View

‘ఒరేయ్‌ బుజ్జిగా..’ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్‌

Tuesday,February11th,2020, 03:29 PM

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...’ à°ˆ చిత్రంలో హీరోయిన్ హెభా à°ª‌టేల్ ప్ర‌త్యేక పాత్ర‌లో à°¨‌టిస్తోంది. à°ˆ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ స్పెషల్ à°—à°¾ విడుదల చేయనున్నారు. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవిక నాయర్ లతో కూడిన à°ˆ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుద‌à°²‌చేసింది చిత్ర యూనిట్.  à°µà±‡à°°à± వేరు గెట‌ప్స్‌à°²‌లో ముగ్గురు రాజ్‌ తరుణ్‌లు, ఇద్దరు మాళవికలు దర్శనమిస్తున్న à°ˆ ఫొటో నవ్వుల్ని పంచుతుంది. à°“ పక్క మాళవిక క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకుని కొట్టేందుకు ప్రయత్నిస్తుంటే రాజ్‌ తరుణ్‌ ఆపుతాడు. మరోవైపు రాజ్‌ తరుణ్ని à°•à°¿à°‚à°¦ పడేసి గట్టిగా మెడను పట్టుకుంటుంది మాళవిక. ఆమె నుంచి రాజ్‌ను రక్షించేందుకు మరో రాజ్‌ తరుణ్‌ ప్రయత్నిస్తాడు.  à°“ రహదారిపై జరిగిన సన్నివేశంలో వీళ్లిద్దరి హావభావాలు చూస్తే à°Žà°µ‌రినైనా నవ్వులు పూయాల్సిందే.


à°ˆ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ``ఇటీవ‌à°² విడుద‌à°² చేసిన మా 'ఒరేయ్ బుజ్జిగా...' ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ à°•à°¿ మంచి రెస్పాన్స్ à°µ‌స్తోంది. రాజ్‌ తరుణ్‌ à°•à°¿ తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.  à°®à°¾ బ్యానర్ లో 'ఏమైంది à°ˆ వేళ', 'అధినేత', 'బెంగాల్ టైగర్',  'పంతం' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ ఇది. రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్, అనూప్ రూబెన్స్ లకు à°¤‌ప్ప‌కుండా మంచి కమర్షియల్ సినిమా అవుతుంది.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ పోస్ట్ ప్రొడక్షన్  à°ª‌నులు à°œ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి  à°¸à°®à±à°®à°°à± స్పెషల్ à°—à°¾ చిత్రాన్ని విడుదల చేయనున్నాం.” అన్నారు.


యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న à°ˆ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


à°ˆ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: à°Ÿà°¿.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: à°Žà°‚.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, à°•à°¥, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !