View

'పూర్ణ' ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు - నిర్మాత

Friday,April14th,2017, 11:54 AM

డిఎస్‌ఆర్‌వి మీడియా పతాకంపై పివిఆర్‌ పిక్చర్స్‌ అసోషియేషన్‌లో తెలంగాణ ముద్దుబిడ్డ పూర్ణ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి, గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాందించడం, à°† క్రమంలో ఆమె జీవిత చరిత్రను 'పూర్ణ'à°—à°¾ హిందీ, తెలుగులో చిత్రాన్ని రూపొందించడం తెలిసిందే. à°ˆ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ తమ సంతోషాన్ని విలేఖరులతో పంచుకున్నారు.


à°ˆ కార్యక్రమంలో పూర్ణతో పాటు ప్రవీణ్‌కుమార్‌ ఐపీఎస్‌, ఆనంద్‌, అతిధి, నిర్మాత దేవదాసు మోదుగు (à°¡à°¿.à°¡à°¿), పివిఆర్‌ ప్రతినిధి ఉదయ్‌ మొదలగు వారు పాల్గొన్నారు.


à°ˆ సందర్భంగా చిత్ర నిర్మాత దేవదాసు మోదుగు (à°¡à°¿.à°¡à°¿) మాట్లాడుతూ - తెలంగాణ ముద్దు బిడ్డ, గిరిజన పుత్రిక అయిన పూర్ణ, ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన విషయం తెలిసిందే. ఆమె జీవిత చరిత్రను 'పూర్ణ' అనే టైటిల్‌తో తెరకెక్కించడం జరిగింది. తెలుగు ప్రేక్షకులకు à°ˆ చిత్రాన్ని అందించే అవకాశం దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. à°ˆ అవకాశం నాకు కల్పించిన పివిఆర్‌ పిక్చర్స్‌ వారికి, అలాగే ప్రవీణ్‌కుమార్‌ ఐపీఎస్‌ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే à°ˆ చిత్ర విడుదలకు ఎంతగానో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, à°ˆ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అన్నారు.


ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ మాట్లాడుతూ - ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన నా జీవిత చరిత్రను సినిమాగా తీయడం అంటే చాలా సంతోషించే విషయమే. à°ˆ కార్యక్రమంలో నాకు సహకరించి, నన్ను ఇంతటి దానిని చేసిన అందరికీ ధన్యవాదాలు. à°ˆ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని..మరికొందరు మన దేశ, రాష్ట్ర కీర్తిని పెంచాలని కోరుకుంటున్నాను అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !