View

ఊ.పె.కు.హ టైటిల్ లోగో లాంఛ్... అల్లరి అల్లరిగా సాగే సినిమా!

Saturday,March25th,2017, 05:13 AM

నటకిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సాక్షిచౌద‌à°°à°¿, అలీ, బ్ర‌హ్మానందం ప్రధాన పాత్రల్లో నిధి ప్ర‌సాద్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో జె.బి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భాగ్య‌à°²‌క్ష్మి నిర్మాత‌à°—à°¾ రూపొందుతోన్న చిత్రం `à°Š.పె.కు.à°¹‌`. à°ˆ సినిమా టైటిల్ లోగో ఆవిష్క‌à°°‌à°£ కార్య‌క్ర‌మం గురువారం (23.3.2017) హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లోజ‌రిగింది. à°ˆ సంద‌ర్భంగా...


రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - ఉళ్ళో పెళ్ళికి కుక్క‌à°² à°¹‌డావిడి అందరం ఏదో à°’à°• సందర్భంలో అంటుంటాం. దాన్నే షార్ట్ కట్ లో à°Š.పె.కు.à°¹ అని à°ˆ సినిమాకి టైటిల్‌ à°—à°¾ పెట్టడం జరిగింది. చాలా కొత్త‌à°—à°¾ ఉంది. à°ˆ సినిమాలోరని క్యారెక్ట‌ర్స్‌ ను à°—‌మ్మ‌త్తుగా à°®‌లిచారు à°¦‌ర్శ‌కులు నిధిప్ర‌సాద్‌గారు. సినిమా అంతా à°•‌à°®‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో అల్ల‌à°°à°¿ అల్ల‌à°°à°¿à°—à°¾ ఉంటుంది అన్నారు.


à°¦‌ర్శ‌కుడు నిధిప్ర‌సాద్ మాట్లాడుతూ - నేను సినిమా తీసి చాలా కాల‌మైంది..ఇప్పుడు నువ్వు సినిమాలు తీయ‌లేవ‌ని అన్నారు. అయితే వారు చెప్పిన దానికి, ఇప్పుడున్న à°ª‌రిస్థితుల‌కు సంబంధ‌మే లేదు. ఆర్టిస్టుల‌, టెక్నిషియ‌న్స్ à°…à°‚à°¦‌రూ ఎంతో à°¸‌పోర్ట్ చేశారు. స్క్రిప్ట్ à°µ‌ర్క్ అయిన à°¤‌ర్వాత కాన్ఫిడెన్స్ à°µ‌చ్చి, మా ఫ్యామిలీకి చెందిన‌ వాళ్ల‌మే కలిసి à°ˆ సినిమా చేశాం. నేను అనుకున్న విధంగానే సినిమా తీస్తున్నాను. సినిమా బాగా à°µ‌స్తోంది అని చెప్పారు.


నిర్మాత విక్ర‌మ్ మాట్లాడుతూ - సినిమాకు రాక‌ముందు చాలా వ్యాపారాలు చేశాను. మా బావ‌గారు అయిన నిధిప్ర‌సాద్‌ను à°¨‌మ్మి, ఆయ‌న్ను ఒప్పించి చేస్తున్న సినిమా ఇది. రాజేంద్ర‌ప్ర‌సాద్ à°¸‌హా ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ à°…à°‚à°¦‌రూ à°Žà°‚à°¤‌గానో à°¸‌పోర్ట్ చేస్తున్నారు అన్నారు.


సాక్షిచౌద‌à°°à°¿ మాట్లాడుతూ - à°…à°µ‌కాశం ఇచ్చిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు థాంక్స్‌. రాజేంద్ర‌ప్ర‌సాద్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్‌తో à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. మంచి రోల్ చేస్తున్నాను అన్నారు.


à°°à°¿à°·à°¿ మాట్లాడుతూ - నేను నిధిప్ర‌సాద్‌గారితో భాగ్య‌à°²‌క్ష్మి బంప‌ర్ డ్రా సినిమా చేశాను. ఇప్పుడు à°ˆ సినిమా చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. రాజేంద్ర‌ప్ర‌సాద్ హీరోతో à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚ à°µ‌ల్ల చాలా విష‌యాలు నేర్చుకున్నాను అన్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో అలీ, à°§‌à°¨‌రాజ్, à°–‌య్యూమ్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సాక్షిచౌద‌à°šà°¿, అలీ, బ్ర‌హ్మానందం, ఎల్‌.బి.శ్రీరాం, కృష్ణ‌à°­‌à°—‌వాన్‌, శ్వేత మీన‌న్‌, జీవా, సూర్య‌, అమిత్‌, à°°‌ఘు à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి ఫైట్స్ః జాషువా, పాట‌లుః కందికొండ‌, కెమెరాః వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః పి.నాగ‌రాజ రెడ్డి, నిర్మాతః భాగ్య‌à°²‌క్ష్మి, à°•‌à°¥‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, à°¦‌ర్శ‌à°•‌త్వంః నిధిప్ర‌సాద్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !