View

ప్రేమ పావురాలు... ఫీల్ గుడ్ లవ్ స్టోరీ!

Tuesday,February13th,2018, 03:18 PM

నయనతార ప్రధాన పాత్రలొ వాసుకీ లాంటి సంచలన సినిమాను అందించిన శ్రీరామ్ సినిమా బ్యానర్ లో వస్తొన్న రెండో చిత్రం "ప్రేమ పావురాలు". గతేడాది తమిళ్ లో "కాదల్ కన్ కట్టుదే " పేరుతొ చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ఇప్పుడు తెలుగులొనూ విడుదలకు సిద్దమవుతోంది.


నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ - ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా విడుదలై 2017 లొ దిబెస్ట్ లవ్ స్టొరీగా తమిళ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకున్న చిత్రం "కాదల్ కన్ కట్టుదే ". ప్రధాన‌పాత్రల్లొ నటించిన కెజి, అతుల్య లు à°ˆ సినిమా తో ఓవర్ నైట్ స్టార్స్ à°—à°¾ ఎదిగారు. తెలుగులో à°ˆ చిత్రాన్ని నేరుగా రీమెక్ చెయాలనుకున్నా, ఓరిజినల్ వెర్షెనంత ప్రెష్ à°—à°¾ నెచురల్ à°—à°¾ సినిమా ఔట్ పుట్ రాదని భావించి , డబ్ చెస్తున్నాము. ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు శివరాజ్ .ఆర్ అందించిన à°•à°§, కథనాలతో పాటు లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణ à°—à°¾ నిలుస్తాయి.పవన్ సంగీతం , ఆర్.ఆర్. మరో ఎసెట్ à°—à°¾ చెప్పుకొవచ్చు. స్ట్రైయిట్ తెలుగు సినిమా తరహా లొనె క్వాలిటీ à°—à°¾ డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. సమ్మర్ లో సినిమాను విడుదల చెస్తామన్నారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !