View

ప్రేమపిపాసి 3వ సింగిల్ ని లాంచ్ చేసిన తలసాని

Saturday,March07th,2020, 12:37 PM

జీపీయస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ఎస్‌.ఎస్‌. ఆర్ట్‌ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్‌ పతాకాలపై రాహుల్‌ భాయ్‌ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్‌ నిర్మించిన à°ˆ చిత్రానికి పి.ఎస్‌ రామకృష్ణ (ఆర్‌.కె) నిర్మాత.  à°®à±à°°à°³à±€ రామస్వామి (యం.ఆర్‌) దర్శకుడు. à°ˆ నెల 13à°¨ సినిమా గ్రాండ్ à°—à°¾ విడుదల కాబోతుంది.  à°ˆ సినిమా నుంచి మూడో సింగిల్ 'ఐ ఫోన్ à°…à°‚à°Ÿà°¿ పిల్లంటూ' అనే సాంగ్ ని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంచ్ చేశారు.


à°ˆ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఇప్పటి ట్రెండ్ à°•à°¿ తగ్గట్టుగా సాంగ్ చాలా బావుంది.  à°ˆ నెల 13à°¨ రిలీజ్ కాబోతున్న సినిమా సక్సెస్ సాధించి  à°Ÿà±€à°®à± అందరికి మంచి పేరు రావాలని అన్నారు. 


దర్శకుడు మాట్లాడుతూ – ట్రైలర్‌ విడుదలైన తర్వాత సినిమాకి మంచి హైప్‌ వచ్చింది. ఇటీవల మా సినిమా యూనిట్‌తో పాటు కొంతమంది యూత్‌కు సినిమా చూపించాం. అందరూ ఇప్పటి ట్రెండ్‌కన్నా అడ్వాన్డ్స్‌à°—à°¾ ఉందన్నారు. నిజమైన ప్రేమంటే ఎలా ఉంటుందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే. ట్రైలర్‌కు, ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు బజ్‌ వచ్చింది. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.


జీపీయస్‌. à°œà°¿à°ªà°¿à°Žà°¸à±‌, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, జ్యోతి రాజ్‌ పుత్‌, మమత శ్రీ చౌదరి, ఢీ జోడి ఫేమ్‌’ à°…à°‚à°•à°¿à°¤ , బిగ్‌ బాస్‌ ఫేమ్‌ బందగీ కర్ల ,  à°¸à°‚జన చౌదరి, సుమన్‌, భార్గవ్‌, షేకింగ్‌ శేషు, జబ్బర్దస్థ్‌ రాజమౌళి, ఫసక్‌  à°¶à°¶à°¿, ఫన్‌ బకెట్‌ భరత్‌ తదితరులు  à°¨à°Ÿà°¿à°¸à±à°¤à±‹à°¨à±à°¨ à°ˆ చిత్రానికి డీఓపీ తిరుమల  à°°à±‹à°¡à±à°°à°¿à°—్జ్‌ , మ్యూజిక్‌: ఆర్స్‌, పాటలు  : సురేష్‌ ఉపాధ్యాయ-à°…à°² రాజు, సౌండ్‌ డిజైన్‌ :యతిరాజ్‌ , పీఆర్వో : వంగాల  à°•à±à°®à°¾à°°à°¸à±à°µà°¾à°®à°¿, ఎడిటర్‌: ఎస్‌ శివ కిరణ్‌, ఫైట్స్‌: మిస్టర్‌ దేవ్‌,  à°•à±‹-ప్రొడ్యూసర్స్‌ : రాహుల్‌ పండిట్‌, జిఎస్‌ రావు, వై వెంకట లక్ష్మి , అసోసియేట్  à°ªà±à°°à±Šà°¡à±à°¯à±‚సర్‌ :యుగంధర్‌ కొడవటి , ప్రొడ్యూసర్‌ : పియస్‌ రామకృష్ణ (ఆర్కే), à°°à°šà°¨-దర్శకత్వం: మురళి రామస్వామి  (ఎమ్‌ .ర్‌ ). 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !