View

ప్రేమ పిపాసి మోషన్ పోస్టర్ లాంచ్ 

Saturday,September14th,2019, 12:47 PM

ఎస్ఎస్ ఆర్ట్  à°ªà±à°°à±Šà°¡‌క్ష‌న్స్  à°ªà°¤à°¾à°•à°‚ పై  à°°à°¾à°¹à±à°²à± బాయ్ మీడియా అండ్ దుర్గ‌శ్రీ ఫిలింస్ తో కలిసి  à°ªà°¿.ఎస్.రామ‌కృష్ణ(ఆర్‌.కె) నిర్మిస్తోన్న చిత్రం  à°ªà±à°°à±‡à°® పిపాసి ( సెర్చింగ్ à°«‌ర్ ట్రూ à°²‌వ్ అనేది ట్యాగ్ లైన్). ముర‌ళి రామస్వామి అనే నూత‌à°¨  à°¦‌ర్శ‌కుడు à°ˆ  à°šà°¿à°¤à±à°°à°¾à°¨à±à°¨à°¿ డైర‌క్ట్ చేస్తున్నారు. జిపిఎస్,  à°•‌పిలాక్షి à°®‌ల్హోత్రా, సోనాక్షి à°µ‌ర్మ, మౌని, à°®‌à°®‌à°¤‌శ్రీ చౌద‌à°°à°¿ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో, సుమ‌న్ కీల‌à°•‌ పాత్ర‌లో నటిస్తున్నారు. à°ˆ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని à°ˆ శుక్రవారం శిల్పకళావేదికలో ప్రముఖ సీనియర్ నటి జమున, సహజ నటి జయసుధ, నటుడు బాబు మోహన్, నిర్మాతలు  à°¸à°¿. కళ్యాణ్, అంబటి రామకృష్ణ చేతుల మీదుగా లాంచ్ చేసారు. à°ˆ కార్యాక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు ప్రేమ పిపాసి మోషన్ పోస్టర్ టైటిల్  à°šà°¾à°²à°¾ బావుందంటూ à°ˆ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని  à°†à°•à°¾à°•à±à°·à°¿à°‚చారు. 


నిర్మాత మాట్లాడుతూ... శిల్పకళావేదిక లో వెండి తెర అవార్డ్స్ లో మా సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన విష్ణు గారికి ధన్యవాదాలు. అలాగే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సీనియర్ నటి   జమున, సహజ నటి జయసుధ,  à°¨à°Ÿà±à°¡à± బాబు మోహన్, నిర్మాత లు  à°¸à°¿. కళ్యాణ్ , అంబటి రామకృష్ణ గార్లకు కృతఙ్ఞతలు. సినిమా అనుకున్న విధంగా వచ్చింది. త్వరలో ఆడియో తో పాటు టీజర్ రిలీజ్ చేయడాని ప్లాన్ చేస్తున్నాం అన్నారు. 


చిత్ర à°¦‌ర్శ‌కుడు ముర‌ళి రామ‌స్వామి మాట్లాడుతూ... మా సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన జమున, జయసుధ, బాబూమోహన్ , సి. కళ్యాణ్ , అంబటి గార్లకు ధన్యవాదాలు. ఇప్పటికే సినిమా డబ్బింగ్ పూర్తయింది. ఆర్. ఆర్ జరుగుతోంది. త్వరలో టీజర్ లాంచ్ చేస్తాం. ఇక సిసినిమా స్టోరీ విషయానికొస్తే ...  à°²‌వ్ , రొమాన్స్, కామెడీ తో పాటు యాక్ష‌న్ à°Žà°‚à°Ÿ‌ర్టైన‌ర్  à°—à°¾ à°ˆ చిత్రాన్ని తెర‌కెక్కించాం. మ్యూజిక్ à°•à°¿ స్కోపున్న సినిమా. ప్ర‌తి క్యార‌క్ట‌ర్ ఎంతో నేచ‌à°°‌ల్ à°—à°¾ బిహేవ్ చేస్తూ ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ à°•‌నెక్ట‌య్యేలా ట్రెండీగా ఉంటుంది అన్నారు. 


ఇంకా à°ˆ కార్యక్రమం లో హీరో జిపిఎస్,  à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à±  à°•‌పిలాక్షి à°®‌ల్హోత్రా మరియు చిత్ర టీం పాల్గొన్నారు.

à°«‌న్ బకెట్ భార్గ‌వ్, షేకింగ్ శేషు, à°œ‌à°¬‌ర్ద‌స్త్ రాజ‌మౌళి, à°«‌à°¸‌క్ à°¶‌శి à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ : తిరుమ‌à°² రోడ్రిగ్జ్; మ్యూజిక్ : ఆర్స్ ;  à°ªà°¾à°Ÿ‌లుః సురేష్ ఉపాధ్యాయ‌; à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః ఎస్ .జె. శివ à°•à°¿à°°‌ణ్‌;  à°«à±ˆà°Ÿà±à°¸à± :  à°®à°¿à°¸à±à°Ÿà°°à±  à°¦à±‡à°µà±;  à°•à±‹-ప్రొడ్యూస‌ర్స్ః రాహుల్ పండిట్, జియ‌స్ రావ్;  à°µà±ˆ. వెంక‌à°Ÿ‌à°²‌క్ష్మి;  à°ªà±à°°à±Šà°¡à±à°¯à±‚సర్  పి.à°¯‌స్.రామ‌కృష్ణ‌(ఆర్‌.కె);  à°¡à±ˆà°°‌క్ట‌ర్ః ముర‌ళి రామ‌స్వామి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !