View

లాంఛనంగా ప్రారంభమైన గౌత‌మ్స్ఈగ‌ల్ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రై.లి మూవీ

Sunday,August06th,2023, 04:36 PM

చైత‌న్య రావ్‌, హృతికా శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా గౌత‌మ్స్ ఈగ‌ల్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ ప్రై.లి బ్యాన‌ర్‌పై సాయి తేజ à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°Žà°‚.గౌతమ్ నిర్మాత‌à°—à°¾ రూపొందుతోన్న చిత్రం ఆదివారం ఉద‌యం లాంఛ‌నంగా హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ కొట్టగా ఎఫ్‌డీసీ చైర్మ‌న్ అనీల్ కురుమాంచ‌లం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బెక్కం వేణు గోపాల్ గౌర‌à°µ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. నిర్మాత à°Žà°‚.గౌత‌మ్‌, సి.à°•‌ళ్యాణ్ చేతుల మీదుగా డైరెక్ట‌ర్ స్క్రిప్ట్‌ను అందుకున్నారు. నిర్మాత రాచాల యుగంధ‌ర్ ప్ర‌త్యేక అతిథిగా హాజ‌à°°‌య్యారు. అలాగే à°ª‌లువురు సినీ సెల‌బ్రిటీలు à°ˆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

 

à°ˆ సంద‌ర్భంగా...
చిత్ర నిర్మాత à°Žà°‚.గౌతమ్ మాట్లాడుతూ ‘‘మా గౌత‌మ్స్ ఈగ‌ల్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ ప్రై.లి బ్యాన‌ర్‌లో మేం చేస్తున్న తొలి సినిమా ఇది. చైత‌న్య రావ్‌, హృతికా శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా à°¨‌టిస్తున్నారు. డైరెక్ట‌ర్ సాయితేజ à°“ à°¡à°¿à°«‌రెంట్ పాయింట్‌తో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. కొత్త‌à°—à°¾ పెళ్లైన జంట‌లో à°­‌ర్త కొన్ని అనుకోని à°ª‌రిస్థితులు ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది. దాన్ని తనెలా హ్యాండిల్ చేశాడ‌నే à°•‌థాంశంతో సినిమా రూపొంద‌నుంది. మంచి కామెడీ, à°²‌వ్‌, ఎమోష‌న్స్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌, యూత్‌ను ఆక‌ట్టుకునే అంశాల మేళ‌వింపుంగా సినిమా ఆక‌ట్టుకోనుంది. సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌à°°‌లోనే తెలియజేస్తాం’’ అన్నారు.


à°¨‌టీన‌టులు:
చైత‌న్య రావ్‌, హృతికా శ్రీనివాస్‌, కృష్ణ చైత‌న్య‌, సాయి శ్రీనివాస్‌, సుద‌ర్శ‌న్‌, à°®‌హేష్ à°…à°šà°‚à°Ÿ‌, à°®‌హేష్ విట్టా, రాజేష్ ఉల్లి, షిన్నింగ్ à°«‌ణి à°¤‌దిత‌రులు


సాంకేతిక à°µ‌ర్గం:
బ్యాన‌ర్: గౌత‌మ్స్ ఈగ‌ల్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ ప్రై.లి
నిర్మాత: ఎం.గౌతమ్
రైట‌ర్‌, డైరెక్ట‌ర్‌: సాయితేజ‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: మోహ‌న్ పున్న
లైన్ ప్రొడ్యూస‌ర్‌: వంశీ కృష్ణ‌
సినిమాటోగ్ర‌à°«à±€: పి.సి.మౌళి
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: విజ‌య్ ముక్తావ‌à°°‌పు
మ్యూజిక్‌: గ్యాని
ఆర్ట్‌: రామాంజ‌నేయులు
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కాస à°•à°¿à°°‌ణ్ కుమార్‌
కొరియోగ్రాఫ‌ర్‌: జెడి మాస్ట‌ర్‌
కాస్ట్యూమ్స్‌: à°ª‌్ర‌దీప్తి భూమ
పి.ఆర్‌.à°’: à°µ‌ంశీ కాకా, దుద్ది శ్రీను



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !