View

క్రికెట్ ప్లేయర్ ద్వారెన్ బ్రావోతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం

Saturday,June29th,2019, 09:08 AM

ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు ద్వారెన్ బ్రావో తో తమ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ à°“ షార్ట్ ఫిలింను నిర్మించటాన్ని ఎంతో సంతోషంగా ప్రకటించారు సంస్థ అధినేత à°Ÿà°¿.జి.విశ్వప్రసాద్. ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు à°¤‌గ్గ‌ట్టుగా వైవిధ్య‌మైన à°•‌థా చిత్రాన్ని నిర్మిస్తూ... విజ‌యాలు సాధిస్తూ... అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను à°…à°¨‌తి కాలంలోనే ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌à°°à±€. à°Žà°‚.ఎల్.à°Ž, వైఫ్ ఆఫ్ రామ్, సిల్లీఫెలో, గూఢ‌చారి చిత్రాల‌ను నిర్మించిన à°ˆ సంస్థ ప్ర‌స్తుతం à°¸‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌లో à°“ బేబి, విక్ట‌à°°à±€ వెంక‌టేష్ - యువ à°¸‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో భారీ à°®‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ, అనుష్క‌, మాధ‌à°µ‌న్, కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌à°¸‌న్ కాంబినేష‌న్లో ఇంట‌ర్నేష‌à°¨‌ల్ ఫిల్మ్ సైలెన్స్, నాగ శౌర్య‌తో చిత్రాలను నిర్మిస్తోంది. ఇలా విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విదేశాలలో షూటింగ్ జరుపుకోవటానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా సమకూరుస్తున్న విషయం విదితమే. కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, వీటితోపాటు సామాజిక స్పృహ కు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సంస్థ నిర్మాతలు à°Ÿà°¿.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల.


విషయానికి వస్తే à°ˆ సంస్థ మరో ముందడుగు వేసి ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు ద్వారెన్ బ్రావో తో , తమ సంస్థ ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CRS )’ లో భాగంగా à°“ షార్ట్ ఫిలింను నిర్మించ బోతోంది. దీనికి సంబంధించి నేటి ఉదయం వీరిరువురి మధ్య ఒప్పందాలు జరిగాయి. à°ˆ కార్యక్రమంలో ద్వారెన్ బ్రావో తో పాటు చిత్ర నిర్మాత à°Ÿà°¿.జి.విశ్వప్రసాద్,సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నటరాజ్ పిళ్ళై లు పాల్గొన్నారు.


సోషల్ అవేర్నెస్ కు సంబంధించి రూపొందే ఈ లఘు చిత్రం కోయంబత్తూర్, తమిళనాడు, అలాగే వెస్ట్ ఇండీస్ లోని ట్రినిడాడ్, టొబాగో లలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రేపటినుంచి కోయంబత్తూర్ లో షూటింగు ప్రారంభమవుతుందని దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మీడియాకు తెలుపుతామని ప్రకటించారు నిర్మాత టి.జి.విశ్వప్రసాద్


*People Media Factory: Social Responsibility Move*


We, People Media Factory, are not only a film making company, but a socially responsible corporate house. We promote, through the medium of film, many socially relevant endeavours and promote the responsible use of our resources.


We are delighted to share the news of signing up with celebrated cricketer Dwayne Bravo, to make a social awareness short film. This forms a part of our CSR project.


The short film will be completing its shooting in Coimbatore, Tamil Nadu and in Trinidad and Tobago, West Indies.
We finalised the project in the presence of producer Mr. T.G. Vishwa Prasad and co producer, Mr.Vivek Kuchibhotla. Mr. Dwayne Bravo and the executive producer, Natraj Pillai, were also present on the occasion of the signing of the deal.


We pledge to serve the social causes in a similar vein in the future too. We expect the valuable suggestions and reactions of citizens after the release of the short film.


Let us make this world a better place to live.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !