View

సైమా అవార్డుల టైటిల్ ని 2వ సారి స్పాన్సర్ చేస్తున్న పాంటలూన్స్

Sunday,July21st,2019, 07:34 AM

పాంట‌లూన్స్ సైమా ఎనిమిద‌à°µ అవార్డుల వేడుక ఆగ‌స్ట్ 15-16à°¨ à°–‌తార్‌లో à°œ‌à°°‌à°—‌నుంది. పాంట‌లూన్స్ రెండో సారి à°ˆ అవార్డుల టైటిల్‌ను స్పాన్స‌ర్ చేస్తోంది. శ్రియా à°¶‌à°°‌న్‌, విబ్రి మీడియా à°Žà°‚à°¡à±€ విష్ణు ఇందూరి, పాంట‌లూన్స్ మార్కెటింగ్‌, ఈకామ‌ర్స్ హెడ్ మిస్ట‌ర్ ర్యాన్ ఫెర్నాండెజ్ à°¶‌నివారం హైద‌రాబాద్‌లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ ఈవెంట్‌లో పాల్గొన్నారు. శాన్వి శ్రీవాస్త‌à°µ‌, అస్మిత à°¨‌ర్వాల్‌, నిధి à°…à°—‌ర్వాల్‌, మాన్వితా కామ‌త్‌, రుహాని à°¶‌ర్మ‌, ప్రియ‌à°¦‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, సుధీర్‌బాబు à°¤‌దిత‌రులు కూడా పాల్గొన్నారు.


విష్ణు à°µ‌ర్ధ‌న్ ఇందూరి మాట్లాడుతూ - ఆగ‌స్ట్ 15-16à°¨ à°–‌తార్ దోహాలో à°ˆ వేడుక‌ను నిర్వ‌హిస్తాం. ఫ్యాష‌న్‌ను, సినిమా à°ª‌రిశ్ర‌à°®‌ను విడ‌దీసి చూడ‌లేం. సినిమా తార‌లు à°§‌à°°à°¿à°‚à°šà°¿à°¨ వాటిని à°®‌à°¨ ప్రేక్ష‌కులు కూడా à°§‌రించడానికి à°®‌క్కువ చూపుతారు. స్టైల్స్ లో ఎప్పుడూ à°¤‌à°¨‌దైన బ్రాండ్ ఉన్న పాంట‌లూన్స్ మా టైటిల్‌ను స్పాన్స‌ర్ చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. `సైమా` ఇంత‌కు ముందు à°•‌న్నా à°ˆ ఏడాది ఇంకా à°•‌à°²‌ర్‌ఫుల్‌à°—à°¾ ఉంటుంది అని అన్నారు.


ర్యాన్ ఫెర్నాండెస్ మాట్లాడుతూ - సైమాతో చేతులు à°•‌à°²‌à°ª‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°¦‌క్షిణాది సినీ à°ª‌రిశ్ర‌à°®‌లో ఉన్న టాలెంటెడ్ వ్య‌క్తులను ప్ర‌పంచానికి à°ª‌à°°à°¿à°š‌యం చేసే వేదిక. మా కాంబినేష‌న్‌లో బెస్ట్ ఫ్యాష‌న్స్, బెస్ట్ ఫిల్మ్ ఫెట‌ర్నిటీని ఒకే వేదిక‌పై చూడొచ్చు. à°ˆ వేడుక ద్వారా à°¦‌క్షిణాదిన మా కన్య్సూమ‌ర్స్ కు à°®‌à°°à°¿à°‚à°¤ చేరువ‌వుతామ‌ని భావిస్తున్నాం. పాంట‌లూన్స్ ప్ర‌స్తుతం స్టైల్ ఐకాన్ కాంటెస్ట్ ను à°ª‌లు విధాలుగా హోస్ట్ చేస్తున్నాం. ఇందులో పాల్గొనాల‌నుకునేవారు పాంట‌లూన్స్ డ్ర‌స్సులు,యాక్సెస‌రీస్‌లు వేసుకుని వాళ్ల ఫొటోల‌ను పోస్ట్ చేయాలి. వాటిని చూసి మా ఇంట‌ర్న‌ల్ టీమ్ ఎనిమిది మందిని సెల‌క్ట్ చేస్తారు. దాదాపు 50 వేల మంది à°µ‌à°°‌కు ఇందులో పాల్గొంటార‌ని ఆశిస్తున్నాం. ఎనిమిది మంది విజేత‌à°²‌ను సైమా ఫైన‌ల్స్ కు à°–‌తార్‌కు తీసుకెళ్తాం అని అన్నారు.


తెలుగులో టాప్ నామినేష‌న్స్
1. à°°à°‚à°—‌స్థలం : 12 నామినేష‌న్స్
2. à°®‌హాన‌à°Ÿà°¿: 9 నామినేష‌న్స్
3. గీత గోవిందం: 8 నామినేష‌న్స్
4. à°…à°°‌వింద à°¸‌మేత‌: 6 నామినేష‌న్స్
à°¤‌మిళంలో టాప్ నామినేష‌న్స్
1. 96 : 10 నామినేష‌న్స్
2. కోల‌మావు కోకిల : 7 నామినేష‌న్స్
3. à°µ‌à°¡ చెన్నై : 6 నామినేష‌న్స్
à°®‌à°²‌యాళంలో టాప్ నామినేష‌న్స్
1. సుదాని ఫ్రం నైజీరియా : 9 నామినేష‌న్స్
2. à°µ‌à°°‌à°¦‌న్ - 6 నామినేష‌న్స్
3. à°…à°°‌విందంటె అదితిక‌ల్ : 5 నామినేష‌న్స్
4. పూమ‌à°°à°‚: 5
టాప్ నామినేష‌న్స్ ఇన్ à°•‌న్న‌à°¡‌
1. కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 : 12 నామినేష‌న్స్
2. à°¤‌à°—‌రు : 11 నామినేష‌న్స్
3. à°¸‌ర్కారి హి. ప్ర‌. షాలే, కాస‌à°°‌గోడు, కొడుగె : రామ‌న్న రాయి 10 నామినేష‌న్స్


à°ˆ ఏడాది కూడా షార్ట్ ఫిల్మ్స్ అవార్డుల‌ను సైమా హోస్ట్ చేస్తోంది. à°—‌à°¤ మూడేళ్లుగా à°ª‌లువురు వర్ధ‌మాన ఫిల్మ్ మేక‌ర్స్ షార్ట్ ఫిల్మ్స్ చేసి సినిమాల్లోకి à°µ‌చ్చి à°¸‌క్సెస్‌లు కొట్ట‌డాన్ని సైమా గుర్తిస్తూనే ఉంది.


à°ˆ షార్ట్ ఫిల్మ్స్ అవార్డుల గురించి విష్ణు à°µ‌ర్ధ‌న్ ఇందూరి మాట్లాడుతూ - యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ లో ఉన్న టాలెంట్‌ను à°¬‌à°¯‌à°Ÿ‌కు తీసుకురావ‌డానికే à°ˆ షార్ట్ ఫిల్మ్ అవార్డుల‌ను పెట్టాం. వీటి à°µ‌ల్ల ఫ్రెష్ థాట్స్, టెక్నిక్స్ ని ప్రోత్స‌హించిన వాళ్లం అవుతాం. 2018లో వేరియ‌స్ ఫ్లాట్‌ఫార్మ్స్ లో పోస్ట్ అయిన షార్ట్ ఫిల్మ్స్, వాటికి à°µ‌చ్చిన వ్యూస్‌, వాటికి à°µ‌చ్చిన కామెంట్లు వంటి వాటిని à°ª‌à°°à°¿à°—‌à°£‌లోకి తీసుకుని నామినీట‌à°²‌ను ఫైన‌లైజ్ చేస్తాం. ప్ర‌తి కేట‌గిరీలోనూ ఎంపిక చేసిన నామినేష‌న్ల‌ను జ్యూరీ ముందు ఉంచుతాం. వాళ్ల ద్వారా విన్న‌ర్‌à°²‌ను సెల‌క్ట్ చేస్తాం. విబ్రి మీడియా ప్ర‌స్తుతం హిందీలో `83` చిత్రాన్ని, `à°œ‌à°¯‌` చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి విదిత‌మే అని తెలిపారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !