View

ఈజీ మనీ కోసం మోసాలు చేసే కుర్రాళ్ల కథతో 'పైసా పరమాత్మ'

Tuesday,August07th,2018, 10:30 AM

కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఎలాంటి చిత్రాన్నైనా ఆదరిస్తారని లేటెస్ట్‌à°—à°¾ 'గూఢచారి' చిత్రంతో మరోసారి రుజువు చేసారు. స్టార్స్‌ లేకపోయినా పర్వాలేదు, కంటెంట్‌ ఉంటే చాలు ఆడియెన్స్‌ à°† చిత్రాలకు పట్టం కడతారని 'పెళ్లిచూపులు, అర్జున్‌ రెడ్డి', రీసెంట్‌à°—à°¾ 'ఆర్‌.ఎక్స్‌ 100' చిత్రాలు ప్రూవ్‌ చేశాయి. à°† చిత్రాలు సెన్సేషనల్‌ హిట్‌ సాధించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించాయి. తాజాగా కంటెంట్‌ బేస్డ్‌తో 'పైసా పరమాత్మ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నూతన నటీ నటులు సంకేత్‌, సుధీర్‌, à°• ష్ణతేజ, రమణ, అనూష, ఆరోహి నాయుడు, బనీష, ప్రధాన పాత్ర దారులుగా లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై విజయ్‌ కిరణ్‌ దర్శకుడిగా విజయ్‌ జగత్‌ నిర్మిస్తోన్న డిఫరెంట్‌ కథా చిత్రం 'పైసా పరమాత్మ'. à°ˆ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌à°•à°¿ రెడీ అవుతోంది. కాగా à°ˆ చిత్రం మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని బోనాల పండుగ సందర్బంగా ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి తన ఆఫీస్‌లో రిలీజ్‌ చేసారు. à°ˆ కార్యక్రంలో దర్శకుడు విజయ్‌ కిరణ్‌, సంగీత దర్శకుడు కనిష్క, సంకేత్‌, à°• ష్ణ తేజ, రమణ, ఆరోహి నాయుడు, పాల్గొన్నారు.


ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ - ''à°ˆ సినిమా కాన్సెప్ట్‌ దర్శకుడు విజయ్‌ కిరణ్‌ చెప్పారు. చాలా కొత్తగా వుంది. అందరూ కొత్త వాళ్ళు à°ˆ చిత్రంలో నటించారు. టైటిల్‌ చాలా ఇంప్రెస్‌à°—à°¾ వుంది. పోస్టర్‌ చాలా బాగుంది. ఇలాంటి టాలెంట్‌ వున్న వారు కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు రావాలి. కొత్త కంటెంట్‌తో డిఫరెంట్‌à°—à°¾ తీస్తే ఆడియెన్స్‌ ఆదరిస్తున్నారు. అది రీసెంట్‌à°—à°¾ 'గూఢచారి'తో మరోసారి ప్రూవ్‌ అయ్యింది. విజయ్‌ కిరణ్‌ షార్ట్‌ ఫిలిమ్స్‌ కొన్ని తీసి, ఫస్ట్‌ టైం à°ˆ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. à°ˆ సినిమా మంచి హిట్‌ అయి దర్శకుడిగా విజయ్‌ కిరణ్‌à°•à°¿ మంచి బ్రేక్‌ రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


దర్శకుడు విజయ్‌ కిరణ్‌ మాట్లాడుతూ - ''కొత్త టాలెంట్‌ని ఎంకరేజే చేయడంలో రాజ్‌ కందుకూరిగారు ఎప్పుడూ ముందుంటారు. మేము అడగ్గానే వెంటనే స్పందించి మా చిత్రం మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసిన రాజ్‌ కందుకూరిగారికి మా థాంక్స్‌. ఈజీ మనీ కోసం దొంగతనాలు, మోసాలు చేస్తోన్న à°“ నలుగురు కుర్రాళ్లు, ఇద్దరు యువతలు అనుకోకుండా à°“ ప్రాబ్లమ్‌లో ఇరుక్కొంటారు. à°† తర్వాత వాళ్ళు à°† ప్రాబ్లమ్‌ నుండి బయట పడ్డారా లేదా? అనేది ముఖ్య కథాంశం. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సస్పెన్స్‌, థ్రిల్లర్‌à°—à°¾ à°ˆ చిత్రాన్ని రూపొందించాం. కంటెంట్‌ని నమ్మి మా నిర్మాత విజయ్‌ జగత్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా à°ˆ చిత్రాన్ని నిర్మించారు. జి.యల్‌. బాబు కెమెరా వర్క్‌, కనిష్క మ్యూజిక్‌ à°ˆ చిత్రానికి స్పెషల్‌ ఎస్సెట్‌à°—à°¾ నిలుస్తాయి. కనిష్క మూడు పాటలు ఫెంటాస్టిక్‌à°—à°¾ చేసారు. అలాగే తన à°°à±€-రికార్డింగ్‌తో సినిమాని నెక్స్ట్‌ లెవల్‌à°•à°¿ తీసుకెళ్లాడు. తప్పకుండా 'పైసా పరమాత్మ' చిత్రం ఆడియెన్స్‌à°•à°¿ à°“ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని కలిగిస్తుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌à°•à°¿, బయ్యర్స్‌à°•à°¿ పైసా వసూల్‌ చేసే చిత్రం అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ వున్నాం'' అన్నారు.


సంగీత దర్శకుడు కనిష్క మాట్లాడుతూ - ''à°ˆ చిత్రంలో మూడు పాటలు ఉన్నాయి. ప్రతి పాట సిట్చ్యుయేషన్‌à°•à°¿ తగ్గట్లుగా వుంటుంది. ఇప్పటి వరకూ రాని à°“ కొత్త పాయింట్‌తో విజయ్‌ కిరణ్‌ 'పైసా పరమాత్మ' చిత్రాన్ని రూపొందించారు. డెఫినెట్‌à°—à°¾ à°ˆ చిత్రం మంచి హిట్‌ అవుతుంది'' అన్నారు.


నటుడు à°• ష్ణ తేజ మాట్లాడుతూ - ''à°ˆ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌à°—à°¾ మెయిన్‌ లీడ్‌ క్యారెక్టర్‌లో నటించాను. డైరెక్టర్‌ విజయ్‌ కిరణ్‌గారు ప్రతి క్యారెక్టర్‌ని అద్భుతంగా డిజైన్‌ చేసారు. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసే విధంగా à°ˆ చిత్రం ఉంటుంది. మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌ చేసిన రాజ్‌ కందుకూరిగారికి స్పెషల్‌ థాంక్స్‌'' అన్నారు.


మరో నటుడు సంకేత్‌ మాట్లాడుతూ - ''à°ˆ చిత్రంలో à°’à°• ముఖ్య పాత్రలో నటించాను à°ˆ అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌గారికి నా థాంక్స్‌'' అన్నారు.


నటి ఆరోహి నాయుడు మాట్లాడుతూ - ''కిల్లర్‌ క్యారెక్టర్‌లో నటించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు à°ˆ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


à°ˆ చిత్రానికి à°•à°¥: హరికిరణ్‌, సంగీతం: కనిష్క, కెమెరా: జి.యల్‌.బాబు, ఎడిటింగ్‌: అనిల్‌ జల్లు, మాటలు: రాకేష్‌ రెడ్డి, స్క్రీన్‌ ప్లే - దర్శకత్వం: విజయ్‌ కిరణ్‌, నిర్మాత: విజయ్‌ జగత్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !