View

ఊరంతా అనుకుంటున్నారు ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ లాంచ్‌ విశేషాలు

Wednesday,January16th,2019, 02:48 PM

రోవాస్కైర్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ à°ª‌తాకంపై రూపొందుతున్న చిత్రం `ఊరంతా అనుకుంటున్నారు`. à°¨‌వీన్ విజ‌య్‌కృష్ణ‌, శ్రీనివాస్ à°…à°µ‌à°¸‌రాల హీరోలు. మేఘా చౌద‌à°°à°¿, సోఫియా సింగ్ నాయిక‌లు. బాలాజి సాన‌à°² à°¦‌ర్శ‌కుడు. శ్రీహ‌à°°à°¿ మంగ‌ళంప‌ల్లి, à°°‌మ్య గోగుల‌, పి.ఎల్‌.ఎన్‌.రెడ్డి, à°Ž.à°ª‌ద్మ‌నాభ‌రెడ్డి నిర్మాత‌లు. à°ˆ సినిమా టైటిల్ లోగోను సూప‌ర్ స్టార్ కృష్ణ‌, à°«‌స్ట్ లుక్‌ను విజ‌à°¯‌నిర్మ‌à°²‌, హీరో à°«‌స్ట్ లుక్‌ను à°¨‌రేష్‌, à°¨‌వీన్ లుక్ టీజ‌ర్‌ను కృష్ణ‌, విజ‌à°¯‌నిర్మ‌à°² విడుద‌à°² చేశారు. హీరో à°¨‌వీన్ విజ‌య్‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ కేక్ à°•‌ట్ చేసిన సెల‌బ్రేట్ చేశారు.


కృష్ణ మాట్లాడుతూ - టైటిల్ బావుంటే సగం సినిమా à°¸‌క్సెస్ అయిన‌ట్టే. అందులోనూ à°ˆ సినిమాకు 'ఊరంతా అనుకుంటున్నారు' అనే నేటివ్ టైటిల్ దొరికింది. ఇంగ్లిష్ à°ª‌దాల‌తో ఎక్కువ టైటిల్స్ à°µ‌స్తున్న à°ˆ సమ‌యంలో ఇలాంటి టైటిల్ రావ‌à°¡à°‚ బావుంది. చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి సినిమా అట్మాస్పియ‌ర్‌లో పెరిగాడు మా à°¨‌వీన్‌. à°¤‌à°¨‌లో ఈజ్ ఉంది. పాట‌లు, ఫైట్లు అన్నీ బాగా చేయ‌గలుగుతున్నాడు. ఆర్టిస్ట్ à°—à°¾ మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. మా à°¨‌రేష్ à°œ‌డ్జిమెంట్ బావుంటుంది. à°¨‌రేష్ à°•‌à°¥ విన్నాన‌ని.. బావుంద‌ని చెబుతున్నాడంటే సినిమాలో విష‌యం ఉన్న‌ట్టే. à°¨‌వీన్‌à°•à°¿ à°ˆ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలి అని అన్నారు.


విజ‌à°¯‌నిర్మ‌à°² మాట్లాడుతూ - నిర్మాత‌ను , à°ˆ సినిమాను à°…à°‚à°¦‌రూ దీవించాలి అని అన్నారు.


కె.à°Žà°‚.రాధాకృష్ణ‌న్ మాట్లాడుతూ - à°¨‌వీన్ పాత్ర చాలా బావుంటుంది. à°•‌థాబ‌లం ఉన్న సినిమా. గ్రామీణ నేప‌థ్యంతో సాగుతుంది అని చెప్పారు.


à°¨‌వీన్ మాట్లాడుతూ - పాల‌కొల్లులో à°ˆ సినిమా కోసం షూటింగ్ చేశాం. నేను ఇంత‌కు ముందు ఎప్పుడూ పాల‌కొల్లుకు వెళ్ల‌లేదు. à°ˆ సినిమాతో అక్క‌డే సెటిల్ కావాల‌నిపించింది. చాలా మంచి సినిమా అవుతుంది అని అన్నారు.


à°¨‌రేష్ మాట్లాడుతూ - నందిని à°¨‌ర్సింగ్ హోమ్‌తో à°¨‌వీన్ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా, ఆర్టిస్ట్ à°—à°¾ నిల‌దొక్కుకోవాల‌నేది à°…à°¤‌ని తాప‌త్ర‌యం. à°† సినిమా à°¤‌ర్వాత 5,6 స్క్రిప్ట్ లు విన్నాడు. వాటిలో à°ˆ à°•‌à°¥ మాకు బాగా à°¨‌చ్చింది. నేను బావున్నాయ‌న్న సినిమాలు 99 శాతం ఫెయిల్ కాలేదు. ఇది మంచి à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ అవుతుంది. టైటిల్ బావుంది. మిగిలిన తారాగ‌ణం కూడా చాలా బావుంది. నేను ప్రివ్యూ చూశాను. నిర్మాత‌లకు టేస్ట్ ఉంద‌నిపించింది. à°¡‌బ్బింగ్ à°œ‌రుగుతోంది అని చెప్పారు.


నిర్మాత మాట్లాడుతూ - గ్రామీణనేప‌థ్యంలో అందంగా సాగే సినిమా ఇది. క్యూట్ విలేజ్ బోయ్‌à°—à°¾ à°¨‌వీన్ మెప్పిస్తాడు. కొత్త జోన‌ర్ సినిమా అవుతుంది. à°¨‌వీన్‌లోని à°ª‌లు షేడ్స్ à°ˆ సినిమాలో ఆవిష్కృత‌à°®‌వుతాయి అని అన్నారు.


à°œ‌à°¯‌సుధ‌, కోట శ్రీనివాస‌రావు, రావు à°°‌మేష్‌, అన్న‌పూర్ణ‌మ్మ‌, రాజా à°°‌వీంద్ర‌, అశోక్ కుమార్‌, ప్ర‌భావ‌తి, à°œ‌à°¬‌ర్ద‌స్త్ రాము, à°œ‌à°¬‌ర్ద‌స్త్ బాబి, గౌత‌మ్‌రాజు, అప్పాజి, క్రాంతి కీల‌à°• పాత్ర‌ధారులు.


à°ˆ సినిమాకు సంగీతం: కె.ఎమ్‌.రాధాకృష్ణ‌న్‌, పాట‌లు: à°µ‌à°¨‌మాలి, పెద్దాడ‌మూర్తి, శ్రీహ‌à°°à°¿ మంగ‌ళంప‌ల్లి, కెమెరా: జి.ఎల్‌.ఎన్‌.బాబు, ఎడిటింగ్: à°®‌ధు, నృత్యాలు: భాను, à°•‌à°¥‌: శ్రీమంగ‌ళం, à°°‌మ్య‌, ఆర్ట్: కృష్ణ‌మాయ‌, నిర్మాణ à°¸‌à°¹‌కారం: యు అండ్ ఐ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్, నిర్మాత‌లు: శ్రీహ‌à°°à°¿ మంగ‌ళంప‌ల్లి, à°°‌మ్య గోగుల‌, పి.ఎల్‌.ఎన్‌.రెడ్డి, à°Ž.à°ª‌ద్మ‌నాభ‌రెడ్డి, à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం: బాలాజి సాన‌à°²‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !