View

చిన్న సినిమాలకు ఈ సమస్య ఉండకూడదు -  మెగాస్టార్ చిరంజీవి 

Monday,March02nd,2020, 02:05 PM

విశ్వంత్‌ దుద్దంపూడి, సంజయ్‌ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం ‘à°“ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై వి.ఆనందప్రసాద్‌ నిర్మించారు . చెందు ముద్దు దర్శకుడు. à°ˆ నెల 6à°¨ చిత్రం విడుదలవుతోంది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌à°•à°¿ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
à°ˆ సందర్భంగా à°®à±†à°—ాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘‘హీరోగా పరిచయమవుతున్న బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌, విశ్వంత్‌, నిత్యాకి మంచి భవిష్యత్తు ఉండాలి. భవన నిర్మాణ రంగంలో ఆనందప్రసాద్‌గారు à°Žà°‚à°¤ సక్సెస్‌ అయ్యారో... చిత్రసీమలోనూ అంతే సక్సెస్‌ కావాలి.చిన్న చిత్రాలు బావుంటే ఆదరించే రోజులివి. అయితే... థియేటర్లు దొరకడం లేదనే సమస్య ఉంది. ఇటువంటి చిత్రాలకు థియేటర్లు ఇవ్వాలనీ, ప్రోత్సహించాలనీ కోరుకుంటున్నా. చిన్న చిత్రాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు చిత్రసీమ బాగు, మెరుగుదల కోసం నేను, నాగార్జున, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌గారు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇక... ‘శంకర్‌దాదా’ టైమ్‌లో కేర్‌వ్యాన్‌లు లేవు. ఇప్పుడొచ్చాయి. వాటిని అవసరాలకు వాడుకోవాలి తప్ప, లగ్జరీకి కాదు. కేర్‌వ్యాన్‌లో కూర్చున్న ఆర్టిస్టును పిలవడానికి సహాయ దర్శకుడి జీవితం సరిపోతుంది. à°ˆ పరిస్థితిలో మార్పు రావాలి. నేను మేకప్‌, దుస్తులు మార్చుకోవడానికి మాత్రమే కేర్‌వ్యాన్‌ ఉపయోగిస్తా. లేదంటే లొకేషన్‌లో ఉంటా. హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు లొకేషన్‌లో ఉంటే... పని బాధ్యతగా, త్వరగా జరుగుతుంది. ఆర్టిస్టులు సెట్‌లో ఉండడం అవమానంగా భావించకూడదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా సెట్‌లో ఉండాలి. అప్పుడు 140 రోజుల్లో పూర్తి కావాల్సిన సినిమా, వంద రోజుల్లో పూర్తవుతుంది. భారీ బడ్జెట్‌ చిత్రాలు వంద రోజుల్లో పూర్తి చేస్తే... నిర్మాతలు లాభాల్లో ఉంటారు. తెలుగు చిత్రసీమలో సినిమా చేస్తే... ఎవరికీ నష్టాలు రావని ఇతర చిత్రసీమల్లో అనుకోవాలి. నిర్మాతల సంతోషం చూడాలి. అలాంటి పరిస్థితి వస్తుందనే నమ్మకం నాకుంది ’’ అన్నారు.


సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ మాట్లాడుతూ " అన్నయ్య గురించి à°Žà°‚à°¤ చెప్పినా తక్కువే.సైరా నరసింహ రెడ్డి నైట్ షూట్ టైంలో à°’à°• టాప్ వ్యూ షాట్ లో భాగంగా ఆయనతో పాటు మేమంతా షాట్ à°•à°¿ రెడీగా ఉన్నాం. సరిగ్గా అదే సమయంలో సెట్ పైన à°’à°• అల్యూమినియం ఫాయిల్ ఉంది, షాట్ ఆయనవరకు వచ్చేలోపు టక్కున వెళ్లి అది తీస్కుని దగ్గర పెట్టుకున్నారు. అలాగే మరో సమయంలో భోజనమయ్యాక చేతులు కడుక్కుంటుండగా అసిస్టెంట్ మినరల్ వాటర్ చేయి కడగడానికి తెచ్చాడని అతన్ని కోప్పడ్డారు. ఇంకోసారి షాట్ టైం లో సీన్ అయిపోగానే వచ్చి మానిటర్ దగ్గరకి రాకుండా డైరెక్టర్ à°† షాట్ ఓకే చేశాకే అక్కడినుండి కదిలారు. సమయం విలువ, డబ్బుల విలువ, నటన పై ఆసక్తి ఆయనని చూసి à°ˆ తరం వాళ్ళు ఎంతో నేర్చుకోవాలి. ఆయన మా చిత్రం ఈవెంట్ à°•à°¿ వచ్చారంటేనే మేము సగం విజయం సాధించినట్టే. ఆయనది గోల్డెన్ లెగ్ మరి. చిన్న చిత్రమైన, నేను చిన్న నటుడ్ని అయినా, నాకిచ్చిన మాటకోసం ఆయన బిజీ సమయంలో మాకోసం వచ్చినందుకు మేమంతా ఎంతో రుణపడి ఉంటాం" అన్నారు.


ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ "కొత్తవాళ్లతో మేం చేసిన ప్రయత్నానికి నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన చిరంజీవిగారికి రుణపడి ఉంటాం. చిత్రసీమలో ఏ సమస్య వచ్చినా à°ªà±†à°¦à±à°¦ దిక్కుగా ఉండి à°ªà°°à°¿à°·à±à°•à°°à°¿à°‚చడానికి కృషి చేస్తున్నారు.అలాగే మా అన్ని చిత్రాల లాగే 'à°“ పిట్ట à°•à°¥' కూడా అన్ని విధాలుగా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాం" అన్నారు.


యాక్టర్ ఉత్తేజ్ మాట్లాడుతూ " వట వృక్షం లాంటి అన్నయ్య దగ్గరికే à°ˆ పిట్టలన్నీ రావాలి, ఆయనకీ సినిమాలంటే ప్రాణం. సెట్ లో కో డైరెక్టర్ వచ్చి షాట్ రెడీ అని చెప్పే పరిస్థితి రాలేదు, ఇప్పటికీ రిహార్సల్స్ చేస్తారు, నిర్మాతల డబ్బుల గురించి ప్రతి రోజు ఆలోచిస్తారు. అలాంటి ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఆయనతో ఆయనలో మేము చూస్తూ పెరిగాం" అని చెబుతూ ఆయనకోసం ఆయనపై రాసిన à°’à°• అద్భుతమైన కావ్యాన్ని, వ్యాసాన్ని చదివి వినిపించి ఆయనని అక్కడున్న అందరిని ముగ్ధుల్ని చేశారు.


హీరో  à°µà°¿à°¶à±à°µà°‚త్‌ దుద్దుంపూడి   à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ " చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించాలన్న కోరికనుండి మొదలు, ఇలా మెగాస్టార్ గారి పక్కన స్టేజ్ పై ఉండాలన్న కోరిక వరకు అన్ని తీరిపోతున్నాయి. తిరుపతి లో దేవుడికి మొక్కుకున్న మా చిత్రానికి మంచి స్పందన, సపోర్ట్ రావాలని. మీరు రావడంతో అది కూడా జరిగిపోయింది" అన్నారు.


హీరోయిన్ నిత్యా మాట్లాడుతూ " ముందుగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన చిరంజీవి గారికి ధన్యవాదాలు, ఆయనతో నా జర్నీ అంజి, హిట్లర్ వంటి సినిమాలతో జరిగింది. ఆయన అప్పట్లోనే అనేవారు, నువ్వు సరిగ్గా ప్రయత్నిస్తే హీరోయిన్ వి అయిపోతావు అని. ఆయన అన్నట్టుగానే నేనివాళ హీరోయిన్ అయ్యి ఆయన పక్కన నిలబడ్డాను. à°ˆ చిత్రంలో మంచి పాత్రనించిన దర్శకుడు చెందు గారికి , నా ప్రతిభని నిరూపించుకోడానికి à°’à°• మంచి వేదికనిచ్చిన భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ గారికి, అన్నే రవి గారికి చాలా థాంక్స్. బ్రహ్మజీ గారు మా సినిమాకి వెన్నుముక్కలాంటి వాళ్ళు, à°ˆ చిత్రం తరువాత మీతో స్క్రీన్ షేర్ చేస్కునే అవకాశం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను" అన్నారు.


హీరో సంజయ్ మాట్లాడుతూ "అందరం మిమల్ని చూస్తూ పెరిగాం, మీరు ఇండస్ట్రీ à°•à°¿ దేవుడిలాంటి వాళ్ళు, మీరు వస్తున్నారు అని తెలియగానే నా సంతోషం రెట్టింపైంది. మీ సినిమాలు చూస్తూ, నాన్నకి తెలియకుండా బాత్రూమ్ లో మీ సీన్స్ ఆక్ట్ చేస్తూ వుండే వాడిని, మీరు ఎప్పటినుండో నాకు ఇన్స్పిరేషన్. భవ్య క్రియేషన్స్ వాళ్ళు మాలాంటి కొత్తవాళ్ళకి నిరూపించుకోడానికి à°’à°• వేదిక ఇచ్చారు, అందుకు భవ్య ఆనంద ప్రసాద్ గారు, అన్నే రవి గారికి ధన్యవాదాలు" అన్నారు.
డైరెక్టర్ చెందు ముద్దు మాట్లాడుతూ "ఎపుడు అయినా అందరిని పొగుడుకోవచ్చు కానీ కృతజ్ఞత చెప్పే అవకాశం ఎపుడో కానీ రాదు, ముందుగా మా బ్రహ్మజీ గారికి చెప్పుకోవాలి. నేను మూడు సంవత్సరాల క్రితం నిజం à°—à°¾ ఇది à°“ పిట్టా à°•à°¥ లాగా పది నిమిషాలే ఉంది.  2 గంటలకి సరిపడే స్క్రిప్ట్ కాదు, కానీ నమ్మారు. నా బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకున్నా, భవ్య క్రియేషన్స్ లాంటి à°’à°• వెదికానిచ్చారు ఆనంద్ ప్రసాద్ గారు అన్నే రవి గారు. అన్నే రవి గారు ఒకే à°’à°• మాట చెప్పారు, నువ్వు à°ˆ సినిమా సక్సెస్ కొడితే చాలు, ఇలా కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేయటానికి చాల అవకాశం ఉంటుంది అన్నారు. ప్రతి సారి నా ఫేవరెట్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి గారు చాల సపోర్ట్ చేసారు, మా కెమరామెన్ సునీల్ చాల బెస్ట్ ఇచ్చారు, ఎడిటర్ ప్రభు మాకున్న దానితో సినిమా ని మంచి షేప్ à°•à°¿ తెచ్చి రెడీ చేసాడు. శ్రీజో గారు చాల మంచి లిరిక్స్ ఇచ్చారు. ప్రవీణ్ లక్కరాజు గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. వెంకట లక్ష్మి అనే క్యారెక్టర్ కోసం చాల ఆడిషన్స్ చేసాం చివరికి నిత్యా దొరికింది లక్కీ à°—à°¾. విస్వంత్ క్యారెక్టర్ అతను తప్ప ఎవరూ చేయలేరు. సంజయ్ నాకు సెట్స్ లో చాల ఫ్రెండ్లిగా సపోర్ట్ చేసాడు" అన్నారు.


లిరిసిస్ట్ శ్రీజో మాట్లాడుతూ "à°ˆ సినిమాలో అవకాశం ఇచ్చిన భవ్య క్రియేషన్స్వారికి, బ్రహ్మజీ గారికి, డైరెక్టర్ చెందు ముద్దు గారికి థాంక్స్. à°ˆ సినిమా లో అన్ని పాటలు నేనే రాసాను, సినిమాకి కథే ఆయువుపట్టు, చెందు గారు కథని కథనాన్ని చాలా స్పష్టంగా చెప్పారు, అది మీకు ప్రతి బాణీలో, ప్రతి మాటలో థియేటర్లలో మార్చ్ 6à°¨ కనిపిస్తుంది" అన్నారు.


సునీల్ మాట్లాడుతూ "à°ˆ సినిమా à°•à°¿ మొదట్లో చిన్నగా ఉంటది కాబట్టి à°“ పిట్ట à°•à°¥ అని పెట్టుంటారు అనుకున్నాను, కానీ టీజర్ చూసాక గెట్టి à°•à°¥ అని అనిపించింది, అదే రేపు మార్చ్ 6à°¨ అందరూ ఇది హిట్టు à°•à°¥ అంటారు. సంజయ్ మరియు విస్వంత్ ఇద్దరు చాల బాగా చేసారు, వినయం తో చేసారు ఇద్దరు, మనం కొంత మంది ఫోన్ చేస్తే చిరాకు వస్తది, మరికొంత మంది చేస్తే హమ్మయ్య అనిపిస్తుంది, అదే మా బ్రహ్మజీ అన్నయ చేస్తే కొంచం సేపు మనశ్శశాంతిగా మాట్లాడుకోవచ్చు అనిపిస్తుంది. ఇంతకముందు విజువల్స్ వేసినపుడు చూసాను సునీల్ గారు చాలా అందంగా చూపించారు. సునీల్ అనే పేరు ఉంటే ఆటోమేటిక్ à°—à°¾ ఎవరైనా బా టాలెంట్ ఉంటది అది కామన్" అని చమత్కరించారు.


అనసూయ మాట్లాడుతూ "బ్రహ్మజీ గారికోసమే వచ్చాను, నిత్యా చాల అందంగా వున్నావు. విస్వంత్, సంజయ్ మీరు సరైన వారి దగ్గరే ఉన్నారు. చిన్న చిత్రాలు, కంటెంట్ ఉన్న సినిమాలని సపోర్ట్ చేస్తున్న భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ గారికి, అన్నే రవి గారికి అల్ ది బెస్ట్" అన్నారు.


సుందీప్ కిషన్ మాట్లాడుతూ "à°“ పిట్ట à°•à°¥ సినిమాలో నాకు ముఖ్యమయిన వ్యక్తి మా దేవుడు ఇచ్చిన అన్నయ బ్రహ్మజీ. మా పది సంవత్సరాల జర్నీలో నేను ఎలా చేసిన నాకు మంచి, చెడూ చెబుతూ ఉంటారు. సంజయ్ నీకు ఇలాంటి డాడీ దొరకటం చాల అదృష్టం.విస్వంత్ నీకు ఈసారి ఖచ్చితంగా హిట్ రావాలి అని కోరుకుంటున్న. మీరు సేఫ్ హాండ్స్ లో వున్నారు మన భవ్య క్రియేషన్స్ ఆనంద ప్రసాద్ గారి నిర్మాణంలో పనిచేస్తూ. అందరికి ఆల్ ది బెస్ట్" అన్నారు.


సత్య దేవ్ మాట్లాడుతూ "అన్నయ్య మెగా స్టార్ à°•à°¿ ఉన్న కోట్లాది అభిమానుల్లో నేను ఒకడిని. ఇందాక సునీల్ అన్న చెప్పినట్టు బ్రహ్మజీ అన్న చాల పాజిటివ్ పర్సన్, నేను 'అప్పట్లో ఒకడు ఉండేవాడు' సినిమా చేసేటపుడు అన్నాను అన్న మీరు వయసులో పెద్దవారు కానీ అందం లో అన్న అనేలా ఉన్నారు అని. సంజయ్, విస్వంత్ మరియు నిత్యా మీ అందహరికి అల్ ది బెస్ట్. నేను కేవలం బ్రహ్మజీ అన్నకోసమే వచ్చాను" అన్నారు.


డైరెక్టర్ సాగర్ చంద్ర మాట్లాడుతూ "బ్రహ్మజీ గారు చాల స్వీట్ పర్సన్. విస్వంత్, సంజయ్ à°•à°¿ అల్ ది బెస్ట్. చెందు నాకు ఎప్పటినుండో స్నేహితుడు, చాలా మంచి సినిమా తీస్తాడు అని నాకు చాలా నమ్మకం ఉంది. అలానే సునీల్ విజువల్స్ చాల అందంగా వున్నాయి. భవ్య ఆనంద ప్రసాద్ గారికి అన్నే రవి గారికి మరియు టీం అంతటికి ఆల్ ది బెస్ట్" అన్నారు.


హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ "à°“ పిట్ట à°•à°¥ "A  Long Story" నాకు à°† కాప్షన్ చాల బాగా నచ్చింది. భవ్య 3  à°à°³à±à°² గ్యాప్ తరువాత కొత్త వాళ్ళతో వస్తున్నారు. వరుసగా మూడు సినిమాలతో, మొదటిది à°“ పిట్ట à°•à°¥, రెండు నేను, వర్ష, వినోద్, మూడు నితిన్, చంద్ర శేఖర్ యేలేటి గారితో. కాబట్టి మీరు మంచి హిట్ తో సాలిడ్ స్టార్ట్ ఇవ్వండి మాకు, మేము విరాట్ కోహ్లీ లాగా అది కంటిన్యూ చేస్తాం, నితిన్ అన్న MS ధోని లాగా లాగి కోటేస్తారు." అని అన్నారు.


à°ˆ కార్యక్రమంలో  à°¦à°°à±à°¶à°•à±à°²à± చంద్ర శేఖర్ యేలేటి, à°•à±†à°®à±†à°°à°¾à°®à°¾à°¨à± à°¸à±à°¨à±€à°²à±‌ కుమార్‌ యన్‌ à°¤à°¦à°¿à°¤à°°à±à°²à°¤à±‹ పాటు చిత్రబృందం పాల్గొంది.

జర్నలిస్ట్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం
ఇటీవల మరణించిన సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు కుటుంబానికి భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. ఆనందప్రసాద్‌ ఆర్థిక సహాయం అందించారు. హీరో చిరంజీవి చేతుల మీదుగా పసుపులేటి తనయుడు కల్యాణ్‌ నాగ చిరంజీవికి రెండు లక్షల రూపాయల చెక్‌ అందజేశారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !