View

నిర్మాణాంతర కార్యక్రమాల్లో 'పైసా ప‌ర‌మాత్మ'

Wednesday,December05th,2018, 11:53 AM

కొత్త‌ద‌నం, వైవిధ్యం ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. స్టార్లు లేక‌పోయినా, సినిమాలో క‌థ‌, కంటెంట్ విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తున్నాయి. ఆ విష‌యాన్ని ఇటీవ‌లే రిలీజైన కొన్ని ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాలు నిరూపించాయి. గూఢ‌చారి, అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100, పెళ్లి చూపులు చిత్రాలు ఈ త‌ర‌హానే. ప‌క్కా కంటెంట్‌, ఆర్టిస్టుల ప్ర‌తిభ‌, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల గ‌ట్స్ ఈ చిత్రాల విజ‌యాల‌కు కార‌ణం. ఇప్పుడు అదే బాట‌లో అదే కాన్ఫిడెన్స్‌తో వ‌స్తున్న మ‌రో క్రేజీ సినిమా పైసా ప‌ర‌మాత్మ‌. సంకేత్‌, సుధీర్, క్రిష్ణ తేజ‌, ర‌మ‌ణ‌, అనూష‌, అరోహి నాయుడు, బ‌నీష ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ల‌క్ష్మీ సుచిత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై టి.కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు. విజ‌య్ కిర‌ణ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కనిష్క్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే నిర్మాణానంత‌ర ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు.


నిర్మాత కిర‌ణ్ కుమార్ మాట్లాడుతూ - క‌థ‌, కంటెంట్‌పై న‌మ్మ‌కంతో తెర‌కెక్కించిన చిత్ర‌మిది. లేటెస్ట్ ట్రెండ్‌కి అనుగుణంగా చిత్రీక‌రించాం. న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న హైలైట్‌. ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని నేటి ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా ప్ర‌తిభావంతంగా తెర‌కెక్కించారు. ఇదివ‌ర‌కూ బోనాలు పండగ సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌ర్, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశాం. రాజ్ కందుకూరి పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించి ఆశీస్సులు అందించారు. వీటికి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే సినిమాని రిలీజ్ చేస్తున్నాం. చ‌క్క‌ని యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని అందిస్తున్నాం. ప్రేక్ష‌కుల ఆశీస్సులు మాకు ఉంటాయ‌ని ఆశిస్తున్నాం అన్నారు.


ద‌ర్శ‌కుడు విజ‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ - అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు మెచ్చే చ‌క్క‌ని చిత్ర‌మిది. ఈ సినిమాకి పాట‌లు, సంగీతం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. రామ్ పైడిశెట్టి సాహిత్యం, కనిష్క్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. మునుముందు ప్ర‌చార కార్య‌క్ర‌మాలు మ‌రింత‌గా ఉధృతం చేస్తున్నాం. యూత్‌, ఫ్యామిలీస్ మెచ్చే ఆస‌క్తిక‌ర క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. క‌థ‌నం హైలైట్‌గా ఉంటుంది అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !