View

పోస్టర్ టైటిల్ ఆవిష్కరణ విశేషాలు

Wednesday,December05th,2018, 03:10 AM

శ్రీ సాయి పుష్ప క్రియేష‌న్స్ లో à°Ÿà°¿.à°Žà°‚.ఆర్ à°¦‌ర్శ‌కుడు à°—à°¾, విజ‌య్ à°§‌à°°‌ణ్, అక్షతసోనావానే, రాశిసింగ్ హీరో హీరోయిన్స్ à°—à°¾ శేఖ‌ర్ రెడ్డి, గంగారెడ్డి, ఐ.జి.రెడ్డి నిర్మాత‌లు à°—à°¾ "పోస్టర్" అనే సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే à°ˆ చిత్రం 80శాతం చిత్రీక‌à°°‌à°£ పూర్త‌యింది. à°ˆ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.


శివాజీ రాజా మాట్లాడుతూ - à°’à°• à°¦‌ర్శ‌కుడికి ఇది మొదటి సినిమా అయిన క్లారిటీగా, బాగా చేస్తున్నాడు. ప్ర‌తి ఒక్క‌రూ à°ˆ సినిమాని తమ సొంత సినిమాలా ఫీలయ్యి à°ª‌ని చేస్తున్నారు. à°•‌à°¥‌కు కరెక్ట్ à°—à°¾ సరిపోయే టైటిల్ "పోస్టర్" అన్నారు.


నటి మధుమణి మాట్లాడుతూ - హీరో తల్లిగా ఈ సినిమాలో నటిస్తున్నాను. డైరెక్టర్ పోస్టర్ కథ చెప్పినప్పుడే చాలా బాగా నచ్చింది. మధ్య తరగతి కుటుంబంలో కష్టనష్టాలను చూపిస్తూ ఒక కుర్రాడు ఉన్నత స్థానంలోకి వెళ్ళితే ఆ తల్లిదండ్రులు పొందే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు TMR గారికి, కృతజ్ఞతలు అన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°®‌హిపాల్ రెడ్డి మాట్లాడుతూ - కొత్త పాత à°¤‌à°°à°‚ à°¨‌టీన‌టుల‌తో తీస్తున్న చిత్ర‌మిది. సిద్ధిపేట à°ª‌à°°à°¿à°¸‌రాల్లో, హైదరాబాద్ లో షూటింగ్ చెయ్యడం జరిగింది. సినిమా బ్యాక్ డ్రాప్ లో జరిగే à°•‌à°¥ ఇది. పోస్ట‌ర్‌లు కూడా అతికించుకునెందుకు పనికి రాని à°“ కుర్రాడు పోస్టర్ మీదికి ఎలా ఎక్కాడు అనేది ఇంట్రస్టింగ్ డ్రామా తో చెప్పడం జరిగింది అన్నారు.


హీరో విజయ్ దరణ్ మాట్లాడుతూ - à°’à°• మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాతో పాటు అన్ని ఎమోష‌న్స్ ఉన్న చిత్ర‌మిది.. à°²‌వ్, డ్రామా ఆక‌ట్టుకుంటాయి అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ - 80 శాతం టాకీ, రెండు పాటలు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు పాటలు ఔట్ డోర్ లో చిత్రీకరించడం జరుగుతుంది అని తెలిపారు.


శివాజీరాజా, కాశీ విశ్వ‌నాథ్, à°®‌ధుమ‌ణి, రామ‌రాజు, నివాస్, స్వ‌ప్నిక‌, కీర్తికా, అరుణ్ బాబు à°¤‌దిత‌రులు à°¨‌టించారు. à°ˆ చిత్రానికి సంభాష‌à°£‌లు: నివాస్. కెమెరా: శ్రీ‌కాంత్‌, సంగీతం : శాండీ అద్దంకి, పాట‌లు: పెద్దాడ మూర్తి, చైత‌న్య à°µ‌ర్మ‌, à°²‌క్ష్మీ ప్రియాంక‌, డ్యాన్స్‌: à°…à°œ‌య్ శివ‌శంక‌ర్, అమిత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: ఆర్.శ్రీ‌నివాస్ రెడ్డి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !