View

పిశాచి 2 సక్సెస్ మీట్‌ విశేషాలు

Wednesday,April26th,2017, 07:22 AM

స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2` . `డేంజర్ జోన్` అన్నది ట్యాగ్ లైన్. à°ˆ చిత్రం ఏప్రిల్ 21à°¨ విడుద‌లైంది. à°ˆ సంద‌ర్భంగా డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌ను నిర్మాత à°²‌à°¯‌న్ సాయి వెంక‌ట్ à°¸‌త్క‌రించారు. à°ˆ సంద‌ర్భంగా...


à°²‌à°¯‌న్ సాయివెంక‌ట్ మాట్లాడుతూ - à°ˆ సినిమాను నేను తెలుగులో నిర్మాత‌à°—à°¾ విడుద‌à°² చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం à°¤‌మ్మ‌à°²‌à°ª‌ల్లి రామ‌à°¸‌త్య‌నారాయ‌à°£‌. à°ª‌బ్లిసిటీ విష‌యంలో ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాలేదు. సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుద‌à°² చేశాం. ఏప్రిల్ 21à°¨ విడుద‌లైన చిత్రాల్లో థియేట‌ర్స్‌తో పాటు à°•‌లెక్ష‌న్స్ పెరిగిన ఏకైక సినిమా మా పిశాచి 2. ప్ర‌తిరోజూ హిట్ టాక్‌తో థియేట‌ర్స్ పెరుగుతూ à°µ‌చ్చాయి. à°ˆ మేజ‌ర్ à°¸‌క్సెస్‌కు కార‌ణం డిస్ట్రిబ్యూట‌ర్స్‌. అందుక‌నే వారిని à°¸‌త్క‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను అన్నారు.


రామ‌à°¸‌త్య‌నారాయ‌à°£ మాట్లాడుతూ - కంటెంట్ ఉన్న సినిమాలు à°¸‌క్సెస్ అవుతాయ‌à°¨‌డానికి పిశాచి 2 వంటి సినిమాలే ఉదాహ‌à°°‌à°£‌. విడుద‌లైన రోజు నుండి à°¸‌క్సెస్ టాక్‌తో కలెక్ష‌న్స్ à°ª‌à°°à°‚à°—à°¾, థియేట‌ర్స్ à°ª‌à°°à°‚à°—à°¾ సినిమా మంచి ఆద‌à°°‌à°£‌ను పొందుతుంది. సినిమాను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌ అన్నారు.


చిత్ర హీరోయిన్ శిప్రా గౌర్ మాట్లాడుతూ - హిందీలో à°’à°•à°Ÿà°¿, తమిళంలో రెండు, కన్నడలో రెండు సినిమాలు చేశాను. తెలుగులో పిశాచి 2 à°—à°¾ రిలీస్ అయిన à°ˆ చిత్రం à°•‌న్న‌డంలో కూడా పెద్ద హిట్ అయ్యింది. తెలుగు, à°•‌న్న‌డంలో సినిమాను ఆద‌à°°à°¿à°‚à°šà°¿à°¨ ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌ అన్నారు.


ఆర్‌.కె.గౌడ్ మాట్లాడుతూ - సినిమా బావుంటే చాలు ప్రేక్ష‌కులు à°† సినిమా అనువాద సినిమానా, స్ట్ర‌యిట్ సినిమానా అని చూడ‌రు. ఆద‌రిస్తారు. బాహుబ‌లి2 ను కూడా à°¤‌ట్టుకుని కంటిన్యూ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


శివాజీ రాజా మాట్లాడుతూ - సినిమాలు హండ్రెడ్ డేస్ ఆడే రోజులు పోయాయి. ఇలాంటి à°¤‌రుణంలో చిన్న సినిమాను బ్ర‌తికించవ‌à°²‌సిన à°…à°µ‌సరం ఎంతైనా ఉంది. పిశాచి 2 సినిమాను ప్రేక్ష‌కులు బాగా ఆద‌రించారు. పెద్ద హిట్ చేశారు అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !