View

వైభవంగా 'పలాస' ఫ్రీ రిలీజ్ ఈవెంట్

Tuesday,March03rd,2020, 03:08 PM

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పలాస1978. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన à°ˆ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 6à°¨ విడుదల కానుంది. విడుదలకు ముందే ఇండస్ట్ర్రీ లో కొత్త తరహా సినిమాగా ప్రశంసలు అందుకున్న à°ˆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. యువ హీరోలు నాగశౌర్య, శ్రీ విష్ణు, దర్శకుడు మారుతి  ప్రత్యేక అతిథులుగా హాజరై టీం ని అభినందించారు. తెలుగు సినిమా కథలు మళ్లీ మూలాల వైపు అడుగులు వేస్తున్నాయి అనడానికి నిదర్శనంగా ‘పలాస 1978’ నిలవబోతుందనే టాక్ బాగా వినిపడతుంది. మ్యూజిక్ దర్శకుడు కళ్యాణ్ మాలిక్, రచయిత సిరాశ్రీ, నిర్మాతలు రాజ్ కందుకూరి, మధురశ్రీధర్ à°ˆ వేడుకకు హాజరై టీంని అభినందించారు.


ఈ సందర్భంగా మ్యూజిక్ దర్శకుడు కళ్యాణ్ మాలిక్ మాట్లాడుతూ:
‘రఘు కుంచె గారు నాకు చిరకాల మిత్రుడు ఆయన నటించిన మ్యూజిక్ అందిచిన మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. నిరుత్సాహపడని నిరీక్షణతో ఉంటారు à°°à°˜ కుంచె గారు. ఆయన నటిస్తున్నాడని తెలిసి ట్రైలర్ చూసాను.. ఆయన ముత్యాల ముగ్గులో రావు గోపాల్ గారిలా అనిపించారు. ఆయన విలనీ కూడా అందంగా ఉంటుంది. à°ˆ పాటలలో ‘నక్కిలీసు గొలుసు’ నా ఫావరేట్. రఘు కుంచె గారితో పాటు టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను  అన్నారు.


దర్శకుడు మారుతి మాట్లాడుతూ:
‘పలాస ఫస్ట్ కాపీ చూసిన రోజు దర్శకుడు కుమార్ à°’à°• అద్భుతం చేసాడనిపించింది. మనం ఊహించిన దానికంటే చాలా బాగా తీసాడు. ప్రతి మేకర్ à°•à°¿ ఇలాంటి సినిమా చేయాలనిపించేలా చేసాడు. à°ˆ సినిమా à°•à°¿ యాక్టర్స్ లో అందరూ బాగా జీవించారు. అందులో రఘుకుంచె గారి నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. తమిళ సినిమాలు చూసి మనం ఫీల్ అవుతుంటాం. వెట్రిమారన్ లాంటి వారిని చూసి ఇన్ప ఫైర్ అవుతుంటాం.. కానీ మనకూ అలాంటి దర్శకులున్నారు అని కరుణ్ కుమార్ గుర్తు చేసాడు. à°ˆ సినిమా చూసి అందరూ మాట్లాడతారు అన్నారు.


భాస్కర్ బట్ల గారు మాట్లాడుతూ:
పలాస లో ‘ఏ వూరి ఏ వూరే’ పాటను రాసాను. నా మట్టి గురించి నేను రాసుకునే అవకాశం ఇచ్చిన దర్శకుడు కరుణ్ కుమార్ à°•à°¿ కృతజ్ఞతలు. à°† స్థలం గురించి రాసే టప్పుడు నేను చాలా ఉద్వేగానికి గురౌయ్యాను. à°† ప్రాంతం ఉనికి తో పాటు జీవన శైలిని ప్రతిబింబించాము..రఘు కుంచె ఇచ్చిన మంచి ట్యూన్ నాతో మంచి పాటను రాయించింది అన్నారు.


రాజ్ కుందుకూరి మాట్లాడుతూ:
తెలంగాణా భాష తీసుకోని పెళ్ళి చూపులు తీసి నట్లు.. వీళ్ళు ఉత్తరాంధ్రలోని పలాస ప్రాంతాన్ని తీసుకోని ‘పలాస1978’ తీసారనిపించింది. à°ˆ సినిమా చూసిన వారందరికీ à°† పాత్రలు గుర్తిండిపోతాయి. à°ˆ సినిమా నిర్మించిన ప్రసాద్గారికి, హీరో రక్షిత్ , నక్షత్ర నటన బాగుంది. రఘుకుంచె నటన విశ్వరూపం చూపించాడు. టీం à°•à°¿ ఆల్ à°¦ బెస్ట్  అన్నారు.


తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ:
‘దర్శకుడు కరుణ్ చెప్పినప్పుడు బాగుంది కానీ ఎవరు చేస్తారు అనుకున్నాను.. నిర్మాత ప్రసాద్ గారికి పంపాను. రక్షిత్ à°ˆ క్యారెక్టర్ బాగుంటాడు అనుకున్నాను.  నన్ను సమర్పకుడిగా చేసినప్పుడు కొంచెం కంగారు పడ్డాను. 40యేళ్ళ నా కెరియర్ లో ఇదే బెస్ట్ సినిమా అని నమ్మకంగా చెప్పగలను. à°ˆ సినిమా పోస్టర్ పై నా పేరు ఉన్నందుకు గర్వ పడుతున్నాను. ఇందులో చేసిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేసారు. డిఫరెంట్ కథలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈసినిమాను కూడా ఆశ్వీర్వదిస్తారు అని నమ్ముతున్నాను అన్నారు.


మధురాశ్రీధర్ మాట్లాడుతూ:
ఈ సినిమా టీజర్, ట్రైలర్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కరుణ్ కుమార్ గారు ఈ ట్రైలర్ బాగా నచ్చింది. మార్చ్ 6 కోసం ఎదురుచూస్తున్నాను. రఘుకుంచె కు జానపదాల మీద ఉన్న ప్రేమ తెలుసు. అదే ఈ సినిమాలో కూడా కనిపించింది టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను అన్నారు.


హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ:
పలాస గురించి తెలుసుకున్నప్పుడు à°ˆ సినిమా నా సినిమా అనే ఫీల్ కలుగుతుంది. అలాగే మనస్ఫూర్తిగా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. దర్శకుడు తనదైన మార్క్ ని తెలుగు సినిమా పై ఇవ్వబోతున్నారు అనిపిస్తుంది. రఘు గారు ఇచ్చిన ‘పలాస మీద వచ్చిన పాట’ చాలా బాగుంది.  ఇది ప్రేక్షకుల్లోబలమైన ముద్రను వేయాలని కోరుకుంటున్నాను అన్నారు.


హీరో నాగశౌర్య మాట్లాడుతూ:
‘పలాస 1978 నేను చూసాను. చాలా ధైర్యంగా చెబుతున్నాను. à°† కాలంలోకి తీసుకెళ్ళి కూర్చో బెట్టారు. దర్శకుడు కరుణ కుమార్ గారు à°’à°• అద్భుతం చేసారు. పెద్ద షావుకారు పాత్ర చేసిన జనార్దన్ గారికి నేను ఫిదా అయ్యాను. చిన్న షావుకారు à°—à°¾ రఘు కుంచె గారు చాలా బాగా చేసారు. టాలెంట్ చాలా చోట్లు ఉంటుంది. కానీ వాటిని ‘పలాస 1978’ షో కేసే చేసారు దర్శకుడు. ఇలాంటి కథలు చేయాలని ఉన్నా లోపల చాలా భయం ఉంటుంది. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు చాలాధైర్యం వచ్చింది. ఇలాంటి కథలు నిర్మించాలంటే నిర్మాతకు చాలా థైర్యం ఉండాలి. కొడుకు హీరో à°—à°¾ ఉన్నా కూడా సినిమా నే ప్రేమించి సినిమాను నిర్మించారు నిర్మాత ప్రసాద్ గారు. నక్షత్ర చాలా బాగా నటించింది. రఘు చిన్నపటి నుండి తెలసు. అతని లైఫ్ స్టైయిల్ నాకు తెలుసు.. కానీ పూర్తి భిన్నమైన పాత్రలో ‘పలాస’ లో కనిపించి నన్న సర్ ప్రైజ్ చేసాడు. అందరికీ ఆల్ à°¦ బెస్ట్ ’ అన్నారు.


హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ:
‘మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. నేను రాజ్ దూత్ తో ఇంట్రడ్యూస్ అయ్యాను. నా కెరియర్ స్టార్టింగ్ లో ఇలాంటి రోల్ దొరకడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.  చాలా చిన్న జర్నీ à°—à°¾ స్టార్ట్ అయిన మా సినిమా సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు కరుణ గారు కొత్త ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నాం à°•à°¥ నచ్చి à°ˆ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు వచ్చాను. మా దర్శకుడు ప్రతి పాత్రను చాలా సహజంగా తీర్చి దిద్దారు. à°’à°• నటిగా లక్ష్మి పాత్ర నాకు జీవితాంతం గుర్తిండిపోతుంది అన్నారు.


దర్శకుడు కరుణ్ కుమార్ మాట్లాడుతూ:
‘పలాస నా మొదటి సినిమా చేద్దామనుకోలేదు. అయినా కొత్త తరహా కథలు కావాలని తమ్మారెడ్డి భరద్వాజ గారు నా నుండి à°ˆ కథను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు. నిర్మాత ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. నేను à°ˆ వేదికను à°ˆ ప్రయాణం లో తొడు నిలిచిన వారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇది నా జీవితంలో చాలా ఎమోషన్ జర్నీ à°ˆ సినిమా నమ్మిన ప్రసాద్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారినిక నేను ఎప్పటికీ రుణ పడి ఉంటాను అన్నారు.


మ్యూజిక్ దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ:
‘నా రచయిత లు బాస్కర బట్ల రవికుమార్ à°•à°¿, లక్ష్మీ భూపాల్ గారికి ధన్యావాదాలు. నా టీంకి ధన్య వాదాలు. నేను నటుడిగా మారదాం అనుకోలేదు. కానీ దర్శకుడు కరుణ కుమార్ గారు నన్ను కన్విన్స్ చేసారు. రెండు పాత్రలు చేయాలని కాస్త ఆలోచిస్తుంటే దర్శకుడు నాకు కావాల్సిన టైం ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. ఇన్ని షేడ్స్ ఉన్న పాత్ర నేను చేయడం నాకు ఛాలెంజ్ à°—à°¾ అనిపించింది. అల్లు అరవింద్ గారు, సుకుమార్ గారు నా నటనను మెచ్చుకుంటుంటే చాలా సంతోషం పడ్డాను. à°ˆ జర్నీ లో నాకు తోడు నా నిలిచిన అందరికీ థ్యాంక్స్ అన్నారు.


హీరో రక్షిత్ మాట్లాడుతూ:
‘à°ˆ సినిమా నాకు చాలా స్పెషల్ ..నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్. కరుణ్ కుమార్ గారు స్టోరీ చెప్పేదాకా ఇలాంటి కథలు, మనుషులు నాకు తెలియదు. à°’à°• పద్దెనిమిది యేళ్ళ నుండి 60 యేళ్ళ వృద్దుడి వరకూ జర్నీ ఉంటుంది. à°ˆ సినిమాకి డైలాగ్స్ à°•à°¿ క్లాప్ప్ కొడతారు. రఘుకుంచె గారు మా నటనను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవల్ à°•à°¿ తీసుకెళ్ళారు. ఇలాంటి తండ్రి దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. à°ˆ సినిమా అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ à°—à°¾ మిగులుతుంది అన్నారు.
రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న à°ˆ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా  విడుదల చేస్తున్నారు. మార్చ్ 6 à°¨ గ్రాండ్  విడుదలకు సిద్దం అవుతున్న  à°ˆ చిత్రానికి  పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె, కో ప్రొడ్యూసర్ : మీడియా 9 మనోజ్, పి.ఆర్.à°“ : జి.ఎస్.కె మీడియా
నిర్మాత : ధ్యాన్ అట్లూరి.
à°°à°šà°¨- దర్శకత్వం : కరుణ కుమార్.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !