View

గరుడ వేగ ఓవర్ సీస్ హక్కులకు ఫ్యాన్సీ ఆఫర్!

Monday,June19th,2017, 07:21 AM

యాంగ్రీ యంగ్ మెన్ à°¡à°¾.రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లోనే 25 కోట్ల భారీ à°¬‌డ్జెట్‌తో రూపొందుతున్న యాక్ష‌న్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ పిఎస్‌వి à°—‌రుడ‌వేగ 126.18à°Žà°‚. ప్ర‌వీణ్ à°¸‌త్తారు à°ˆ సినిమాను డైరెక్ట‌ర్ చేస్తున్నారు. à°—‌తంలో రాజ‌శేఖ‌ర్ అంకుశం, à°®‌గాడు వంటి చిత్రాల్లో à°ª‌à°µ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ మెప్పించ‌డంతో à°ˆ సినిమాపై ప్రారంభం నుండి భారీ à°…à°‚à°š‌నాలు నెల‌కొన్నాయి. సినిమాపై à°ª‌లువురు డిస్ట్రిబ్యూట‌ర్స్ ఆస‌క్తిని చూపిస్తున్నారు. à°“à°µ‌ర్‌సీస్‌లో వాల్‌పోస్ట‌ర్ సినిమా అనే డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఫ్యాన్సీ రేటుతో à°¹‌క్కుల‌ను సొంతం చేసుకుంది.


పూజా కుమార్ గృహిణి పాత్ర‌లో à°¨‌టిస్తుండ‌à°—à°¾, సన్నిలియోన్ ఇందులో స్పెష‌ల్ సాంగ్ చేసింది. శ్ర‌ద్ధాదాస్ à°œ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో à°¨‌టించింది. అదిత్ à°ˆ చిత్రంలో టెక్నిషియ‌న్ పాత్ర‌లో à°¨‌టిస్తున్నాడు. మెయిన్ విల‌న్‌à°—à°¾ కిషోర్ à°¨‌టిస్తున్నాడు. నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, à°…à°µ‌à°¸‌రాల శ్రీనివాస్‌, à°¶‌త్రు, సంజ‌య్ స్వ‌రూప్‌, à°°‌వివ‌ర్మ‌, ఆద‌ర్శ్‌, à°š‌à°°‌ణ్ దీప్‌, à°°‌వి రాజ్ à°¤‌ది à°¤‌రులు నటిస్తున్నారు. à°ˆ చిత్రానికి కాస్ట్యూమ్స్ః టిల్లి బిల్లి రాము, మేక‌ప్ః ప్ర‌శాంత్‌, ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్స్ః శ్రీనివాస‌రావు à°ª‌లాటి, సాయి శివ‌న్ జంప‌à°¨‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః ముర‌ళి శ్రీనివాస్‌, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ః బాబీ అంగార‌, సౌండ్ డిజైన్ః విష్ణు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ సూప‌ర్ వైజ‌న్ః సి.వి.రావ్‌(అన్న‌పూర్ణ స్టూడియోస్‌), స్టంట్స్ః à°¸‌తీష్‌, నుంగ్‌, డేవిడ్ కుబువా, కొరియోగ్రాఫ‌ర్ః విష్ణుదేవా, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః à°§‌ర్మేంద్ర కాక‌రాల‌, à°°‌à°š‌నః ప్ర‌వీణ్ à°¸‌త్తారు, నిరంజ‌న్ రామిరెడ్డి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః శ్రీచ‌à°°‌ణ్ పాకాల‌, à°¸‌à°®‌ర్ప‌ణః శివాని శివాత్మిక ఫిలింస్‌, నిర్మాణంః జ్యో స్టార్ à°Žà°‚à°Ÿ‌ర్‌ప్రైజెస్‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, సినిమాటోగ్ర‌ఫీః అంజి, సురేష్ à°°‌గుతు, శ్యామ్ ప్ర‌సాద్‌, à°—à°¿à°•à°¾, బాకుర్, సంగీతంః భీమ్స్ సిసిరోలియో, శ్రీచ‌à°°‌ణ్ పాకాల‌, ప్రొడ్యూస‌ర్ః à°Žà°‚.కోటేశ్వ‌ర్ రాజు, à°•‌à°¥‌, à°•‌à°¥‌నం, à°¦‌ర్శ‌à°•‌త్వంః ప్ర‌వీణ్ à°¸‌త్తారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !