View

తమ్మారెడ్డి, మారుతి చేతుల మీదుగా ‘ప‌లాస 1978’ ఫ‌స్ట్ లుక్ లాంచ్

Tuesday,June18th,2019, 09:56 AM

ఉత్తారాంధ్ర‌లోని à°ª‌లాస ప్రాంత ఆత్మ‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చే ప్ర‌à°¯‌త్నం ‘‘à°ª‌లాస 1978’’ చిత్ర యూనిట్ చేసింది. తెలుగుసినిమా à°•‌à°¥‌లు కొన్నిచ‌ట్రాల్లో బిగుసుపోయిన టైం లో కంచెర‌పాలం à°† గిరిని దాటుకొని కొత్త అనుభూతుల‌ను ప్రేక్ష‌కుల‌కు పంచింది. à°† కోవ‌లో à°ª‌లాస చిత్రం కూడా à°’à°• నిజ‌మైన ఎమోష‌న్స్ చుట్టూ, à°¸‌మాజంలో పేరుకుపోయిన à°…à°¸‌మాన‌à°¤‌లుకు వెండితెర రూపంగా రూపొందింది. గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్,సుబ్రహ్మణ్యపురం తరహాలో రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన à°ˆ మూవీ ఫస్ట్ లుక్ ను హీరో à°°‌క్షిత్ à°¬‌ర్త్ డే సంద‌ర్భంగా à°¦‌ర్శ‌కుడు మారుతి, చిత్ర సమర్పకులు à°¤‌మ్మారెడ్డి à°­‌à°°‌ద్వాజ లాంచ్ చేసారు.


à°ˆ సంద‌ర్భంగా మారుతి గారు మాట్లాడుతూః నిర్మాత ప్ర‌సాద్ గారు à°•‌à°¥ చెప్పిన‌ప్పుడు మాములు à°•‌à°¥ అనుకున్నాను. కానీ ఇప్పుడు సినిమా గురించి తెలిసాక à°ˆ à°•‌à°¥‌ను à°† ఊరిలో ఉండి , తిరిగి, అనుభ‌వించి రాసారు. మంచి ఇంటెన్ష‌à°¨‌ల్ à°•‌à°¥‌ను తీసుకున్నారు. కంచెర‌పాలెం లాగా ఇది ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని ఇస్తుంద‌ని à°¨‌మ్ముతున్నాను. à°«‌స్ట్ లుక్ పోస్ట‌ర్ బాగుంది. చాలా కొత్త à°—à°¾ డిజైన్ చేసారు. వాట‌ర్ పెయిటింగ్ తో చాలా అందంగా డిజైన్ చేసారు. హీరో లుక్ బాగుంది. మంచి ఎక్స్ పీరియ‌న్స‌డ్ హీరోలాగా à°•‌à°¨‌à°ª‌డుతున్నాడు. à°¤‌మ్మారెడ్డి గారు ఇలాంటి సినిమాలకు à°…à°‚à°¡‌à°—à°¾ నిల‌à°¬‌à°¡‌à°Ÿà°‚ ఆనందించ‌à°¤‌గ్గ విష‌యం. à°¤‌మ్మారెడ్డి మార్క్ à°•‌à°¨‌à°ª‌డుతుంది. ప్ర‌తి నెలా ఇలాంటి à°®‌వీస్ ఆయ‌à°¨ నుండి రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు.


తమ్మారెడ్డి à°­‌à°°‌ద్వాజ మాట్లాడుతూ: à°ˆ à°•‌à°¥ చెప్ప‌టానికి à°µ‌చ్చి à°¨‌ప్పుడు చాలా అయిష్టంగానే విన్నాను. కానీ à°•‌à°¥ విన్నాక ఇందులో విష‌యం à°—‌మ్మ‌త్తుగా ఉంది . ముంబైలో మాఫియా à°’à°•‌లాగా ఉంటుంది, విజ‌à°¯‌వాడ‌లో à°’à°•‌లాగా ఉంటుంది. అలాగే ప్ర‌తి ఊరిలో à°’à°• మాఫియా ఉంది. అది ఎలా ఉంటుంది అనే విష‌à°¯‌మే à°ª‌లాస‌లో కొత్త‌à°—à°¾ ఉంటుంది. à°ª‌లాస పేరు చాలామందికి తెలియ‌à°•‌పోవ‌చ్చు కానీ ఈసినిమా à°ª‌లాస కు à°’à°• కొత్త గుర్తింపు ను తెస్తుంది. ఇందులో à°ª‌నిచేసిన ప్ర‌తి వాళ్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కంచెర‌పాలెం లుక్ లోనే కొత్త à°¸‌బ్జెక్ట్ ని చేసారు. ఒక్క‌ప్పుడు ప్ర‌తి à°¦‌ర్శ‌కుడు ఒక్కో జాన‌ర్ లో సినిమాలు తీసేవాడు, కానీ ఇప్పుడు à°…à°‚à°¦‌రూ ఒకే జాన‌ర్ లో సినిమాలు తీస్తున్నారు. à°ª‌లాస ప్రేక్ష‌కుల‌కు కొత్త ఎక్స్ పీరియ‌న్స్ à°²‌ను అందిస్తుంద‌ని à°¨‌మ్ముతున్నాను. అన్నారు.


మ్యూజిక్ à°¦‌ర్శ‌కుడు రఘు కుంచె మాట్లాడుతూ : ఆర్టిస్ట్ à°—à°¾ అప్పుడ‌ప్పుడూ à°•‌నిపిస్తున్నా ఇందులో మాత్రం క్రూరమైన పాత్ర ను చేసాను. సినిమా లో 40 సంవ‌త్స‌రాల à°œ‌ర్నీ ఉంటుంది à°…à°‚à°¤ à°œ‌ర్నీ నా పాత్ర‌కు కూడా ఉంటుంది. హీరో à°°‌క్షిత్ ఇక‌నుండి à°¤‌à°¨ ప్ర‌తి పుట్టిన రోజూ à°¤‌à°¨ సినిమా ఈవెంట్ లోనే à°œ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను. కంచెర‌పాలెం, సుబ్ర‌à°®‌ణ్య‌పురం à°¤‌à°°‌హాలో రెండు గంటలు వరకు పలాస లో ప్రేక్ష‌కుల్ని తిప్పుతుంది. ఫస్ట్ ఆఫ్ చూసాను, మ్యూజిక్ à°•à°¿ టైం కావాలి అని అడిగాను. à°…à°‚à°¤ తొంద‌à°° తొంద‌à°°‌à°—à°¾ à°ˆ సినిమాకి మ్యూజిక్ ఇవ్వ‌లేం. సినిమాలో à°•‌నిపించే అన్ని పాత్రలకు ఎలివేషన్ ఉంది. డ్రామా ఉంది, వోయిలెన్స్ ఉంది. సినిమాటోగ్రఫీ హైలెట్ à°—à°¾ నిలుస్తుంది.


హీరో రక్షిత్ మాట్లాడుతూ : à°ˆ సినిమా à°•‌à°¥ విన‌గానే విప‌రీతంగా à°¨‌చ్చింది అందుకే à°¦‌ర్శ‌కుడుని పూర్తిగా à°¨‌మ్మాను. రెండు నెల‌à°² పాటు à°ª‌లాస లో షూట్ చేసాం, అక్క‌à°¡ అన్ని సౌక‌ర్యాలు ఉండ‌వు. అయినా టీం à°…à°‚à°¦‌రూ బాగా à°¸‌హాక‌à°°à°¿à°‚à°šà°¿ షూటింగ్ కంప్లీట్ చేసాం. ఎన్ని à°•‌ష్టాలు à°ª‌డినా, ఇప్పుడు సినిమా చూసాక à°®‌రిచిపోయాం. ఈసినిమాలో నా పాత్ర‌కు నాలుగు వేరియేష‌న్స్ ఉంటాయి. గాంగ్స్ ఆఫ్ à°µ‌సే పూర్ లాంటి సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌బోతున్నాం. à°¤‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల ఆద‌రిస్తార‌ని à°¨‌మ్ముతున్నాం అన్నారు.


హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ: à°ˆ మూవీ విష‌యంలో à°¤‌మ్మారెడ్డి à°­‌à°°‌ద్వాజ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మాకు ఎంతో à°¸‌పోర్ట్ à°—à°¾ నిలిచారు. à°¦‌ర్శ‌కుడు కుమార్ గారు చెప్పిన విధానం à°¨‌చ్చి ఈసినిమా చెయ్యాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఎన్ని అవాంత‌రాలు à°µ‌చ్చినా ఆయ‌à°¨ అనుకున్న‌ది చేసారు. చాలా స్ట్ర‌గుల్స్ ని ఎదుర్కున్నాం. కానీ ఇప్పుడు సినిమా గురించి ఇంత పాజిటివ్ టాక్ వింటుంటే à°…à°µ‌న్నీ à°®‌ర్చిపోతున్నాం. హీరో రక్షిత్ బాగా à°¸‌పోర్ట్ చేసారు. కొన్ని à°¸‌న్నివేశాల‌లో నాకు నేనే కొత్త à°—à°¾ అనిపించాను. క్యాస్టూమ్స్ కూడా చాలా à°°à°¿à°¯‌లిస్టిక్ à°—à°¾ వాడాము. ఇలాంటి ప్రాజెక్ట్ లో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నారు.


à°¦‌ర్శ‌కుడు కరుణ కుమార్ మాట్లాడుతూ : తెలుగు లో నేటివ్ à°•à°¥ లు చాలా à°¤‌క్కువుగా à°µ‌స్తున్నాయి. తెలుగు à°•‌à°¥ వైజాగ్ దాటి ముందుకు పోలేదు. à°ª‌లాస ప్రాతం బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న à°ˆ à°•‌à°¥‌ను తీసుకొని ప్రసాద్, తమ్మారెడ్డి లకు చెప్పాను. వాళ్ళ ముందుకు రావ‌డంతోనే à°ˆ à°•‌à°¥ ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాగ‌లుగుతున్నాను. నేను à°Žà°‚à°¤ గొప్ప‌à°—à°¾ à°•‌à°¥ రాసుకున్నా అది ప్రేక్ష‌కుల‌కు à°•‌నెక్ట్ అవ్వాలంటే à°¦‌ర్శ‌కుడి ఆలోచ‌à°¨‌à°²‌ను అర్దం చేసుకునే కెమెరా మెన్ కావాలి విన్సెంట్ అరుల్ నా à°•‌à°¥‌కు ప్రాణం పోసాడు. 40 యేళ్ళ పాటు సాగే à°•‌à°¥‌ను 40 రోజుల్లో తీయ‌à°—‌లిగాం అంటే అది మా టీం నాకు అందించిన à°¸‌హాకార‌మే. à°«‌స్ట్ లుక్ విష‌యంలో కూడా కొత్త‌à°—à°¾ ట్రై చేసాం ఇప్పుడు à°…à°‚à°¦‌రూ లుక్ బాగుంది అంటుంటే చాలా సంతోషంగా ఉంది. అన్నారు.


à°°‌à°š‌యిత నాగేంద్ర : తెలుగు సినిమా à°•‌à°¥‌లు కొన్ని à°ª‌రిధుల‌లో ఆగిపోయాయి. à°† à°ª‌రిధులుదాటి à°•‌à°¥‌ను చెప్పేందుకు ప్ర‌à°¯‌త్నించాం. à°ª‌లాస ప్రాతం యెక్క ఆత్మ à°ˆ సినిమాలో à°•‌à°¨‌à°ª‌డుతుంది. à°…à°¸‌మాన‌తులు, కులాల à°®‌ద్య పోరు వంటి సామాజిక అంశాలు ఇందులో ఉంటాయి. à°¤‌ప్ప‌కుండా à°ª‌లాస కొత్త అనుభూత‌లను ఇస్తుంది అన్నారు. కెమెరా మెన్ విన్సెంట్ అరుల్ మాట్లాడుతూ: కొన్ని సినిమాలే మనసుకు దగ్గరగా వస్తాయి. నాకు à°ª‌లాస à°•‌à°¥ విన్న‌ప్పుడు అలాంటి అనుభూతి à°•‌లిగింది. à°¦‌ర్శ‌కుడు రాసుకున్న à°•‌à°¥‌లో చాలా విష‌యాలు ఆశ్చ‌ర్యం à°•‌లిగించారు. ఇందులో à°ª‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రు చాలా బాగా చేసారు. à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చిన à°¦‌ర్శ‌కుడు కు థ్యాంక్స్ అన్నారు.


à°¨‌à°Ÿà±€ à°¨‌టులుః
à°°‌క్ష‌త్, à°¨‌క్ష‌త్ర‌, à°°‌ఘుకుంచె, తిరువీర్, విజ‌à°¯‌రామ‌రాజు, à°¤‌న్మ‌యిబోలి, ప్ర‌వీణ్, à°œ‌నార్ధ‌న్, మిర్చి మాధ‌వి à°¤‌దిత‌రులు
టెక్నీషియన్స్:
à°¸‌à°®‌ర్ప‌ణః à°¤‌మ్మ‌రెడ్డి à°­‌à°°‌ద్వాజ‌,
కో ప్రొడ్యూస‌ర్ -à°Ž.ఆర్ బెల్ల‌న్న‌,
మ్యూజిక్ - à°°‌ఘుకుంచె,
సినిమాటోగ్ర‌ఫీః\అరుల్ విన్సెంట్,
ఎడిటింగ్ à°ƒ కోట‌à°—à°¿à°°à°¿ వెంక‌టేశ్వ‌à°°‌రావు,
కొరియోగ్ర‌ఫీః విజ‌య్ పొలాకి,
స్టంట్స్ః రామ్ సుంక‌à°°‌,
పి.ఆర్.వో- జి.ఎస్.కె మీడియా
నిర్మాతః ధ్యాన్ అట్లూరి,
à°°à°šà°¨,à°¦‌ర్శ‌à°•‌త్వంః à°•‌రుణ కుమార్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !