View

ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పిన 'టాక్సీవాలా' నిర్మాత యస్ కె యన్

Saturday,November24th,2018, 03:18 PM

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'. జి.à°Ž 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మించిన‌ చిత్రం 'టాక్సీవాలా'. à°ˆ సినిమా విడుద‌లై à°…à°–à°‚à°¡ విజ‌యం సాధించిన à°ˆ సందర్భంగా à°ˆ సినిమా టీమ్ అంతా విజ‌à°¯‌యాత్ర నిర్వ‌హించింది. à°ˆ సంద‌ర్భంగా భీమ‌à°µ‌రంలో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ విజ‌à°¯‌యాత్ర‌లో ...


హీరో విజ‌à°¯‌దేవ‌à°°‌కొండ మాట్లాడుతూ...à°’à°• కొత్త à°•‌à°¥‌, à°’à°• కొత్త డైరెక్ట‌ర్, à°’à°• కొత్త ప్రొడ్యూస‌ర్ రెండు పెద్ద బ్యాన‌ర్లు కాని మొత్తం కొత్త కాస్ట్ అండ్ క్రూ à°’à°• సంవ‌త్స‌à°°à°‚ పాటు సినిమా తీశాము.జులైలో à°«‌స్ట్ ట్రైల‌ర్ రిలీజ్ అయి ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌స్తుందో తెలియ‌ని సినిమా, గీతాఆర్ట్స్ ముందుకు à°µ‌చ్చి à°¨‌డిపించిన సినిమా, ఆగ‌స్ట్‌లో à°°à°¾ ఫుటేజ్ లీక్ అయిన సినిమా. రిలీజ్‌à°•à°¿ మూడు నెల‌à°² ముందు పూర్తిగా లీక్ అయిన సినిమా. à°ˆ సినిమా గురించి ఎన్ని నెగిటివ్ మాట‌లు వినాలో అన్నీ విన్నాను. à°† à°¤‌ర్వాత à°¨‌వంబ‌ర్ 18à°¨ à°ˆ చిత్రం విడుద‌లై బ్లాక్ à°¬‌స్ట‌ర్ సినిమా అయింది. à°ˆ సినిమాకి ఎంజాయ్ చేసినంత ఏ సినిమాకి ఎంజాయ్ చెయ్య‌లేదు. à°…à°¸‌లు పూర్తిన à°¸‌చ్చిన సినిమాతోని డాన్స్ ఆడించాము థియేట‌ర్ల‌లో. ఎస్‌కెఎన్ à°ˆ సినిమా గురించి à°Žà°‚à°¤ విన్నా కూడా అలాగే స్ర్టాంగ్‌à°—à°¾ నిల‌à°¬‌డ్డాడు. రెండు పెద్ద బ్యానర్లు కూడా బాగా à°¸‌పోర్ట్ చేశాయి. రాహుల్ కూడా చాలా టెన్ష‌న్ à°ª‌డ్డాడు. ముందుగా మా టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా హృద‌à°¯‌పూర్వ‌à°• కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.à°¬‌న్నీఅన్న‌, ప్ర‌భాస్ అన్న‌,à°š‌à°°‌ణ్ అన్న‌, à°µ‌రుణ్ అన్న‌, à°°‌ష్మిక‌మంద‌న్న‌, రాశిఖ‌న్నా, దుల్క‌ర్ à°¸‌ల్మాన్‌, ఇలా ఎంతో మంది ట్వీట్ చేసి మా చిత్రాన్ని à°¸‌పోర్ట్ చేశారు. మీరంద‌రూ ఇచ్చిన ఆద‌à°°‌à°£ à°µ‌ల్లే సినిమా, సినిమాలోని టెక్నీషియ‌న్లు ఇంత దూరం రాగ‌లిగారు. మీరంద‌రూ థీయేట‌ర్లు నింప‌à°¡à°‚ à°µ‌ల్లే అని అన్నారు. మా అమ్మ‌గారి à°¤‌రుపున కూడా మీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ à°ˆ సినిమాని ఇంత à°¸‌క్సెస్ చేసినందుకు కృత‌జ్ఞ‌à°¤‌లు అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్యాన్ మాట్లాడుతూ... à°ˆ రోజు ఉద‌యం ఎనిమిది à°—à°‚à°Ÿ‌à°²‌à°•à°¿ మా టీమ్ à°…à°‚à°¦‌à°°à°‚ à°•‌లిసి హైద‌రాబాద్‌నుంచి à°¬‌à°¯‌లుదేరాము à°µ‌చ్చేస‌à°°à°¿à°•à°¿ సాయంత్రం ఆరు అయింది. నేను అనుకున్నా ఎందుకింత దూరం పెట్టారు అని. కాని ఎప్పుడైతే à°ˆ గేట్‌లోకి à°Žà°‚à°Ÿ‌à°°‌య్యామో వైబ్రేష‌న్స్ à°µ‌చ్చాయి. మీ à°Žà°¨‌ర్జీకి బిల్డింగ్ మొత్తం à°•‌దిలిపోతుంది. టాక్సీవాలా రైడ్ గురించి చెప్పాలంటే 2016 నుంచి మొద‌à°²‌యింది. నేను నా రైట‌ర్ à°•‌లిసి రాసుకున్నాం. చాలా మంది హీరోల‌à°•à°¿ చెప్పాం. కొంత‌మంది à°•‌à°¥ వింటూ నిద్ర‌పోయారు. కాని à°•‌à°¥ అటూ ఇటూ తిరిగి ఫైన‌ల్‌à°—à°¾ జిఎటుపిక్చ‌ర్స్‌, యువి క్రియేష‌న్స్ లాంటి పెద్ద బ్యాన‌ర్‌లో రావ‌à°¡à°‚ విజ‌à°¯‌దేవ‌à°°‌కొండ లాంటి మంచి హీరో దొర‌à°•‌à°¡à°‚ మా అదృష్టం. మేము à°ˆ రోజు ఇంత à°¸‌క్సెస్‌à°—à°¾ మీ ముందు వున్నానంటే ప్రొడ్యూస‌ర్స్‌, హీరోలు సినిమాలు ఇస్తారు కాని à°¸‌క్సెస్ మాత్రం మీరు ఇచ్చిందే. పైర‌సీ అయి సినిమా à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌చ్చినా కూడా థియేట‌ర్ల‌లో చూసి మీరు ఇంత బ్లాక్ à°¬‌స్ట‌ర్ చేశారంటే గ్రేట్‌. విజ‌య్ మీరు చాలా మంది యూత్‌à°•à°¿ ఇన‌స్పిరేష‌న్‌, à°®‌à°¨ సినిమా టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ కూడా అని అన్నారు.


ప్రొడ్యూస‌ర్ ఎస్‌కెఎన్ మాట్లాడుతూ...మాది à°ˆ జిల్లానే నాది ఏలూరు. రెండేళ్ళ‌నుంచి మేం à°ª‌డ్డ à°•‌ష్టానికి మీ à°Žà°¨‌ర్జీతో à°•‌ష్టం తెలియ‌à°¡à°‚ లేదు.à°ˆ సినిమా మూడు నెల‌à°² ముందే పైర‌సీ అయింది.అప్ప‌à°Ÿà°¿ నుంచి నేను, మా డైరెక్ట‌ర్ చాలా టెన్ష‌న్ à°ª‌డ్డాం. à°…à°‚à°¦‌రూ సెల్‌ఫోన్ల‌లో చూస్తే సినిమాని థియేట‌ర్ల‌లో à°Žà°µ‌రు చూస్తారు అని టెన్ష‌న్ à°ª‌డ్డాను. కాని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మా హీరో రౌడీ స్టార్ అడిగారు à°ˆ సినిమాని థియేట‌ర్ల‌లో చూడ‌à°®‌ని అంతే à°…à°‚à°¦‌రూ థియేట‌ర్లు నింపేశారు.à°ˆ సినిమాకి టెక్నీషియ‌న్లు à°…à°‚à°¦‌రూ చాలా బాగా à°ª‌ని చేశారు. సాంగ్స్‌, డిఒపి, స్టోరీ అన్నీ చాలా బావున్నాయి. హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. à°¦‌ర్శ‌కుడు రాహుల్ కూడా చాలా అనుభ‌వం ఉన్న à°¦‌ర్శ‌కుడు లాగా హై ఫై లెవ‌ల్ లో తీశాడు. à°¨‌న్ను ఇన్ని విధాలుగా à°Žà°‚à°•‌రేజ్ చేసిన à°¬‌న్నీవాసు, మారుతిల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. అలాగే à°®‌à°¨ హీరో విజ‌à°¯‌దేవ‌à°°‌కొండ చాలా à°˜‌ట్స్ ఉన్న స్టార్‌. à°¤‌à°¨ ఇమేజ్‌à°•à°¿ à°¤‌గ్గ‌ట్టుగా à°•‌à°¥‌ని మార్చ‌à°¡à°‚ లేక ఎటువంటి మార్పు చెప్ప‌కుండా చేశాడు. à°•‌à°¥‌ను à°¨‌మ్మి చేశాడు. తెలుగు ఇండస్ర్టీ ఊపిరి పీల్చుకో విజ‌à°¯‌దేవ‌à°°‌కొండ à°®‌à°¨‌కున్నాడు. ఎందుకంటే à°¤‌à°¨‌లాంటి హీరో వివిధ‌రకాలు, వివిధ జోనర్లు ఎంచుకుంటాడు. విజ‌à°¯‌దేవ‌à°°‌కొండ కింగ్ ఆఫ్ à°¦ హిల్ ఇలానే ఆయ‌à°¨‌కు ఎన్నో విజ‌యాలు రావాల‌ని అన్ని భాషల్లో ను à°¨‌టించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !