View

చిన్న తప్పు జీవితం ధూల తీర్చేస్తుంది కాన్సెష్ట్ తో ప్రాజెక్ట్ సి 420

Tuesday,September19th,2017, 06:02 AM

ఫిలిమ్ అండ్ సి పతాకం పై చైతన్య, దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా మహేష్ దర్శకత్వంలో (ప్రొడక్షన్ నెంబర్ 1) 'ప్రాజెక్ట్ సి 420' చిత్రం ప్రారంబోత్సవం ఆస్ట్రేలియాలోని శ్రీ విష్ణు శివ మందిర్ (కాన్బెర్రా ) లో ప్రారంభమైంది.

 

ఈ సందర్బంగా ఫిలిమ్ అండ్ రీల్స్ టీం మాట్లాడుతూ - ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో తెలియదుగాని ఒక చిన్న తప్పు మాత్రం జీవితం దూల తీర్చేస్తుంది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇండియన్స్, ఆస్ట్రేలియాన్స్, ఇండోనేసియన్స్ అండ్ పాకిస్తానీస్ తదితరులు నటిస్తున్న భారతీయ తెలుగు చిత్రం ఇది. దాదాపు 80% ఆస్ట్రేలియన్ టెక్నిషన్స్ ఈ చిత్రం కోసం పనిచేయనున్నారు. ఇప్పటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొని అక్టోబర్ 30 న షూటింగ్ కంప్లీట్ చేయనున్నాం అన్నారు.


చైతన్య, దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్: మార్క్ కే రాబిన్(Mark K Robin), డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రాఫీ: సంతోష్ శనమొని, ప్రొడ్యూసర్స్: ఫిలిమ్ అండ్ రీల్స్ టీమ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్: మహేష్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !