View

ఒకటే లైఫ్.. ఫిబ్రవరి 8న గ్రాండ్ రిలీజ్

Friday,February01st,2019, 12:38 PM

సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం 'ఒకటే లైఫ్'. హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. à°Žà°‚.వెంకట్ దర్శకుడు. శృతి యుగల్ హీరొయిన్‌à°—à°¾ నటిస్తొన్న à°ˆ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ సంబడించుకుంది. ఫిబ్రవరి లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. భారీ మెజారిటీ తో విజయం సాధించిన తెరాస నాయకుడు హరీష్ రావు గతం లో à°ˆ చిత్రం ట్రైలర్ లను విడుదల చేసారు. ట్రైలర్ à°•à°¿ మంచి ఆదరణ లభించింది. ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా వస్తుండటం తో à°ˆ చిత్రం పై అంచనాలు పెరిగాయి.


à°ˆ సందర్భంగా దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ పేరుతో పరుగులెడుతోన్న నేటి తరం.. హ్యూమన్ రిలేషన్స్‌కు, ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్‌తో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌à°—à°¾ తెరకెక్కిన చిత్రమిది. సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి గారబ్బాయి జితన్ రమేష్ హీరోగా నటిస్తున్నారు. అమ్రీష్ అందించిన పాటలకు ఆదరణ బాగుంది. ఆర్. ఆర్. కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. à°ˆ సినిమా ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధం à°—à°¾ ఉంది. సెన్సార్ వాళ్ళు సినిమా చూసి చాలా మంచి సినిమా తీసావు అని మమ్మల్ని మెచ్చుకున్నారు. అని వర్గాల ప్రేక్షకులను à°ˆ సినిమా అలరిస్తుంది " అన్నారు.


నిర్మాత నారాయణ్ రామ్ మాట్లాడుతూ.. "సెన్సార్ కార్యక్రమాలు పూర్తిఅయ్యాయి. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. దర్శకుడు à°ˆ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్‌à°—à°¾ నిలుస్తుంది. హరీష్ రావుగారు మా ట్రైలర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ లు పాటలు చాల బాగావచ్చాయి. ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా రావటం తో à°ˆ సినిమా పై అంచనాలు పెరిగాయి. డిస్ట్రిబ్యూటర్ లు మంచి రేటుకు సినిమా ని అడుగుతున్నారు. 'ఒకటే లైఫ్' సినిమా మంచి విజయం సాధిస్తుంది అని ఆశిస్తున్నాము " అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !