View

పూర్ణ లీడ్ రోల్.. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ కొత్త చిత్రం ప్రారంభం!

Wednesday,November21st,2018, 01:05 PM

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ à°ª‌తాకంపై ప్రొడక్ష‌న్ నెం-1à°—à°¾ పూర్ణ ప్ర‌ధాన‌ పాత్ర‌లో గౌరికృష్ణ నిర్మిస్తోన్న చిత్రం షూటింగ్ ప్రారంభోత్స‌వం బుధ‌వారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో à°œ‌రిగింది. à°ˆ చిత్రం ద్వారా అన్నం చిన్నికృష్ణ à°¦‌ర్శ‌కుడుగా à°ª‌à°°à°¿à°š‌యమ‌వుతున్నారు. à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్ర‌ముఖ మాట‌à°² à°°‌à°š‌యిత à°®‌రుధూరి రాజా ముహూర్త‌పు à°¸‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌à°—à°¾ నిర్మాత ఫాద‌ర్ à°‡.రమేష్ కెమెరా స్విచాన్ చేశారు. అనంత‌à°°à°‚ ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో...

 

నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ... నేను తెలుగులో à°ª‌లు చిత్రాల‌ను రిలీజ్ చేశాను. తొలిసారిగా నిర్మాత‌à°—à°¾ మారి à°ˆ సినిమా నిర్మిస్తున్నా. మా à°¦‌ర్శ‌కుడు చెప్పిన కాన్సెప్ట్ à°¨‌చ్చి పూర్ణ గారైతే à°ª‌ర్ఫెక్ట్ యాప్ట్ అని ఆమెను తీసుకున్నాం. అలాగే ఎన్నోసినిమాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌à°—à°¾ వ్య‌à°µ‌à°¹‌à°°à°¿à°‚à°šà°¿à°¨ బాల్ రెడ్డిగారు , పెప్పీ సాంగ్స్ తో à°¤‌à°¨‌కంటూ à°“ ప్ర‌త్యేక‌à°¤‌ను ఏర్ప‌రుచుకున్న భీమ్స్ సిసిరోలియో గారు మా సినిమాకు à°µ‌ర్క్ చేస్తున్నారు. ఇలా ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ à°…à°µ‌కుండా టాలెంటెడ్ టెక్నిషీయ‌న్స్ తో సినిమా నిర్మిస్తున్నాం. డిసెంబ‌ర్ à°«‌స్ట్ వీక్ లో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చే సి...à°¸‌మ్మ‌ర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.


à°¦‌ర్శ‌కుడు అన్నం చిన్నికృష్ణ మాట్లాడుతూ... డైర‌క్ట‌ర్ à°—à°¾ ఇది నా తొలి సినిమా. మా నిర్మాత ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా గ్రాండ్ à°—à°¾ సినిమా చేయ‌డానికి అన్ని విధాలుగా à°¸‌à°¹‌à°•‌రిస్తున్నారు. à°ª‌ర్ఫార్మెన్స్ కు స్కోపున్న పాత్ర కావ‌డంతో పూర్ణ గారిని తీసుకున్నాం. లైన్ చెప్ప‌గానే వెంట‌నే ఓకే చేశారు. బాల్ రెడ్డి, భీమ్స్ సిసిరోలియో గారిలాంటి మంచి టెక్నిషీయన్స్ ని మా నిర్మాత ఇచ్చారు. à°•‌చ్చితంగా à°’à°• మంచి సినిమా ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాం అన్న ధీమాతో ఉన్నాం అన్నారు.


à°¨‌à°Ÿà°¿ పూర్ణ మాట్లాడుతూ... à°¦‌ర్శ‌కుడు, నిర్మాత ఇద్ద‌రూ ఎంతో అభిరుచి ఉన్న వ్య‌క్తులు. సెల‌క్టివ్ à°—à°¾ సినిమాలు చేస్తూ వెళ్తోన్న à°¤‌రుణంలో à°ˆ à°•‌à°¥ నా à°¦‌గ్గ‌à°°‌కు à°µ‌చ్చింది. ఇందులో నా క్యార‌క్ట‌ర్ చాలా స్ట్రాంగ్ à°—à°¾ ఉంటుంది అన్నారు.


సంగీత à°¦‌ర్శ‌కుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ... పూర్ణ గారు హీరోయిన్ à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ సీమ‌à°Ÿ‌పాకాయ్ చిత్రంలో నేనొక పాట రాశాను. అదే పూర్ణ‌గారు మెయిన్ లీడ్ లో à°¨‌టిస్తోన్న చిత్రానికి మ్యూజిక్ చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. à°ˆ సినిమా విష‌యానికొస్తే à°¦‌ర్శ‌కుడు క్లారిటీతో ఉన్నారు. పాట‌లకు మంచి సంద‌ర్భాలు ఇస్తున్నారు. నిర్మాత కూడా మ్యూజిక్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాకుండా క్వాలిటీగా రావ‌డానికి à°¸‌à°¹‌à°•‌రిస్తున్నారు అన్నారు.


పూర్ణ మెయిన్ లీడ్ లో à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ః బాల్ రెడ్డి; à°¸‌ంగీతంః భీమ్స్ సిసిరోలియో; స్టోరి డైలాగ్స్ః ముద్దు కృష్ణ; పిఆర్ఓః వంగాల కుమార‌స్వామి; నిర్మాతః గౌరికృష్ణ‌; à°¦‌ర్శ‌à°•‌త్వంః అన్నం చిన్నికృష్ణ‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !