View

ప్రేమ‌జంట‌ ప్రీ రిలీజ్ వేడుక విశేషాలు

Wednesday,June19th,2019, 12:00 PM

సన్ వుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ప్రణీత్, సుమయ జంట‌à°—à°¾ à°¨‌టిస్తోన్న చిత్రం `ప్రేమ‌జంట‌`. స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై à°¦‌గ్గుబాటి à°µ‌రుణ్ à°ˆ చిత్రాన్ని జూన్ 28à°¨ విడుద‌à°² చేస్తున్నారు. మహేష్ మొగుళ్ళూరి నిర్మాత. నిఖిలేష్ తొగరి à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. à°ˆ సినిమా రీసెంట్‌à°—à°¾ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/à°Ž` à°¸‌ర్టిఫికేట్‌ను పొందింది. మంగ‌ళవారం à°ˆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా డైరెక్ట‌ర్ సాగ‌ర్‌, à°Ÿà°¿.ప్ర‌à°¸‌న్న‌కుమార్ పాల్గొన్నారు. డైరెక్ట‌ర్ సాగ‌ర్ ఆడియో సీడీల‌ను విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా..


డైరెక్ట‌ర్ సాగ‌ర్ మాట్లాడుతూ ``ట్రైల‌ర్‌, పాట‌ల్లో చూపించినట్టుగా à°ˆ చిత్రంలోని ప్రేమ జంట సూసైడ్ వరకు వెళ్లారంటే ఎన్ని కష్టాలు పడ్డారో అర్థమవుతోంది. పిక్చరైజేషన్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా చాలా బావున్నాయి. అమ్మాయి అబ్బాయి కూడా బాగా నటించారు. అందంగా ఉన్నారు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను`` అన్నారు.


తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ``సినిమాను ప్రతిఒక్కరూ నిర్మిస్తారు కానీ విడుదల వరకు తీసుకురావడం à°…à°‚à°¤ తెలికేమీ కాదు. కానీ à°ˆ చిత్ర నిర్మాత మహేష్ గారు à°† కష్టాన్ని అధిగమించినట్టు కనిపిస్తున్నారు. ఆయన పెట్టిన డబ్బు తిరిగి రావాల‌ని కోరుకుంటున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ à°—à°¾ కనపడుతుంది. ఇటీవల వచ్చిన యూత్ ఫుల్ కంటెంట్‌తో ఉన్న మూవీస్ అన్నీ సక్సెస్ అవుతున్నాయి. à°ˆ `ప్రేమ జంట` కూడా విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను`` అన్నారు.


దగ్గుబాటి వరుణ్ మాట్లాడుతూ ``మా బ్యానర్ లో ఈ సినిమా విడుదల కానుండడం చాలా ఆనందంగా ఉంది. కంటెంట్ గురుంచి తెలియగానే వెంటనే సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాము. నిఖిలేష్ మహేశ్ ఇద్దరూ స్నేహితులు అవడంతో ఈ సినిమాను ఎంకరేజ్ చేశాను. మంచి సబ్జెక్ట్ తో వస్తున్నాం ఆదరించండి`` అన్నారు.


నిర్మాత మహేష్ మాట్లాడుతూ `` సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న నేను సినీ ఫీల్డ్ లోనికి రావడం జరిగింది. కంటెంట్ చాలా బాగుంది. గ్రేస్ ఫుల్ అబ్బాయి, బ్యూటిఫుల్ అమ్మాయి ల ప్రేమే ఈ చిత్రం. అందరికీ నచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు నిఖిలేష్ మిమ్మల్ని తప్పకుండా అలరించే చిత్రం అవుతుంది`` అన్నారు.


దర్శకుడు నిఖిలేష్ మాట్లాడుతూ `` పదమూడేళ్ల క్రితం à°“ à°•à°² కన్నాను. à°† à°•à°² ఇప్పుడు ఇలా నిర్మాత మహేష్ వలన à°ˆ రోజు నిజమైంది. మహేష్ నా స్నేహితుడు మా జర్నీ లో సినిమాపై ఇంట్రెస్టింగ్ తో అడుగుపెట్టడం జరిగింది. ఔట్ ఫుట్ చాలా బాగోచ్చింది. పెళ్లి చేసుకోవడానికి ఉన్న వయసు. ప్రేమించడానికి పనికి రాదా... ? à°’à°• వేళ ప్రేనిస్తే ఎలాంటి పరుణామాలను ఎదుర్కుంటారనే ముఖ్యాంశాలు à°ˆ ప్రేమజంట సినిమాలో చూపించాం. సహజంగా తీసిన కథాంశం కనుకే సహజంగా ఉన్న యాక్టర్స్‌ని తీసుక‌న్నాం. మ్యూజిక్ కూడా అద్భుతంగా వచ్చింది. నిర్మాత మహేష్ పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగితీరుతుంది..అది à°ˆ నెల 28à°¨ సినిమా విడుదలైన తరువాత మీకే అర్థం అవుతుందని చెప్పుకొచ్చారు.


హీరోయిన్ సుమయ‌ మాట్లాడుతూ `` నాకు యాక్టింగ్ లో జీరో నాలెడ్జ్. కానీ డైరెక్టర్ సర్ ఎంతో ప్రొత్సహించారు. అందరం కష్టపడి పనిచేసాము. మా కష్టం యెక్క ఫలితం దాని తాలూకు విజయం సినిమా విడుదల అయ్యాక తెలుస్తుంది. బ్యూటిఫుల్ లవ్ స్టొరీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా`` అని తెలిపారు.


ప్రసన్న కుమార్, టిక్ టాక్ దినేష్, బెంజ్ బాబు, సురేష్ శెట్టి పల్లి లతో పాటు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


రామ్ ప్రణీత్, సుమయ , రాజా రవీంద్ర, ఉత్తేజ్, షఫీ, సూర్య, బెంజ్ బాబు, దినేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: నిఖిలేష్, డిఓపి: సురేష్ శెట్టిపల్లి, ఎడిటర్: ఎమ్ ఆర్. వర్మ, డిటీఎస్: కృష్ణం రాజు, సౌండ్ ఈఫ్: యతి రాజు, ప్రొడ్యూసర్: మహేష్ మొగులూరి, డైరెక్టర్: నిఖిలేష్ తోగరి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !