View

ప్రేమతో నవంబర్ 2వ వారంలో వస్తానంటున్న కార్తీక్!

Monday,October09th,2017, 11:51 AM

మూడు జెన‌రేష‌న్స్ మద్య ప్రేమ ఆప్యాయ‌à°¤‌ల్ని à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించిన‌ చిత్రం `ప్రేమ‌తో మీ కార్తీక్`. à°°à°¿à°·à°¿ ని à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం చేస్తూ à°°‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°ˆ సినిమాతో కార్తికేయ‌, సిమ్రాత్ లు హీరోహీరోయిన్స్ à°—à°¾ à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. షాన్ రెహ‌మాన్ అందించిన ఆడియో అండ్ వీడియో సాంగ్ ని à°¸‌క్స‌స్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు గారి చేతుల మీదుగా విడుదల చేశారు. à°ˆ సాంగ్ à°•à°¿ దాదాపు 1.5 మిలియ‌న్‌ డిజిట‌ల్ వ్యూస్ రావ‌à°Ÿà°‚ విశేషం. చిత్రం విడుద‌à°² à°•à°¿ ముందే ప్ర‌మెష‌న్ నిమిత్తం ఫుల్ సాంగ్ ని విడుద‌à°² చేయ‌à°Ÿà°‚ కూడా తెలుగు లో ఇదే మెట్ట‌మెద‌టిసారి కావ‌à°Ÿà°‚ విశేషం. ఇదిలా వుంటే సాయిప్ర‌కాష్ ఉమ్మ‌డిసింగ్ అందించిన సినిమాటోగ్ర‌à°«à°¿ విజ‌à°µ‌ల్ à°—à°¾ గ్రాండియ‌ర్ à°—à°¾ వుండ‌టంతో ఇంత‌లా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. à°ˆ చిత్రానికి సంభందించిన ట్రైల‌ర్ ని త్వ‌à°°‌లో విడుల చేయ‌నున్నారు. చిత్రాన్ని à°¨‌వంబ‌ర్ రెండ‌à°µ వారంలో విడుదల చేయ‌టానికి à°¸‌న్నాహ‌లు చేస్తున్నారు.


à°¦‌ర్శ‌కుడు à°°à°¿à°·à°¿ మాట్లాడుతూ - మోస్ట్ à°¸‌క్స‌స్ ఫుల్ నిర్మాత దిల్ రాజు గారు చేతుల మీదుగా మా మెద‌à°Ÿà°¿ సాంగ్ విడుద‌à°² చేయ‌à°Ÿà°‚ శుభ‌ప్ర‌దం à°—à°¾ భావిస్తున్నాము. ఎందుకంటే చిన్న చిత్రం లో à°“ సాంగ్ à°•à°¿ 1.5 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్ రావ‌à°Ÿà°‚ విశేషం. అది దిల్ రాజు గారి à°¹‌స్త‌వాసు అని à°¨‌మ్ముతున్నాను. అలాగే మా చిత్రం మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలి à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ à°—à°¾ ప్రేక్ష‌కుల ఆద‌à°°à°£ పొందుతుంది. ఊరు à°µ‌దిలి విదేశాలు వెల్లిన à°“ కొడుకు à°¤‌ను కొల్పోయిన జీవితాన్ని à°¤‌à°¨ కొడుకుకి ఇవ్వాల‌ని చేసిన ప్ర‌à°¯‌త్నంమా చిత్ర మూల‌à°•‌à°¥‌. సీనియ‌ర్ à°¨‌టులు గొల్ల‌పూడి మారుతిరావు గారు, ముర‌ళి à°¶‌ర్మ గారు చాలా మంచి పాత్రల్లో à°¨‌టించారు. మా చిత్రానికి సంభందించిన ట్రైల‌ర్ ని త్వ‌à°°‌లో విడుదల చేస్తాము. చిత్రాన్ని à°¨‌వంబ‌ర్ రెండ‌à°µ వారంలో విడుదల చేస్తాము అన్నారు.


నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ - ప్రేమ‌తో మీ కార్తిక్ చిత్రానికి సంభందించిన సాంగ్ ని విడుదల చేశాము. ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿ 1.5 డిజిట‌ల్ వ్యూస్ రావ‌à°Ÿà°‚ విశేషం. మా అన్న‌య్య గారి అబ్బాయ్ కార్తిక్ హీరో à°—à°¾ చేస్తున్నాడు. మాకు అన్నివిధాల à°¸‌à°¹‌à°•‌రిస్తున్న మీడియా వారికి మా à°§‌న్య‌వాదాలు. అలాగే అతి త్వ‌à°°‌లో చిత్రం యెక్క టీజ‌ర్ ని లాంచ్ చేస్తాము. à°¨‌వంబ‌ర్ రెండ‌à°µ వారంలో చిత్రాన్ని విడుద‌à°² చేస్తాము అన్నారు.


కార్తికేయ‌,సిమ్ర‌త్‌, గొల్ల‌పూడి మారుతీరావు, సుమిత్ర‌, ముర‌ళీశ‌ర్మ‌, పృథ్వీ, ప్ర‌à°—‌తి, ఝాన్సీ, దువ్వాసి, కారుమంచి à°°‌ఘు à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి గీత మన్నం, రమణ శ్రీ గుమ్మకొండ సమర్పకులు సాహిత్యంః శ్రీమ‌ణి, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః à°®‌ధు, ఆర్ట్ః à°¹‌à°°à°¿à°µ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః సాయిప్ర‌కాష్ ఉమ్మ‌డిసింగు, సంగీతంః షాన్ రెహ‌మాన్, లైన్ ప్రొడ్యూస‌ర్ః అశోక్‌రెడ్డి గుమ్మ‌కొండ‌, నిర్మాతః à°°‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ‌, à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వంః à°°à°¿à°·à°¿.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !