View

నిర్మాత సి.కళ్యాణ్ చేతుల మీదుగా డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. మీనబజార్... ఫస్ట్ లుక్, టీజర్ విడుదల

Tuesday,October01st,2019, 11:42 AM

డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. మీనబజార్. టీజర్, ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం మంగళవారం జరిగింది. హీరో మధు సుధన్, హీరోయిన్ శ్రీజిత ఘోష్,  నిర్మాతలు సి.కళ్యాణ్, రామసత్యనారాయణ ముఖ్య అథితులుగా పాల్గొన్నారు.


మీడియా మిత్రులు స్టిల్ ఫోటోగ్రఫర్స్ à°ˆ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. మీనా బజార్., చిత్ర ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర సభ్యులు. 


ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ...
మీనా బజార్., టీజర్ బాగుంది. à°ˆ చిత్రం మంచి సక్సెస్ అయ్యి పార్ట్ 2 కూడా రావాలని కోరుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలు ఆధారంగా à°ˆ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. మంచి చిత్రాలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. à°ˆ మీనా బజార్ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు. 

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ...
ఈ చిత్ర టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది వీరు ఎంత గ్రాండ్ గా సినిమా తీశారో. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. తప్పకుండా ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తాయి. కంటెంట్ బాగున్న చిన్న సినిమాలు సక్సెస్ అవ్వడం సహజమే. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్న అన్నారు.


డైరెక్టర్ రానా సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ...
నేను కన్నడలో à°’à°• సినిమా చేశాను. తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. మంచి కథతో à°ˆ సినిమాను తీసాను. హీరో హీరోయిన్ బాగా చేశారు. మాకు నిర్మత సి.కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు వారికి ధన్యవాదాలు. టీజర్ బాగుందని అందరూ అంటున్నారు. త్వరలో à°ˆ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియజేస్తాము అన్నారు. 


హీరో మధుసూదన్ మాట్లాడుతూ...
మన చుట్టూ జరిగే సంఘటనలు ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ సబ్జెక్ట్ కు కనెక్ట్ అవుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సునీల్ కుమార్ సింగ్ గారికి ధన్యవాదాలు అన్నారు.


హీరోయిన్ శ్రీజిత ఘోష్ మాట్లాడుతూ...
నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో నా పాత్ర మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కావాలి. మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.


నటీనటులు:
వైభవీ జోషిశ్రీజిత ఘోష్
మధుసూధన్
రాజేష్ నటరంగ
రానా సునీల్ కుమార్ సింగ్
మధు సుధన్శ్రీజిత ఘోష్
అరవింద్ రావ్
జీవ
మనిత
వేణుగోపాల్
సాంకేతిక నిపుణులు:
à°•à°¥, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం : రానా à°¸à±à°¨à±€à°²à± కుమార్ సింగ్నిర్మాత: నాగేంద్ర సింగ్
కెమెరామెన్: మ్యాథీవ్
సంగీతం: కద్రీ మనికాంత్
ఎడిటర్: శ్రీకాంత్
కొరియోగ్రాఫర్: సుజి, అని, కల్పన్
ఫైట్స్: రియల్ సతీష్
పి.ఆర్.ఓ: మధు విఆర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !