View

యూత్  ఫుల్  కాన్సెప్ట్ తో 'పంక్చర్'

Friday,February14th,2020, 12:26 PM

చంద్రుడు క్రియేషన్స్ సమర్పణలో శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్  à°ªà°¤à°¾à°•à°‚పై రూపొందుతున్న చిత్రం ‘పంక్చర్’. శ్రీరంగం శేషశ్రీ  à°¦à°°à±à°¶à°• నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  à°¹à°°à±€à°·à±, వినోద్, కార్తీక్, వెంకట చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. గీత్ à°·à°¾, సంజన, లాస్య శ్ర్రీ  à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à±à°¸à± à°—à°¾ నటిస్తున్నారు.  à°¤à°£à°¿à°•à±†à°³à±à°²à°­à°°à°£à°¿, పోసాని, ఎల్బీశ్రీరామ్, జయప్రకాష్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్జున్ సంగీతం అందించగా తోటపల్లి సాయినాథ్ డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రెసెంట్ షూటింగ్ జరుగుతోంది.  à°µà°¾à°²à±†à°‚టైన్స్ డే సంధర్భంగా  à°šà°¿à°¤à±à°°à°¯à±‚నిట్ శుక్రవారం హైదరాబాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.


à°ˆ సందర్భంగా  à°¸à°®à°°à±à°ªà°•à±à°²à± రాజు రాళ్లబండి మాట్లాడుతూ... పంక్చర్  à°®à°‚à°šà°¿ సబ్జెక్ట్ తో వస్తున్న సినిమా. సమాజానికి ఉపయోగపడే విధంగా à°ˆ సినిమా నిలుస్తుంది అన్నారు. 


రచయిత సాయినాథ్ మాట్లాడుతూ... ఇది స్ర్కీన్‌ప్లే బేస్డ్ మూవీ. ప్రస్తుతం వినోదాత్మకమైన చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాంటి సినిమానే పంక్చర్. వినోదంతో పాటు ఆలోచించజేసే సినిమా ఇది.  à°®à±à°¯à±‚జిక్ డైరెక్టర్ అర్జున్ మంచి సంగీతం అందిచారు అన్నారు.   


మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ మాట్లాడుతూ... పంక్చర్ ఇదొక వెరైటీ టైటిల్. అయినా సబ్జెక్ట్ చాలా బాగుంది. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. చిన్న సినిమాలను ప్రొత్సహించాలని కోరుతున్నా అన్నారు. 


దర్శకనిర్మాత శ్రీరంగం శేషశ్రీ మాట్లాడుతూ... ఇది నా మొదటి సినిమా. నలుగురు కుర్రాళ్ల మధ్య ప్రస్తుతం జరిగే పరిణామాల నేపథ్యంలోనే à°•à°¥ ఉంటుంది.  à°…నుభవజ్ఞులైన సంగీత దర్శకుడు అర్జున్, అలాగే సాయినాథ్ మా సినిమాకు సహకరించినందుకు ధన్యవాదాలు. చక్కటి కథతో హాస్యంతో నిండుకున్న సినిమా పంక్చర్. 


డైరెక్టర్ పై పూర్తి నమ్మకం ఉంది. స్ర్కిప్ట్ నన్ను బాగా ఆకట్టుకుంది.  à°®à°¾à°•à± అవకాశం ఇచ్చిన శ్రీరంగం శేషశ్రీ గారికి కృతజ్ఞతలు తెలిపారు హీరోలు. 


చిత్రయూనిట్ à°ˆ సినిమాకు సంబంధించి à°“ కాంటెస్ట్ నిర్వహించింది. ‘పంక్చర్’ సినిమా  à°Ÿà±ˆà°Ÿà°¿à°²à± ని బట్టి à°•à°¥ ఎలా ఉంటుందో ఊహించి రాసిన వారికి భారీ ప్రైజ్ మనీ ప్రకటించారు. à°•à°¥ రాసి 9121594273 à°ˆ నెంబర్ కు వాట్సప్ చేయాలని కోరారు. సినిమా స్టోరీని పోలిఉన్న కథలను  à°°à°¾à°¸à°¿à°µà°¾à°°à°¿à°¨à°¿ లక్కీ డ్రా తీసి విజేతగా ఎంపిక చేస్తామన్నారు. గెల్చుకున్న వారికి పదిలక్షల విలువ చేసే ఓపెన్ ప్లాట్ గిఫ్ట్ à°—à°¾ ఇస్తామని దర్శక నిర్మాత శ్రీరంగం శేషశ్రీ ప్రకటించారు.


తనికెళ్ళ భరణి, పోసాని, ఎల్ .బి శ్రీరామ్ , జయప్రకాష్ రెడ్డి, శ్రీకాంత్, పవన్ కుమార్, మనోజ్, విష్ణు తదితరులు నటిసోన్న à°ˆ చిత్రానికి కో-డైరెక్టర్ :శంకర్ ;   సంగీతం: అర్జున్; డైలాగ్స్ : తోటపల్లి సాయినాథ్; సమర్పణ: రాజు రాళ్ళ బండి; కెమెరా:ఎస్. శ్రీనివాస్ ; దర్శకుడు-నిర్మాత : శ్రీరంగం శేష శ్రీ . 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !