View

ఆపరేషన్ 2019 ఆడియో లాంఛ్ విశేషాలు

Monday,November26th,2018, 10:45 AM

అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ à°¸‌à°®‌ర్పించు à°Ÿà°¿. అలివేలు నిర్మించిన à°•‌à°°‌ణం బాబ్జీ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆప‌రేష‌న్ 2019. శ్రీ‌కాంత్‌, మంచుమ‌నోజ్, సునీల్‌ à°¨‌టిస్తున్న ఈచిత్రం డిసెంబ‌ర్ 1à°µ తేదీన‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. à°ˆ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం దస్పల్లా హోటల్ లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను à°œ‌రుపుకుంది. à°ˆ ఈవెంట్‌లో చిత్రయూనిట్ అంతా à°•‌లిసి ప్ర‌ముఖుల à°¸‌à°®‌క్షంలో ఆడియో సీడీని, టీజ‌ర్‌ను మా అధ్య‌క్షులు ముర‌ళీమోహ‌న్‌, హీరో గోపీచంద్ à°•‌లిసి విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా పాత్రికేయుల à°¸‌మావేశంలో...


శివాజిరాజా మాట్లాడుతూ.. à°ˆ చిత్రంలోని. పాట‌లు విన‌గానే నేను ముందు నేను అడిగింది మ్యూజిక్ డైరెక్ట‌ర్ à°Žà°µ‌రు అని ర్యాప్‌రాక్ à°·‌కీల్ అని చెప్పారు. పాట‌లు చాలాబావున్నాయి. ఇందులో సునీల్‌, à°®‌నోజ్ కూడా ఉన్నారు చాలా బాగా చేశారు. నేను శ్రీ‌కాంత్ à°•‌లిసిన‌ప్పుడు సినిమాలు గురించి మాట్లాడుకోవ‌à°¡à°‚ చాలా à°¤‌క్కువ‌. à°’à°• వేళమాట్లాడుకుంటే పెళ్ళిసంద‌à°¡à°¿, వినోదం, ప్రేయ‌సిరావే చిత్రాల గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు à°ˆ చిత్రం గురించి కూడా మాట్లాడుకుంటుంన్నాం. శ్రీ‌కాంత్ à°®‌రో à°ª‌దేళ్ళ à°¤‌ర్వాతవ‌చ్చినా అలాగే ఉంటాడు. 125 సినిమాలు చెయ్య‌à°¡à°‚ అంటే మామూలు విష‌యం కాదు ఎప్పుడూ ఇండ‌స్ర్టీలో ఒక్క కంప్ల‌యింట్ కూడా లేకుండా సినిమాలు చేశారు అని అన్నారు.


సునీల్ మాట్లాడుతూ... à°ˆ సినిమా ఆడుతూ పాడుతూ శ్రీ‌కాంత్ చేశాడు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు.ఆప‌రేష‌న్ దుర్యోధ‌à°¨ చిత్రం à°Žà°‚à°¤ గొప్ప‌à°—à°¾ హిట్అయిందో à°ˆ చిత్రం కూడా అలాగే హిట్ అవ్వాల‌ని à°®‌à°¨‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


హీరో గోపీచంద్ మాట్లాడుతూ...25 సిఇనిమాలు చేసిన వాళ్ళ‌కే à°¤‌à°² ప్రాణం తోక‌కొచ్చింది. అలాంటిది 125 చిత్రాలు చేయ‌à°¡à°‚ అంటే మామూలు విష‌యం కాదు శ్రీ‌కాంత్ అన్న‌య్యచాలా గ్రేట్ . కంగ్రాట్స్ అన్న‌య్య‌. ఆప‌రేష‌న్ దుర్యోధ‌à°¨ à°Žà°‚à°¤ హిట్ అయిందో ఈచిత్రం కూడా అలాగే మంచి హిట్ సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. à°ˆ చిత్ర డైరెక్ట‌ర్ చాలాబాగా తీశారు. సినిమాటోగ్రాఫ‌ర్ కూడా à°…à°‚à°¦‌ర్నీ బాగా చూపించారు. మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ముర‌ళిమోహ‌న్ మాట్లాడుతూ... ప్ర‌ముఖ హీరో శ్రీ‌కాంత్ à°ˆ చిత్రం ట్రైల‌ర్‌ను, పాట‌లు చూశాను. చాలా చాలా బావున్నాయి. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో à°µ‌చ్చే à°ˆ చిత్రం à°…à°‚à°¦‌రిలోఎవేర్నెస్ తీసుకురావాలి. ఇంత‌కుముందు కూడా పొలిటిక‌ల్ చిత్రాలు ఎన్నో à°µ‌చ్చాయి. కాని అవి à°Žà°µ‌రో à°’à°•‌ర్నివిమ‌ర్శ‌స్తూ à°µ‌చ్చిన చిత్రాలే à°ˆ చిత్రం అలా కాదు దేశాన్ని à°Žà°µ‌రుప‌రిపాలించ‌బోతున్నారు à°®‌నం à°Žà°µ‌à°°à°¿à°•à°¿ ఓటు వెయ్యాలి అని ప్ర‌à°œ‌ల్లో à°’à°• ఎవేర్నెస్ తీసుకువ‌చ్చే చిత్ర‌మిది. à°ˆ చిత్రం మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను ఆల్ à°¦ బెస్ట్ శ్రీ‌కాంత్అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°•‌à°°‌ణం బాబ్జి మాట్లాడుతూ... à°ˆ చిత్రంలోని సాంగ్స్ చాలా బావున్నాయి. నా టెక్నీషియ‌న్స్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా కృత‌జ్ఞ‌à°¤‌లు. ప్రొడ్యూస‌ర్‌గారు à°ˆ చిత్రం కోసం చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డారు.à°®‌నోజ్‌, సునీల్ కూడా à°ˆ చిత్రంలో చాలా బాగా à°¨‌టించారు. శ్రీ‌కాంత్ గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు. అన్ని à°ª‌నులు తానే à°¦‌గ్గ‌రుండి చూసుకునేవారు. డిసెంబ‌ర్ 1à°µ తేదీనఈ చిత్రం విడుద‌à°²‌వుతుంది à°…à°‚à°¦‌రూ థియేట‌ర్ల‌à°•à°¿ వెళ్లి చూడాల‌ని కోరుకుంటున్నాను ఎన్నో పెద్ద సినిమాల à°®‌ధ్య మా చిన్న చిత్రం విడుద‌à°² చేస్తున్నాం. మిమ్మ‌ల్ని à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్చేస్తుంద‌ని మీ à°…à°‚à°¦‌రిఇకీ à°¤‌ప్ప‌కుండా à°¨‌చ్చుతుంద‌ని కాన్ఫిడెంట్‌à°—à°¾ చెపుతున్నాను అన్నారు.


హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ... à°ˆ సినిమా పాట‌లు, రీరికార్డింగ్ చాలా బాగా కుదిరాయి. à°ˆ చిత్రం à°¤‌ర్వాత మ్యూజిక్ డైరెక్ట‌ర్‌à°•à°¿ మంచి à°­‌విష్య‌త్ ఉంట‌ది. à°¦‌ర్శ‌కుడు à°•‌à°°‌ణం బాడ్జి à°Žà°µ‌రికీఅర్ధం కాడు అర్ధం చేసుకోవాలి. చాలా డెడికేటెడ్ à°ª‌ర్స‌న్ సినిమా à°¤‌ప్ప వేరే ప్ర‌పంచం ఉండ‌దు. మా కాన్ఫిడెన్స్‌లో మేము ఉన్నాం ప్రేక్ష‌కులు ఇచ్చే à°°à°¿à°œ‌ల్ట్ ఇస్తారు. పొలిటిక‌ల్ బ్యాక్డ్రాప్ మూవీ ఇది. ప్ర‌త్యేకించి ఏ రాజ‌కీయ పార్టీని ఉద్దేశించి తీసిన చిత్రం కాదు ఇది.à°ˆ చిత్రం à°¤‌ప్ప‌కుండా హిట్ అవుద్ది. సునీల్, à°®‌నోజ్ కూడా మేము à°…à°¡‌à°—‌గానే కాద‌à°¨‌కుండా ఈచిత్రంలో à°¨‌టించారు. చాలా బాగా చేశారు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు. ప్రొడ్యూస‌ర్స్ అనుకున్న à°¸‌à°®‌యం à°•‌న్నా ముందే à°ˆ చిత్రాన్ని విడుద‌à°² చేస్తున్నారు. ఇక్క‌à°¡‌కివిచ్చేసిన నా ఫ్యాన్స్‌à°•à°¿, గోపిచంద్ ఫాన్య్‌à°•à°¿, సునీల్ ఫ్యాన్స్‌à°•à°¿ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ పేరు పేరునా ప్ర‌తిఒక్క‌à°°à°¿à°•à°¿ నా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !