View

కథపై నమ్మకంతోనే 3 భాషల్లో ఉండిపోరాదే చిత్రాన్ని నిర్మించా - నిర్మాత డా.లింగేశ్వర్

Sunday,June23rd,2019, 02:16 PM

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చ‌ర్స్ à°ª‌తాకంపై à°¤‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా à°¨‌వీన్ నాయ‌ని à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°¡à°¾.లింగేశ్వ‌ర్ నిర్మిస్తోన్న చిత్రం 'ఉండిపోరాదే'. à°ˆ చిత్రం ప్రమోషన్ లో భాగంగా తండ్రి గొప్పతనాన్ని తెలియజేసే పాటను విడుదల చేశారు. ప్రముఖ గాయని చిత్ర à°ˆ పాటను పాడగా.... ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. సాబూ వర్గీస్ సంగీతం అందించారు.


షూటింగ్ పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు à°¶‌రవేగంగా à°œ‌రుపుకుంటోంది. à°ˆ చిత్రాన్ని అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై నెలాఖ‌రుకి విడుద‌à°² చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నారు.


à°ˆ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. కూతురు తండ్రి కొసం పాడే à°ˆ సాంగ్ ని సుద్దాల అశోక్ తేజ గారు లిరిక్స్ అందించడం చిత్ర గారు పాడ‌à°Ÿà°‚ à°ˆ సాంగ్ హైలెట్స్ అని చెప్పాలి. చాలా à°š‌క్క‌à°Ÿà°¿ విలువున్న సాంగ్ .. ఆడ‌పిల్ల ని à°¤‌క్కువుగా చూడ‌కూడ‌దు.. ఆడ‌పిల్ల పుట్టుక చాలా à°…à°µ‌à°¸‌à°°à°‚ అని తెలియ‌జేప్పే à°ˆ సాంగ్ à°µ‌à°²‌à°¨ కొంత మందైనా మారాలి అని కోరుకుంటున్నాను. à°ˆ చిత్రాన్ని నిర్మించిన à°¡à°¾.లింగేశ్వ‌రావు గారు , à°¦‌ర్శ‌కుడు à°¨‌వీన్ నాయ‌ని గారికి నా హ్రుద‌à°¯‌పూర్వ‌à°• శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాము. అని అన్నారు.


తండ్రి పాత్ర లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ కేదార్ శంక‌ర్ గారు మాట్లాడుతూ.. à°ˆ చిత్రం లో à°¨‌టించినందుకు చాలా ఆనందంగా వున్నాను. నిర్మాత లింగేశ్వ‌ర్ గారు à°¦‌ర్శ‌కుడు à°¨‌వీన్ గారు చాలా క్లారిటి తో à°ˆ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇప్ప‌డు విన్న à°ˆ సాంగ్ చాలా బాగుంది. అన్నారు.


సంగీత à°¦‌ర్శ‌కుడు à°¸‌బు à°µ‌ర్గీస్ మాట్లాడుతూ... ఇందులో ప్ర‌తి పాట సంద‌ర్భానుసారంగా సాగేదే. à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లు పూర్తి స్వేచ్ఛ‌నివ్వ‌డంతో మంచి పాట‌లు ఇవ్వ‌à°—‌లిగాను. ఈరోజు విడుదల చేసిన పాటకు చిత్ర గారు ప్రాణం పోశారు. సుద్దాల గారు మంచి సాహిత్యం అందించారు. మా డైరెక్టర్ కు మా నిర్మాతకు చాలా చాలా థాంక్స్ అని అన్నారు.


మాట‌à°² à°°‌à°š‌యిత సుబ్బారాయుడు బొంపెం మాట్లాడుతూ... మా నిర్మాత లింగేశ్వ‌ర్ గారు à°’à°• à°¯‌థార్థ సంఘ‌à°Ÿ‌à°¨ ఆధారంగా తీసుకుని à°’à°• మంచి లైన్ చెప్పారు. దాన్ని నేను, డైర‌క్ట‌ర్ à°•‌లిసి డెవ‌à°²‌ప్ చేసాం. à°¦‌ర్శ‌కుడు అద్భుతంగా తెర‌కెక్కించారు. మాట‌లు కూడా చాలా à°¸‌à°¹‌జంగా కుదిరాయి. à°ˆ సినిమాతో à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మంచి పేరొస్తుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంద‌న్నారు. ఇప్ప‌డు à°ˆ సాంగ్ విన్న వారంద‌à°°à°¿à°•à°¿ à°ˆ సినిమా అర్ద‌à°®‌వుతుంది. మా నిర్మాత గారు à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చినందుకు ఆయ‌à°¨‌à°•à°¿ ప్ర‌త్యేఖ à°¦‌న్య‌వాదాలు తెలుపుతున్నాను.. అని అన్నారు


à°¦‌ర్శ‌కుడు à°¨‌వీన్ నాయని మాట్లాడుతూ...à°¨‌న్ను à°¨‌మ్మి డైర‌క్ట‌ర్ à°—à°¾ à°…à°µ‌కాశం ఇచ్చిన మా నిర్మాత‌కు లైఫ్ లాంగ్ రుణ‌à°ª‌à°¡à°¿ ఉంటాను. ఇదొక à°°à°¿à°¯‌లిస్టిక్ స్టోరి. à°ª‌క్కింటి అమ్మాయి జీవితం చూసిన‌ట్టుగా సినిమా ఉంటుంది. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల à°®‌ధ్య సాగే ఎమోష‌నల్ à°—à°¾, à°®‌à°¨‌సులు à°•‌దిలించే సాంగ్ ఇది. ఇటీవ‌లే à°•‌న్న‌à°¡ లో మా ఆడియో విడుద‌à°²‌య్యింది. కేదార్ శంక‌ర్‌, à°…à°œ‌య్ ఘోష్ à°² పాత్ర‌లు సినిమాకు హైలెట్ à°—à°¾ ఉంటాయి. హీరో హీరోయిన్ చాలా సహజంగా నటించారు. మా ప్ర‌à°¯‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారని ఆశిస్తున్నా అన్నారు.


నిర్మాత à°¡à°¾.లింగేశ్వ‌ర్ మాట్లాడుతూ... నేను విడుద‌à°²‌య్యే ప్ర‌తి సినిమా చూస్తూ దాని గురించి అనాల‌సిస్ చేసేవాణ్ని. ఇక నేనే సినిమా చేస్తున్న‌ప్పుడు à°Žà°‚à°¤ కేర్ తీసుకుంటానో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚ లేదు. అలాగే ఆడియో విష‌యం లో చాలా జాగ్ర‌త్త తీసుకున్నాం. à°¸‌బు à°µ‌ర్గీస్ మంచి పాటలు ఇచ్చారు. ఇటీవ‌లే à°•‌న్న‌à°¡ లో కూడా ఆడియో ని విడుల చేశాము. ఇంత à°µ‌à°°‌కు తెర పై రాన‌టువంటి à°•‌à°¥ ఇది. మా సినిమాకు, సుద్దాల అశోక్ తేజ గారు నాన్న పై రాసిన పాట‌కు అవార్డ్స్ à°µ‌స్తాయ‌à°¨‌డంలో సందేహం లేదు. ప్ర‌తి à°¤‌ల్లీదండ్రితో పాటు పిల్ల‌లంద‌రూ చూడాల్సిన సినిమా ఇది. ప్ర‌తి ఒక్క‌à°°à°¿ బాధ్య‌à°¤‌ను గుర్తు చేసే సినిమా. à°®‌ధ్యలో à°Žà°‚à°¤ మంది à°µ‌చ్చినా à°šà°¿à°µ‌à°°à°¿ à°µ‌à°°‌కు à°®‌à°¨‌ల్ని ప్రేమించేది మాత్రం à°¤‌ల్లిదండ్రులే అనే సందేశం మా సినిమా ద్వారా ఇస్తున్నాం. విలువ‌లు, బాంధవ్యాలు చూపిస్తూనే à°•‌à°®‌ర్షియ‌ల్ హంగులు జోడించాం. à°•à°¥ మీద ఎంతో నమ్మకంతో వున్నాను కాబట్టే మూడు భాషల్లో నిర్మిస్తున్నాను అన్నారు.


హీరో తరుణ్ తేజ్ మాట్లాడుతూ... సినిమా చాలా చాలా బాగా వచ్చింది. మూడు నాలుగు సినిమాలు చేసిన దర్శకుడిలా మా డైరెక్టర్ వర్క్ ఉంటుంది. నిర్మాత లింగేశ్వర్ గారు మంచి ఫ్యాషన్ ఉన్న వ్యక్తి. ఈ సినిమా అందరిని మెప్పిస్తుంది. అని అన్నారు.


హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.... నా ఫస్ట్ సినిమా ఇది. చాలా మంచి పాత్ర ఇచ్చారు. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. మా డైరెక్టర్ నవీన్ చాలా క్లారిటీ తో వున్నారు. నిర్మాత లింగేశ్వర్ గారికి ఈ సినిమా బాగా అడుతుందనే నమ్మకంతో మూడు భాషల్లో రూపొందించారు. మమ్మల్ని ఆశీర్వదించండి. అని అన్నారు.


à°¤‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య‌, సిద్ధిక్ష‌, à°…à°œ‌య్ ఘోష్‌, సీనియ‌ర్ సూర్య‌, సుజాత‌, రూపిక‌, à°¸‌త్య కృష్ణ‌, కేదార్ శంక‌ర్ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ః శ్రీను విన్న‌కోట‌; స్టంట్స్ః రామ్ సుంక‌à°°‌; à°¸‌ంగీతంః à°¸‌బు à°µ‌ర్గీస్; లిరిక్స్ః సుద్దాల అశోక్ తేజ‌, à°¡à°¾.లింగేశ్వ‌ర్, à°µ‌à°¨‌మాలి, రామాంజ‌నేయులు; పి ఆర్ à°“ .. ఏలూరు శ్రీను, కొరియోగ్రాఫ‌ర్ః à°¨‌రేష్ ఆనంద్‌; నిర్మాతః à°¡à°¾.లింగేశ్వ‌ర్; à°¦‌ర్శ‌కత్వంః à°¨‌వీన్ నాయ‌ని.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !