View

హైదరాబాద్ లో  ప్రేమపిపాసి ప్రీ - రిలీజ్ ఈవెంట్.. ఈ 13న విడుదల 

Wednesday,March11th,2020, 11:36 AM

జీపీయస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ఎస్‌.ఎస్‌. ఆర్ట్‌ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్‌ పతాకాలపై రాహుల్‌ భాయ్‌ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్‌ నిర్మించిన à°ˆ చిత్రానికి పి.ఎస్‌ రామకృష్ణ (ఆర్‌.కె) నిర్మాత.  à°®à±à°°à°³à±€ రామస్వామి (యం.ఆర్‌) దర్శకుడు. à°ˆ నెల 13à°¨ సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా మంగళవారం ప్రసాద్ లాబ్స్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.


à°ˆ కార్యక్రమంలో నిర్మాత పిఎస్ రామకృష్ణ మాట్లాడుతూ... డైరెక్టర్ మురళి రామస్వామి, హీరో జిపిఎస్ మంచి స్టోరీ తో నన్ను కలిశారు. స్టోరీ నచ్చి రియల్ ఎస్టేట్ లో ఉన్న నేను   మరో ముగ్గురు మిత్రులతో కలిసి à°ˆ సినిమా  à°¨à°¿à°°à±à°®à°¿à°‚చాను. మా డైరెక్టర్ అనుకున్నదానికన్నా చాలా బాగా తీసాడు. à°ˆ సినిమాతో డైరెక్టర్, హీరో à°•à°¿ మిగతా వారందరికీ మంచి పేరొస్తుంది. మా సినిమాను అర్జున్ రెడ్డి , ఆర్ ఎక్స్ 100 సినిమాలతో  à°ªà±‹à°²à±à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. అలాంటి సక్సెస్ ఫుల్ సినిమాలతో పోల్చడం మంచిదే. కానీ మొదట ఆర్ ఎక్స్ 100 సినిమాను కూడా అర్జున్ రెడ్డి తో పోల్చారు. అయినా ఆర్ ఎక్స్ 100 సినిమా దానికంటూ మంచి మార్క్ క్రియేట్ చేసుకుంది.  à°…లాగే à°ˆ నెల 13à°¨ విదులయ్యే మా సినిమా కూడా న్యూ ట్రెండ్ ని సృష్టిస్తుంది. ఇక పై వచ్చే సినిమాలను ప్రేమ పిపాసి à°² ఉందంటారు అన్నారు. 


డైరెక్టర్ మురళి రామస్వామి మాట్లాడుతూ ... రెండేళ్ల జర్నీఈ సినిమా. హీరో జిపిఎస్ నాకు మంచి మిత్రుడు.  à°ˆ సినిమా కోసం అతన్ని చాలా  à°°à°«à± à°—à°¾ తయారు చేశాను. సినిమాను తన నటనతో నిలబెట్టాడు. మా నిర్మాతలు ఎక్కడా  à°°à°¾à°œà±€ పడలేదు. రిలీజ్ , పబ్లిసిటీ కూడా చాలా గ్రాండ్ à°—à°¾ చేస్తున్నారు. ఆర్స్ మ్యూజిక్, తిరుమల సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా నా టెక్నిషన్స్ టీమ్  à°Žà°‚తో ఎఫర్ట్ పెట్టారు. అందుకే సినిమాను అనుకున్న విధంగా తీయగలిగాను. జెన్యూన్ లవ్ అంటే ఎలా ఉంటుంది. ఎలా ప్రేమించాలి , ఎలా ప్రేమించ కూడదు అనేది మా సినిమాలో చూపించాం అన్నారు.  


హీరో జిపిఎస్ మాట్లాడుతూ... à°ˆ సినిమా కోసం టీం అంతా ఎంతో హార్డ్ వర్క్ చేసింది. మా నిర్మాత చెప్పినట్టు అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 సినిమాలతో మా సినిమాను పోలుస్తున్నారు. కానీ మా సినిమాకు వాటికి సంబంధం లేదు. కచ్చితం à°—à°¾ మా సినిమా మరో ట్రెండ్ సృష్టిస్తుంది.  à°‡à°• ప్రెస్ మీట్స్ లో à°† హీరోలా à°ˆ హీరో లా మాట్లాడు అంటూ మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేసారు... నాకు మాత్రం ఇష్టం లేదు. 13 à°¨ రిలీజ్ అయ్యాక మా సినిమానే మాట్లాడుతుంది అన్నారు. 


మరో నిర్మాత రాహుల్ భాయ్ మాట్లాడుతూ... డైరెక్టర్, హీరో చాలా రెదను కళ్లలా  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°•à± వర్క్ చేసారు. సాంగ్స్, క్లయిమాక్ ,సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్స్ అన్నారు.  


లిరిసిస్ట్ సురేష్ గంగుల మాట్లాడుతూ... మురళి రామ స్వామి క్లారిటీ ఉన్న డైరెక్టర్. ప్రతి పాట  à°¦à°—్గరుండి రాయించుకున్నారు. ఇందులో టీజింగ్, లవ్, రొమాన్స్ , హీరో ఇంట్రడక్షన్  à°‡à°²à°¾ నాలుగు పాటలు రాసాను. ఇప్పటికే సాంగ్స్ à°•à°¿ మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాకి కూడా అదే రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం ఉంది. సినిమా ఫస్ట్ కాపీ చుసాను..  à°¹à±€à°°à±‹  à°œà°¿à°ªà°¿à°Žà°¸à± గారి నాట విశ్వరూపం చూస్తారు. డైరెక్టర్ టాలెంట్ ప్రూవ్ చేసే సినిమా అవుతుంది అన్నారు.  


మరో లిరిసిస్ట్ అలా రాజు మాట్లాడుతూ... ఇందులో ఐ ఫోన్ లాంటి పిల్లంటూ ...అనే ఐటెం సాంగ్ రాసాను. మంచి రెస్పాన్స్ వచ్చింది పాటకి. డైరెక్టర్ మురళి గారు నాతో ట్రెండీ లిరిక్స్ రాయించారు అన్నారు.  


సినిమాటోగ్రాఫర్ తిరుమల  à°°à±‹à°¡à±à°°à°¿à°—్జ్‌ మాట్లాడుతూ... మా డైరెక్టర్ పని రాక్షసుడు. à°ˆ సినిమాకోసం కొత్త కొత్త లొకేషన్స్ లో షూటింగ్ జరిపాం. హీరో కూడా చాలా కష్టపడ్డారు. అందరికి ఆల్ ది బెస్ట్ అన్నారు. 


హీరోయిన్స్ మాట్లాడుతూ... ఒక మంచి సినిమాలో పార్ట్ అయినందుకు హ్యాపీ గా ఉందన్నారు.


ప్రొడక్షన్ డిజైనర్ పండు మాట్లాడుతూ... మా టీం అంతా సహకరించడం తో à°’à°• మంచి సినిమా చేసాం అన్నారు. 


జిపిఎస్‌ , కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, జ్యోతి రాజ్‌ పుత్‌, మమత శ్రీ చౌదరి, ఢీ  à°œà±‹à°¡à°¿ ఫేమ్‌ à°…à°‚à°•à°¿à°¤ , బిగ్‌ బాస్‌ ఫేమ్‌ బందగీ కర్ల, సంజన చౌదరి, సుమన్‌, భార్గవ్‌, షేకింగ్‌ శేషు, జబ్బర్దస్థ్‌ రాజమౌళి, ఫసక్‌  à°¶à°¶à°¿, ఫన్‌ బకెట్‌ భరత్‌ తదితరులు నటిస్తోన్న à°ˆ చిత్రానికి డీఓపీ; తిరుమల  à°°à±‹à°¡à±à°°à°¿à°—్జ్‌ , మ్యూజిక్‌: ఆర్స్‌,  à°ªà°¾à°Ÿà°²à±  : సురేష్‌ గంగుల -à°…à°² రాజు,  à°¸à±Œà°‚డ్‌ డిజైన్‌ :యతిరాజ్‌ , పీఆర్వో : వంగాల  à°•à±à°®à°¾à°°à°¸à±à°µà°¾à°®à°¿ ,  à°Žà°¡à°¿à°Ÿà°°à±‌: ఎస్‌ శివ కిరణ్‌, ఫైట్స్‌: మిస్టర్‌ దేవ్‌,  à°•à±‹-ప్రొడ్యూసర్స్‌ : రాహుల్‌ పండిట్‌, జిఎస్‌ రావు, వై వెంకట లక్ష్మి , అసోసియేట్  à°ªà±à°°à±Šà°¡à±à°¯à±‚సర్‌ :యుగంధర్‌ కొడవటి , ప్రొడ్యూసర్‌ : పియస్‌ రామకృష్ణ (ఆర్కే), à°°à°šà°¨-దర్శకత్వం: మురళి రామస్వామి  (ఎమ్‌ .ర్‌ ). 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !