View

ప్రేమకథాచిత్రమ్ 2.. ఉగాది కానుకగా గ్రాండ్ రిలీజ్

Tuesday,March26th,2019, 02:55 PM

ఆర్.పి.ఏ క్రియేష‌న్స్ à°ª‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి సార‌థ్యంలో తెర‌కెక్కుతున్న హార్రర్ కామెడీ సినిమా ప్రేమ‌à°•‌థాచిత్ర‌మ్ 2. à°—‌తంలో ఇదే బ్యాన‌ర్ లో విడుద‌లై బ్లాక్ à°¬‌స్ట‌ర్ హిట్ à°—à°¾ నిలిచి, హార‌ర్ కామెడీ సినిమాల‌కు తెలుగునాట ట్రెండ్ క్రియేట్ చేసిన ప్రేమ‌à°•‌థా చిత్ర‌మ్ కు సీక్వెల్ à°—à°¾ ప్రేమ‌à°•‌థాచిత్ర‌మ్ 2 రెడీ అయింది. à°ˆ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ U/A సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో à°ˆ సినిమా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. à°ˆ చిత్రంతో à°¹‌à°°à°¿ కిషన్ à°¦‌ర్శ‌కుడుగా à°ª‌à°°à°¿à°š‌యమౌతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇద్నాని జంట‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. ఎక్క‌à°¡à°¿à°•à°¿ పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌ డూప‌ర్ హిట్ చిత్రంలో à°¤‌à°¨ పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ à°—à°¾ à°¨‌టిస్తోంది. సూప‌ర్ కామెడీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ మొద‌à°Ÿà°¿ పార్ట్‌à°•à°¿ ధీటుగా à°µ‌స్తున్న à°ˆ చిత్రానికి నందిత శ్వేతా à°¨‌à°Ÿ‌à°¨ మరో ప్ల‌స్ అవుతుంది. "ప్రేమ కథా చిత్రం 2" చిత్రానికి మరో ఆకర్షణ రావు రమేష్. ఆయన నటనకే కాదు వాయిస్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. à°ˆ చిత్రం రావు రమేష్ వాయిస్ ఓవర్ తో నడుస్తుంది. తాజాగా విడులైన à°ˆ సినిమా ట్రైల‌ర్ కు సోష‌ల్ మీడియాలో ఫుల్ క్రేజ్ à°²‌భించింది. ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 6à°¨ à°ˆ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ à°—à°¾ విడుద‌à°² చేయ‌డానికి నిర్మాత‌లు à°¸‌న్నాహాలు చేస్తున్నారు.


à°ˆ సంద‌ర్భంగా నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ‌à°•‌థా చిత్ర‌మ్ à°Žà°‚à°¤‌à°Ÿà°¿ à°˜‌à°¨‌విజ‌యం సాధించిందో à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలిసిందే. దీనికి సీక్వెల్ à°—à°¾ à°µ‌స్తున్న ప్రేమ‌à°•‌థాచిత్ర‌మ్ 2 ని కూడా అంతే క్రేజ్ తో రూపొందిస్తున్నాం. à°ˆ చిత్రం సెన్సార్ సభ్యుల ప్రశంసలతో క్లీన్ U/A సర్టిఫికెట్ పొందింది. ఇక à°ˆ చిత్రంలో నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ à°—à°¾ నటిస్తోంది. అలాగే సుమంత్ అశ్విన్ హీరోగా, సిధ్ధి ఇద్నాని à°®‌రో హీరోయిన్ à°—à°¾ నటిస్తున్నారు. విధ్యుల్లేఖ‌, ప్ర‌భాస్ శ్రీను à°®‌ధ్య à°µ‌చ్చే కామెడీ హిలేరియస్ à°—à°¾ ఉంటుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేశాము. ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 6à°¨‌ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ à°—à°¾ రిలీజ్ చేయనున్నాం. పూర్తి à°¸‌ర్‌ప్రైజింగ్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ à°—à°¾ తెర‌కెక్కుతున్న మా ప్రేమ‌à°•‌థాచిత్ర‌మ్ 2 అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుందనే నమ్మకముంది. అని అన్నారు


à°¨‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నందిత శ్వేత‌, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ‌, విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీను, ఎన్‌.à°Ÿà°¿.వి.సాయి à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు :
కెమెరామెన్ - సి. రాం ప్రసాద్,
ఎడిటర్ - ఉద్ధవ్ à°¯‌స్‌.బి
సంగీతం - జె.బి
డైలాగ్ రైటర్ - à°—‌ణేష్‌
లిరిక్ రైట‌ర్‌- అనంత్ శ్రీరామ్,కాస‌ర్ల్య శ్యామ్‌, పూర్ణా చారి.
పీఆర్వో - ఏలూరు శ్రీను
ఆర్ట్ - కృష్ణ‌
కో ప్రొడ్యూసర్స్ - ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి
నిర్మాత - ఆర్. సుదర్శన్ రెడ్డి
దర్శకుడు - హరి కిషన్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !