View

పరారి ఫస్ట్‌లుక్‌ విడుదల విశేషాలు

Monday,March18th,2019, 05:08 PM

గాలి ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'పరారి'. సాయి శివాజీ దర్శకత్వంలో గాలి.వి.వి. à°—à°¿à°°à°¿ నిర్మిస్తున్నారు. ''రన్‌ ఫర్‌ ఫన్‌ '' అనేది ఉప శీర్షిక. à°ˆ చిత్రం ద్వారా యోగేశ్వర్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. 'పరారి' చిత్రం ఫస్ట్‌లుక్‌ ఆవిష్కరణ వేడుక ఆదివారం ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసి ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌ ఫస్ట్‌లుక్‌ ఆవిష్కరించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ ''హీరోగా పరిచయం అవుతున్న యోగేశ్వర్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథని ఎంచుకున్నారు. పాత్రలో లీనమైన యోగేశ్వర్‌ చక్కని నటన ప్రదర్శించారు. ఎక్కడా కొత్త అనే ఫీలింగ్‌ లేకుండా చాలా ఈజ్‌తో చేశాడని ప్రశంసించారు. చిత్ర దర్శకుడు సాయి శివాజీ డాన్స్‌ మాస్టర్‌à°—à°¾ పరిచయం ఉందని, దర్శకునిగా మంచి కథను ఎంపికచేసుకుని చేసిన à°ˆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నిర్మాత గిరిగారు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా భారీ ఎత్తున నిర్మించారని'' సి.కల్యాణ్‌ పేర్కొన్నారు.


సీనియర్‌ నటుడు సుమన్‌ మాట్లాడుతూ ''à°ˆ చిత్ర నిర్మాత à°—à°¿à°°à°¿ చాలా సంవత్సరాలుగా నా అభిమాని. వారి అబ్బాయితో సినిమా చేయాలని అంటుండే వాడు. నేనే వాయిదా వేస్తూ వచ్చాను. కానీ ఆయనలో పట్టుదల చూసి మంచి కథను ఎన్నుకుని à°ˆ చిత్రం చేశాం యోగేశ్వర్‌ క్యారెక్టర్‌కు అనుగుణంగా à°•à°¥, కథనం ఉంటుంది. దర్శకుడు శివాజీ ఎంతో శ్రమపడి చిత్రాన్ని అద్యంతం రమణీయంగా తీర్చిదిద్దారు. ఇతర పాత్రధారులు అతిథి, షియాజీ షిండే, శ్రవణ్‌, రఘు, జీవా, శివాని, మకరందేష్‌ పాండే వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. నేనూ à°’à°• ముఖ్యపాత్ర పోషించాను. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్‌ నారాయణ్‌ మంచి బాణీలు ఇచ్చారు'' అని అన్నారు.


చిత్ర నిర్మాత జి.వి.వి.à°—à°¿à°°à°¿ మాట్లాడుతూ ''చిత్ర నిర్మాణంలో వెన్నంటి వుండి పూర్తి సహకారాన్ని అందించిన మా హీరో సుమన్‌ గారిని ఎప్పటికీ మరువలేము. హీరోగా పరిచయం అవుతున్న యోగేశ్వర్‌ పాత్రను అర్థం చేసుకుని నటించాడు. పరారి చిత్రీకరణ హైదరాబాద్‌తో పాటుగా విదేశాల్లో జరిగింది. à°’à°• పాట మినహా సినిమా పూర్తయింది. కొత్త హీరోకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలని'' అని అన్నారు.


హీరో యోగేశ్వర్‌ మాట్లాడుతూ ''సుమన్‌ అంకుల్‌ à°•à°¥ విషయంలోగానీ, చిత్రీకరణ సమయంలో కానీ సొంత సినిమాలా భావించి సహకరించారు. నటించేపుడు సహ నటుల నుండి ఎంతో నేర్చుకున్నాను. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరిస్తారు'' అని చెప్పారు.


దర్శకుడు సాయి శివాజీ మాట్లాడుతూ ''పరారి చిత్రం అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయి. రన్‌ ఫర్‌ ఫన్‌ అనేది ఉప శీర్షిక. వినోదానికి ప్రాధాన్యతనిస్తూ థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందించాం'' అని చెప్పారు.


ఇంకా à°ˆ వేడుకలో శ్రవణ్‌, సంగీత దర్శకుడు మహిత్‌ నారాయణ్‌, గౌతమ్‌ రాజు కూడా మాట్లాడారు.


à°ˆ చిత్రంలో యోగేశ్వర్‌, అతిథి, సుమన్‌, భూపాల్‌, రఘు, షియాజీ షిండే, అలీ, శ్రవణ్‌, జీవా, శివాని, మకరందేష్‌ పాండే, జబర్దస్త్‌ శీను, కల్పలత, మాధవి, నీలిమా తదీతరులు నటిస్తున్నారు.


à°ˆ చిత్రానికి సంగీతం: మహిత్‌ నారాయణ్‌, ఛాయాగ్రహణం: అంజి, ఎడిటింగ్‌ : గౌతమ్‌ రాజు, స్టంట్స్‌: నందు, సమర్పణ: గాలి ప్రత్యూష, నిర్మాత: గాలి వి.వి.à°—à°¿à°°à°¿, à°°à°šà°¨, దర్శకత్వం సాయి శివాజీ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !