View

నిర్మాత సి.కళ్యాణ్ చేతుల మీదుగా పటాస్ ట్రైలర్

Monday,August05th,2019, 01:35 PM

భీమవరం టాకీస్ 97వ సినిమా పోలీస్ పటాస్ ప్రమోషనల్ ట్రైలర్ ఈరోజు (సోమవారం) నిర్మాత సి.కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల కావడం జరిగింది.


*ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ...*
నా శిష్యుడు రామసత్యనారాయణ ఇది 97వ సినిమా అంటున్నాడు. కానీ నాకు తెలిసి అతను తన 100వ సినిమాను శతాధిక దర్శకుడితో ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా చేసే వరకు తాను 97,98వ సినిమా చేస్తున్నానని అంటాడు. ఏదీ ఏమైనా తాను నిర్మించబోయే అన్నీ సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్న' అన్నారు.


*నిర్మాత రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ..*
నేను సినిమాలు తియ్యడం నేర్చుకుంది సి.కళ్యాణ్ గారి దగ్గరే, పోలీస్ పటాస్ సినిమా అయేషా చక్కగా నటించింది. ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడుతుంది. విజయశాంతి తరువాత అంత గొప్ప పేరు సంపాదించుకుంటుంది ఈ అమ్మాయి పోలీస్ పటాస్ అందరికి నచ్చే గొప్ప సినిమా అవుతుంది' అన్నారు.


*సుధీష్ గారు మాట్లాడుతూ...*
ఒక్క సినిమా ప్లాప్ అయితే నిర్మాతలు కనుమరుగవుతారు, కానీ నిర్మాత రామసత్యనారాయణ గారు క్వాలీటితో కూడిన ఇన్ని సినిమాలు వరుసగా అందిస్తూ చక్కటి చిరునవ్వుతో ఉన్నారు చాలా సంతోషం'అన్నారు


*మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ...*
కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన అయేషా ఈ సినిమాలో నటించడం విశేషం. రామసత్యనారాయణ మంచి చిత్రాలు నిర్మిస్తూ చిన్న నిర్మాతలకు రోల్ మెడల్ ఉన్నారు'అన్నారు.


*నటీనటులు*
అయేషా, రవికాలే, నిరంజన్ తదితరులు
*సాంకేతిక నిపుణులు*
సంగీతం: శ్రీ వాస్తవ్
కథ: నాగేశ్వర రావు
పి.ఆర్.ఓ: వీసా మధు
సాహిత్యం: బాల త్రిపుర సుందరి
నిర్మాత: రామసత్యనారాయణ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !