View

ప్రేమ కథా చిత్రం 2 ఫస్ట్ లుక్ రిలీజ్

Thursday,October18th,2018, 11:29 AM

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో à°•à°®‌ర్షియ‌ల్ à°¸‌క్స‌స్ ని సాదించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 à°—à°¾ తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌à°•‌థాచిత్ర‌మ్2 . ఈచిత్రంతో à°¹‌à°°à°¿ కిషన్ à°¦‌ర్శ‌కుడుగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిధ్ధి ఇద్నాని జంట‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. ఎక్క‌à°¡à°¿à°•à°¿ పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంలో à°¤‌à°¨ పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ à°—à°¾ à°¨‌టిస్తుంది. ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌ "ప్రేమ కథా చిత్రం 2" సినిమా మెద‌టిలుక్ ని విజ‌à°¯‌à°¦‌à°¶‌మి సంద‌ర్బంగా విడుద‌à°² చేశాము. 'బ్యాక్ టూ ఫియర్ అనే క్యాప్షన్ తో ఇప్ప‌టికే 90% షూటింగ్ పూర్తిచేసుకుని à°®‌రో రెండు పాట‌లు, క్లైమాక్స్ మిన‌à°¹ షూటింగ్ పార్ట్ ని పూర్తిచేసుకంది. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి à°¨‌వంబ‌ర్ à°šà°¿à°µ‌à°°à°¿ వారంలో విడుద‌à°²‌à°•à°¿ à°¸‌న్నాహ‌లు చేస్తున్నారు...


à°ˆ సందర్భంగా చిత్ర నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... ఆర్ పి ఏ క్రెయేషన్స్ బ్యానర్లో వచ్చిన ప్రేమ కథా చిత్రం, జక్కన్న సూపర్ హిట్స్ à°—à°¾ మా సంస్థ కు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రేమ కథా చిత్రం హిలేరియస్ కామెడీ తో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు à°ˆ చిత్రానికి సీక్వెల్ à°—à°¾ ప్రేమ కథా చిత్రం 2 ప్రారంభించాం. సుమంత్ ఆశ్విన్ , సిధ్ధి ఇద్నాని లు జంట‌à°—à°¾ నటిస్తున్నారు. ఎక్క‌à°¡à°¿à°•à°¿ పొతావు చిన్న‌వాడా చిత్రంతో క్రేజి హీరోయిన్ à°—à°¾ మారిన నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ à°—à°¾ à°¨‌టిస్తుంది. à°¹‌à°°à°¿ కిషన్ ను దర్శకుడు à°—à°¾ పరిచయం అవుతున్నాడు. లవ్ అండ్ à°¹‌ర్ర‌ర్ కామెడి ఎంటర్టైనర్ à°—à°¾ అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే à°•à°¥ ఇది. మా బ్యానర్ à°•à°¿ మరొక సూపర్ హిట్ చిత్రం à°—à°¾ నిలుస్తుందని నమ్ముతున్నాం. విజ‌à°¯‌à°¦‌à°¶‌మి సంద‌ర్భంగా మెద‌à°Ÿà°¿ లుక్ ని విడుద‌à°² చేసాం.. à°ˆ నెల 22 నుండి బ్యాల‌న్స్ రెండు సాంగ్స్‌, క్లైమాక్స్ ని షూట్ చేసి, à°¨‌వంబ‌ర్ నెలాఖ‌రుకి విడ‌దుల à°¸‌న్నాహ‌లు చేస్తున్నాం.


à°¨‌టీన‌టులు..

సుమంత్ అశ్విన్‌, నందిత శ్వేత‌, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ‌, విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీను, ఎన్‌.à°Ÿà°¿.వి.సాయి à°¤‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు :
కెమెరామెన్ - సి. రాం ప్రసాద్,
ఎడిటర్ - ఉద్ధవ్ à°¯‌స్‌.బి
సంగీతం - జె.బి
డైలాగ్ రైటర్ - à°—‌ణేష్‌
లిరిక్ రైట‌ర్‌- అనంత్ శ్రీరామ్,కాస‌ర్ల్య శ్యామ్‌, పూర్ణా చారి.
ఆర్ట్ - కృష్ణ‌
కో ప్రొడ్యూసర్స్ - ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి
నిర్మాత - ఆర్. సుదర్శన్ రెడ్డి
దర్శకుడు - హరి కిషన్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !