరి à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


రాజ్ కందుకూరి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేశారు. బిగ్ సీడీని బెల్లం కొండ సురేష్ విడుద‌à°² చేశారు. ఆడియో సీడీల‌ను బెల్లం కొండ సురేష్ విడుద‌à°² చేసి జానీ మాస్ట‌ర్‌కు అందించారు.


రాజ్ కందుకూరి మాట్లాడుతూ - à°“ పిల్లా నీ à°µ‌ల్లా టైటిల్ చాలా బావుంది. à°®‌ధు పొన్నా చాలా à°š‌క్క‌à°—à°¾ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాలో మెలోడి సాంగ్‌తో à°¸‌హా మాస్ సాంగ్ కూడా బాగా à°¨‌చ్చింది. కిషోర్ చాలా రోజులుగా తెలుసు. à°¤‌à°¨‌కు సినిమాలంటే ఉన్న ప్యాష‌న్ నాకు తెలుసు. à°•‌చ్చితంగా సినిమా పెద్ద à°¸‌క్సెస్ అవుతుంది. టీం à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


సుదీర్ రెడ్డి మాట్లాడుతూ - పాట చాలా బావుంది. సినిమా పెద్ద హిట్ అయ్యి హీరో హీరోయిన్స్ à°¸‌హా ఇత‌à°° à°¨‌టీన‌టుల‌కు టెక్నిషియ‌న్స్‌, à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాం అన్నారు.


జానీ మాస్ట‌ర్ మాట్లాడుతూ - పాట‌లు చాలా బావున్నాయి. à°®‌ధు అందించిన సాంగ్స్ ఎంతో బావున్నాయి. కిషోర్‌కు à°ˆ సినిమా à°¦‌ర్శ‌కుడుగా మంచి బ్రేక్ తెచ్చి పెట్టాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


à°²‌à°—‌à°¡‌పాటి శ్రీధ‌ర్ మాట్లాడుతూ - సాధార‌ణంగా అమ్మాయిల à°µ‌ల్ల అబ్బాయిల జీవితాలు మారిపోతాయ‌ని à°®‌నం వింటూ ఉంటాం. à°®‌à°°à°¿ à°ˆ సినిమాలో అమ్మాయి à°µ‌ల్ల ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. డెఫ‌నెట్‌à°—à°¾ యూత్ à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చే సినిమా అవుతుందనుకుంటున్నాను. à°¦‌ర్శ‌కుడుగా, నిర్మాత‌à°—à°¾ కిషోర్ చేస్తున్న తొలి ప్ర‌à°¯‌త్నం పెద్ద à°¸‌క్సెస్ కావాలి. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియాల‌కు à°ˆ సినిమా పెద్ద పేరు తీసుకు రావాలి అన్నారు.


లోహిత్ కుమార్ మాట్లాడుతూ - సినిమాను తీయ‌à°¡‌మే కాకుండా సినిమాను à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ రీచ్ అయ్యేలా చేసిన à°¦‌ర్శ‌à°• నిర్మాత కిషోర్‌ను ముందుగా అభినందిస్తున్నాను.


మోనికా రాథోడ్ మాట్లాడుతూ - మాకు à°¸‌పోర్ట్ చేసిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. కిషోర్‌గారు అద్భుత‌మైన à°…à°µ‌కాశం ఇచ్చారు. సినిమాను పెద్ద హిట్ చేయాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుకుంటున్నాను అన్నారు.


షాలూ చార‌సియా మాట్లాడుతూ - సాంగ్స్‌, ట్రైల‌ర్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చాయ‌నే అనుకుంటున్నాను. టీం ఎంతో హార్డ్ à°µ‌ర్క్ చేశాం. కిషోర్‌గారు సినిమాను బాగా డైరెక్ట్ చేస్తే à°®‌ధుగారు బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు అన్నారు.


హీరో కృష్ణ చైత‌న్య మాట్లాడుతూ - సినిమా కోసం చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డాం. à°¦‌ర్శ‌à°• నిర్మాత కిషోర్‌గారి à°µ‌ల్లే ఈరోజు నేనిక్క‌à°¡ నిల‌à°¬‌à°¡à°¿ ఉన్నాను. à°®‌ధుగారు ఎక్స‌లెంట్ మ్యూజిక్ అందించారు. ప్రేక్ష‌కుల à°¸‌హకారం అందించాల‌ని కోరుకుంటున్నాం అన్నారు.


హీరో రాజేష్ రాథోడ్ మాట్లాడుతూ - మా à°¤‌ల్లిదండ్రుల‌కు థాంక్స్. విజ‌య్ అన్న, నా స్నేహితులు నాకెంతో à°¸‌పోర్ట్ చేశారు. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న క్రేజ్ మూవీ. కిషోర్ గారు డౌన్ టు ఎర్త్ à°ª‌ర్స‌న్‌. మ్యూజిక్ డైరెక్ట‌ర్ à°®‌ధుగారు మంచి పాట‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ à°®‌ధు పొన్నాస్ మాట్లాడుతూ - à°¨‌న్ను à°¨‌మ్మి నాకు à°…à°µ‌కాశం ఇచ్చిన కిషోర్‌గారికి థాంక్స్‌. సినిమా బాగా à°µ‌చ్చింది. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది అన్నారు.


à°¦‌ర్శ‌à°• నిర్మాత కిషోర్ మాట్లాడుతూ - మాట‌లు రావ‌à°¡à°‚ లేదు. సినిమా à°¡‌బుల్ à°Žà°¨‌ర్జీతో ఉంటుంది. అమ్మాయి à°µ‌ల్ల ఇద్ద‌రు స్నేహితులు à°®‌ధ్య ఏం à°œ‌à°°à°¿à°—à°¿à°‚à°¦‌నేదే à°ˆ సినిమాలో చూపిస్తున్నాం. à°®‌ధుగారు చాలా మంచి సంగీతాన్నిచ్చారుఅంద‌రూ à°š‌క్క‌à°—à°¾ à°¸‌పోర్ట్ చేశారు. à°¤‌à°® సినిమాగా భావించి చేయ‌డంతో సినిమా బాగా à°µ‌చ్చింది. ప్రేక్ష‌కులు à°ˆ సినిమాను హిట్ చేసి à°¸‌పోర్ట్ చేస్తార‌ని భావిస్తున్నాం అన్నారు.


బెల్లం కొండ సురేష్ మాట్లాడుతూ - కొత్త à°¦‌ర్శ‌కుడు కిషోర్ డైరెక్ట్ చేయ‌à°¡‌మే కాకుండా ప్రొడ్యూస్ చేయ‌à°¡à°‚ గొప్ప విష‌యం. à°®‌ధు ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ మ్యూజిక్ ఇచ్చారు. మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్‌లా సంగీతాన్నందించారు. à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లు à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చౌరాసియా , సూర్య శ్రీనివాస్ à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి సాహిత్యంః కృష్ణ à°®‌దినేని, à°•‌రుణాక‌ర్ à°…à°¡à°¿à°—‌ర్ల‌, కోరియేగ్రాఫర్ :జీతెంద్ర సినిమాటోగ్ర‌ఫీః షోయబ్ అహ్మ‌ద్ కె.à°Žà°‚., à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః అనిల్ కింతాడ సహా నిర్మాత : మౌర్యా సంగీతంః à°®‌ధు పొన్నాస్‌, నిర్మాతః కిషోర్‌, à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, à°¦‌ర్శ‌à°•‌త్వంః కిషోర్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !