View

మంచి చిత్రాలు నిర్మించ‌ట‌మే మా ల‌క్ష్యం అంటున్ని నిర్మాత‌లు టి. న‌రేష్ కుమార్‌, టి.శ్రీధ‌ర్‌

Sunday,July21st,2019, 08:15 AM

కిల్ల‌ర్‌, మిస్ట‌ర్ కెకె లాంటి చిత్రాల‌తో తెలుగు సిని à°ª‌రిశ్ర‌à°®‌à°•à°¿ à°ª‌à°°à°¿à°š‌యమ‌య్యిన నిర్మాత‌లు à°Ÿà°¿ à°¨‌రేష్ కుమార్‌, à°Ÿà°¿.శ్రీధ‌ర్ లు పారిజాత మూవీ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో à°ª‌లు చిత్రాలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇటీవ‌à°² విడుద‌à°²‌య్యిన విక్ర‌మ్ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ మిస్ట‌ర్ కెకె మంచి à°•‌లెక్ష‌న్ల తో విజ‌à°¯‌వంతం à°—à°¾ à°°‌న్ అవుతుంది.


à°ˆ సంద‌ర్బంగా నిర్మాత‌లు à°Ÿà°¿.à°¨‌రేష్ కుమార్‌, à°Ÿà°¿.శ్రీధ‌ర్ లు మాట్లాడుతూ.. మేము బిజినెస్ లో చాలా à°¸‌క్స‌స్‌ఫుల్ à°—à°¾ వున్నాము. కాని సినిమా మీద వున్న ఫ్యాష‌న్ తో చిత్ర నిర్మాణం లోకి అడుగుపెట్టాము. మెము పారిజాత మూవీ క్రియెష‌న్స్ బ్యాన‌ర్ స్టాపించి, మెద‌à°Ÿà°¿ చిత్రం à°—à°¾ విజ‌య్ ఆంటోని హీరోగా చేసిన కిల్ల‌ర్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుద‌à°² చేశాము. à°† చిత్రం మౌత్ టాక్ తో à°š‌లా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అలాగే విక్ర‌మ్ , అక్ష‌à°° à°¹‌à°¸‌న్ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం మిస్ట‌ర్ కెకె ని ఈనెల 19 à°¨ విడుద‌à°² చేశాము. ఒక్క à°ª‌క్క తెలుగు చిత్రాలు వున్న‌ప్ప‌à°Ÿà°¿à°•à°¿ మా మిస్ట‌ర్ కెకె మంచి మౌత్ టాక్ తో ఆక‌ట్టుకుంటుంది. మా బ్యాన‌ర్ లో చేసిన రెండు చిత్రాలు మాకు మంచి పేరు తీసుకురావ‌à°Ÿà°‚ చాలా ఆనందంగా వుంది. త్వ‌à°°‌లో డైర‌క్ట్ తెలుగు చిత్రం చేయ‌బోతున్నాము. à°•‌థా à°š‌ర్చ‌లు à°œ‌రుగుతున్నాయి. తెలుగు సినిమా ఇండ‌స్ట్రి లో చాలా మంచి స్టేజి మా సంస్థ à°Žà°¦‌గాల‌ని కొరుకుంటున్నాము అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !